హెల్త్

మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మునగాకు కొంచెం కారంగా, వెగటుగా అనిపిస్తుంది. ఈ రెండు లక్షణాలే మునగాకును కొంతమంది ఇష్టపడకపోవడానికి కారణం అవుతున్నాయి.. కానీ, అది అందించే ఆరోగ్యం మాత్రం అపారం. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. ఇతర ఏ ఆకుకూరల్లోనూ మునగాకులో వుండే విటమిన్లు వుండవు. అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. వందగ్రాముల...

ఎండలు మండిపోతున్నాయి. ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది. అందుకోసం ఈ కింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే..
ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు. మంచినీళ్లు, మజ్జిగ, తాటిముంజెలు లాంటి ద్రవ పదార్థాలను రెగ్యులర్‌గా తీసుకోవాలి.
ఉదయం పూట తీసుకునే టిఫిన్స్‌ కానీ, సాయంత్రం పూట తీసుకునే స్నాక్స్‌ కానీ నూనె లేనివి...

ఉడకబెట్టిన బీట్‌రూట్‌ను గుజ్జుగా చేసి ముఖానికి, మెడ భాగంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మీ చర్మంలో కాంతి వస్తుంది.
రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్‌మీల్‌ను గ్రైండ్‌ చేసి అందులోకి కొన్ని చుక్కల బీట్‌రూట్‌ రసాన్ని కలిపి ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించాలి.
మొదట బీట్‌రూట్‌ ముక్కలను గ్రైండ్‌ చేసుకుని ఒక బౌల్‌లో తీసుకోవాలి....

అందంపై పెరిగిన ఆసక్తి కారణంగా.. అమ్మాయిలే కాదు అబ్బాయిలు సైతం అనేక రకాల కాస్మటిక్స్‌ వాడుతున్నారు. ఇప్పుడు మార్కెట్‌లో కాస్మటిక్స్‌ ఉత్పత్తుల టర్నోవర్‌ కోట్లల్లో ఉంది అంటే అందుకు కారణం అందంపై పెరిగిన మక్కువే. అయితే అందం కోసం ఉపయోగించే వీటి కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల్లో స్పష్టమైంది. మహిళల ఆరోగ్యాన్ని హరించి వేయడంలో...

అన్నీ వేసి చూడు..నన్ను వేసి చూడు అని ఉప్పు అంటుందంట. వంటకాల్లో ఉప్పు లేకపోతే రుచి రాదు. అదే సందర్భంలో ఉప్పు ఎక్కువయినా ప్రమాదమే. కానీ ఈ ఉప్పు కేవలం వంటకాల్లో మాత్రమే వాడుతారా ? అంటే ఉప్పు అందానికి కూడా వన్నె తెస్తుందంట. మెరిసే చర్మానికి ఈ ఉప్పు ఉపయోగపడుతుంది. అదెలాగా ?
మెరిసే పళ్లు పొందడానికి, నోటి దుర్వాసన దూరం చేయడానికి ఉప్పు సహాయపడుతుంది.
ఉప్పు సహజసిద్ధమైన...

శనగలు...వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మహిళలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంటాయి. శనగలతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. మరి శనగల్లో ఉన్న పోషకాల విలువలు ఏంటో తెలుసుకోవాలంటే చదవండి..
ఫొలేట్, మెగ్నీషియం అధిక మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలోని అమినోయాసిడ్ ప్రభావాన్ని తగ్గించి గుండెలోని రక్తనాళాలు మూసుకపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శరీరానికి అవసరమైన ఐరన్ ను అందిస్తుంది....

భోజనం తరువాత కచ్చితంగా కాసేపు కునుకుతీయాలనిపిస్తుంది. అయితే ఈ పగటినిద్ర మంచిదా కాదా అనే విషయమై అనేక రకాల అనుమానాలున్నాయి. కానీ.. ఇలా కునుకుతీయడం వల్ల మనసు కాస్త కుదుటపడుతుందంటున్నారు పరిశోధకులు. అప్పుడప్పుడు చిన్న కునుకు తీస్తుంటే ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. మధ్యాహ్నం పూట కాసేపు పడుకుని లేవడం వల్ల శరీరానికి అలసట తీరి మరింత సమర్థవంతంగా, సృజనాత్మకతతో పని చేయవచ్చు. పగలు...

పిల్లల చర్మం చాలా మృదువైనది. అయితే ప్రస్తుతం కాలుష్యం అధికంగా ఉండటంతో ముఖంలో మట్టి చేరకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు కాసింత చల్లని నీటితో ముఖం కడుగుతూ చూసుకోవాలి. అప్పుడప్పు దురద వంటి అలెర్జీలకు వైద్యుల సలహా మేరకు క్రీమ్‌లు వాడొచ్చు. అలాగే ఇంట్లో దోమలుంటే అలెర్జీ ఏర్పడటం ఖాయం. అందుచేత దోమల బారి నుంచి పిల్లలు తప్పుకునేందుకు వీలుగా మాశ్చరైజింగ్‌ క్రీమ్‌లు వాడటం మంచిది.
...

కార్యాలయాలు...అపార్ట్ మెంట్లు..ఇతర్రా వాటిల్లో లిఫ్ట్ కామన్ అయిపోయాయి. ఒక అంతస్తుకు వెళ్లాల్సిన ఉన్నా కొంతమంది లిఫ్ట్ ను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇది అంత శ్రేయస్కరం కాదని వైద్యులు పేర్కొంటున్నారు. మెట్లు ఎక్కడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని పలు అధ్యయనాల్లో వెల్లడైందంట. మెదడు వయస్సు తగ్గడమే కాకుండా ఎంతో చురుగ్గా పనిచేస్తుందంట. కెనడాలోని కంకార్డియా విశ్వవిద్యాలయానికి చెందిన జాసన్‌...

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు. వెల్లుల్లి (Garlic) మొక్క శాస్త్రీయ నామం 'ఏలియం సెతీవం' (Allium sativum). ఉల్లి వర్గానికి చెందినది. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. భారతదేశంలో అనాది నుండీ నేటివరకు ఆదరణలో ఉన్న సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువల్ని గుర్తించి...

ఊబకాయంతో చాల మంది బాధ పడుతుంటారు. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చేయడానికి సమయమే దొరకడం లేదని పలువురు పేర్కొంటుంటారు. అంతేగాకుండా ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదు. దీనితో ఊబకాయంతో బాధ పడే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. కానీ ఏడు రోజుల డైట్ ప్లాన్ ను అమలు చేస్తే ఖచ్చితంగా ఊబకాయం నుండి బయటపడే అవకాశం ఉందని డైటీషియన్లు పేర్కొంటున్నారు. మరి అవేంటో...

సాధారణంగా నలభై సంవత్సరాలు దాటిన మహిళలకు క్రమేణా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అయితే, తగిన ఆహారం తీసుకోవటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుదలను పూర్తిగా అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. మెదడు చురుకుగా పని చేసేందుకు అవసరమైన శక్తిని గ్లూకోజ్‌ మెదడుకు అందజేస్తుంది. పొద్దున్నే మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ ఈ గ్లూకోజ్‌ శరీరానికి అందుతుంది.
బ్రేక్‌ఫాస్ట్‌ మానివేసిన మహిళలకైతే ఉద్యోగ...

బంగాళాదుంపతో అధిక బరువు, రక్తపోటును దూరం చేసుకోవచ్చు. పలు పరిశోధనలు జరిపిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు పెన్సిల్వేనియాలోని స్క్రాన్టన్‌ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు. చాలామంది బంగాళాదుంపను ఫ్రై, చిప్స్ రూపంలో తీసుకుంటారు. నూనెలో వేయించిన బంగాళాదుంపను తినడం వల్ల ఉపయోగాలు లేకపోగా అది ఎటువంటి క్యాలరీలను అందజేయదని నిర్ధారించారు. ఊదా రంగులో ఉండే బంగాళాదుంపను నూనెలో వేయించకుండా...

చర్మం బిగువుగా ఉండడం..నిగారింపు..మెరుపు కోసం అతివలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వారి ప్రయత్నాలు కొన్నిసార్లు బెడిసి కొడుతుంటాయి..ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని చిట్కాలు పాటిస్తే పూర్వ నిగారింపు..మెరుపు సొంతం చేసుకుంటాయి. మరి చిట్కాలు చూద్దామా..
రెండు స్పూన్ల పాలు, కొన్ని చుక్కల విటమిన్ ఇ ఆయిల్ తీసుకోవాలి. అంతే మోతాదులో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి...

ప్రతి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు ఉరుకుల పరుగులతోనే సమయం గడిచిపోతుంది. అలసి..సొలసి..ఇంటికి వచ్చి రాత్రి పడుకొనే సయమంలో 'బెడ్' కీలక పాత్ర పోషిస్తుంటుంది. బెడ్ కరెక్టుగా లేకపోతే నిద్ర కూడా సరిగ్గా పట్టదు. దీనితో మరుసటి రోజు నిద్రతో ఒకవైపు..అలసటతో మరోవైపు అవస్థలు పడుతుంటారు. అందుకని చక్కటి బెడ్ ఇందుకు పరిష్కారం చూపుతుంటుంది. ఏవో మార్కెట్లో దొరికే బెడ్స్...

థైరాయిడ్.. ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతుంటారు. ఈ సమస్య ఉండడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అందులో ప్రధానంగా జుట్టు రాలడం ఒకటి. థైరాయిడ్ గ్రంధిలో ఏర్పడే సమస్యల వలన హార్మోన్ లో ఏర్పడే అసమతుల్యతల ఫలితంగా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండు కలుగుతాయి. వీటి వలన కలిగే సమస్యలలో వెంట్రుకలు రాలటం కూడా ఒకటని వైద్యులు పేర్కొంటున్నారు. థైరాయిడ్ హార్మోన్ లో ఏర్పడే...

మల్లెపూలు... ఈ మాట వినగానే మగువలు మనసు పారేసుకుంటారు. మనకు తెలిసినంత వరకు మల్లెపూలు మహిళలకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇదొక్కటే కాదండోయ్... ఈ పూలలో అనేక ఔషధగుణాలు ఉన్నాయని మరచిపోకండి. గుభాళింపులకు మారుపేరైన మల్లెపూలలో ఈ గుణాలే కాదు సౌందర్య సాధనాలూ ఉన్నాయి. ప్రతిరోజూ మల్లెపూలను తలలో పెట్టుకోవడం వల్ల ఆహ్లాదంగా ఉండడమే కాదు... వారి కళ్లకూ మేలు జరుగుతుంది. మనతోపాటే మనలోని అవయవాలు...

పనిలో పడి నీళ్లు తాగడం మరిచిపోతున్నారా? అయితే జాగ్రత్త పడండి లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నీళ్లు సరిగ్గా తాగకపోతే తలనొప్పి, అలసట, శరీరంలో శక్తిలేకపోవడం వంటి రుగ్మతలు తప్పవు. అందుకే దాహంగా ఉన్నా.. లేకపోయినా, ఎంత పనిలో ఉన్నా సరే.. కనీసం గంటకు ఒకసారి గ్లాసు నీళ్లు తాగండి.ఆదివారం వచ్చిందంటే... చాలా మంది మహిళలు ఇంటిని సర్దుకునే పనిలో మునిగిపో...

కొంతమంది మహిళలకు పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి..అధిక వత్తిడికి లోనవుతుంటారు. దీనితో నొప్పిని నివారించడానికి మందులు వాడుతుంటారు. కానీ ఇలా వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయం తెలిసినా మందులు వేసుకుంటూ అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ సమస్య ఎదుర్కొంటున్న వారికి కొన్ని టిప్స్...

  • అల్లం ముక్కను తీసుకుని దానిని మెత్తగా చేసి నీళ్లలో వేయాలి. ఇలా ఐదు నిమిషాల...

అందం కోసం ఎన్నో క్రీమ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇంట్లో దొరికే పదార్థాలతో చర్మ సంరక్షణ చేసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. కానీ ఇంట్లో వాడే పదార్థాల్లో కూడా నేడు కల్తీ జరుగుతోంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. టమాటాలు, బంగాళాదుంపలు, కీరదోస, రకరకాల పండ్లు.. ఇవి ఎక్కువగా ఇంట్లో అందాన్ని పెంపొందించేందుకు వాడే పదార్థాలు. అయితే వీటిల్లో రసాయనాలు...

ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు పరుగులే..పరుగులు. కాలంతో పాటు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. భార్య..భర్తలిద్దరూ ఉద్యోగస్తులయితే పరిస్థితి చెప్పనక్కర్లేదు. దీనితో వారి శక్తిసామర్థ్యాలు క్రమంగా తగ్గుతూ ఉంటాయి. దీనివల్ల నీరసించిపోయి అనారోగ్యాల బారిన పడుతుంటారు. అలాంటపుడు మహిళలు కొన్ని హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే చాలు...తగ్గిపోయినా ఎనర్జీ లెవల్స్‌ మళ్ళీ...

వంటల కొరకు నాన్‌ స్టిక్‌ పాత్రలు వాడడం సర్వసాధారణంగా మారిపోయింది. ఎందుకంటే వీటిలో నూనె వాడకం తక్కువ. అలాగే చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. అందుకే ఎక్కువ మంది వంటకు నాన్‌స్టిక్‌ పాత్రలనే వాడుతున్నారు. కానీ...ఈ పాత్రలు సరిగ్గా ఉపయోగించుకోకపోతే పలు ప్రమాదాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఇవి బాగుండాలంటే కొన్ని చిట్కాలు..
పాత్రలో నీటిని పోసి కొద్ది సమయం నాననివ్వాలి. తర్వాత...

ఆయువును పెంచి ఆరోగ్యకర జీవితాన్నిచ్చేది గాఢ నిద్ర. దానికి భంగం వాటిల్లితే ప్రమాదమే అంటున్నారు వైద్య నిపుణులు. ప్రశాంత నిద్రకు అవరోధం కలిగించేది గురక. ఈ సమస్య ఉన్న వారు అనేక రుగ్మతలు చవిచూడాల్సి వస్తుంది. గురకను బట్టి ఆరోగ్య సమస్యను తెలుసుకోవచ్చు. తద్వారా దీనిని నివారించుకోవచ్చు.
నోరు మూసుకుని గురక పెడితే మీ నాలుకలోనే సమస్య ఉందని అర్థం.
నోరు తెరచి గురకపెడితే మీ...

అల్లం..ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. నిత్యం మనం వంటకాల్లో ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడవని నిపుణులు పేర్కొంటున్నారు. దీనిని ఉపయోగించడం వల్ల కొవ్వు కరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
రోజులో కనీసం ఒక లీటర్ వరకైనా జింజర్ వాటర్ తాగాలి. నిత్యం ఈ వాటర్ ను తాగుతుంటే కొద్ది రోజుల్లో అధికంగా పేరుకపోయిన కొవ్వు కరుగుతుందంట.
అల్లం ముక్కను ఎండబెట్టి పొడి...

చికెన్‌, మటన్‌ అంటే లొట్టలేసుకుంటూ తినే అనేకమంది మాంసాహారులు చేపలు తినాలంటే మాత్రం వొక్కింత చిన్న చూపే. కానీ చేపల్ని వీలైనంతగా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండెజబ్బులు, స్ట్రోక్‌, డిప్రెషన్‌, అల్జీమర్స్ వ్యాధి వంటివి తగ్గుతాయని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంతేకాదు, రెగ్యులర్‌గా చేపలు తినేవారిలో జ్ఞాపకశక్తి, సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఐతే చేపల నుంచి అత్యధిక...

బలంగా, ఫిట్‌గా తయారవ్వాలంటే వ్యాయామం తప్పనిసరి. పని ఒత్తిడిలో పడి ఎలాంటి వ్యాయామాలు చేయకుండా ఇరవైలలోనే అరవైలా తయారవతున్నారు. ఇలాంటి వారందరూ తగిన శిక్షణ తీసుకొని వ్యాయామాలు చేయడం వల్ల ఫిట్‌గా ఉండటమే కాక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వారవుతారు.
మార్పు వస్తుంది: ఆరు నెలల పాటు ప్రతిరోజు వ్యాయామం చేస్తే, కండరాలు బలాన్ని పుంజుకొని వ్యాయామానికి అనుగుణంగా...

మహిళలు నిత్యం ఇంటి కార్యకలాపాలతోపాటు ఆఫీసు పనులను నిర్వర్తించుకోవడం వల్ల ఎక్కువగా అలసిపోతారు. ఉదయం ఎంత హుషారుగా వుంటారో సాయంత్రానికి అంతకంటే ఎక్కువగానే నీరసించిపోతారు. అంటే.. వారి శరీరంలో వ్యాధినిరోధక శక్తి క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంటుందన్నమాట! అలాంటప్పుడు పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే ఆ శక్తిని పెంచుకోవచ్చు. వీటికంటే.. తేనె, దాల్చిన చెక్క ఇంకా...

కాఫీయే కదా ఎన్నిసార్లు తాగితే ఏమవుతుందిలే అనుకుంటే మాత్రం మీకు ఊబకాయం తప్పదని వైద్యులు అంటున్నారు. కాఫీతో కొన్ని రకాలైన ప్రయోజనాలున్నా కూడా, అతి కాఫీ శరీర బరువు పెరగడానికి కారణం అవుతుందని తాజా అధ్యయనం తేల్చింది. తరచూ కాఫీ తీసుకోవడం వల్ల కేవలం ఊబకాయమే కాకుండా కొన్ని రకాలైన మొండి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముందని వెస్టరన్‌ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు...

'ఆహారాన్ని మితంగా తీసుకుంటే ఔషధం. అతిగా తింటే విషం' అన్న సంగతి మనకి తెలిసిందే. అయితే కొన్ని ఆహారపదార్ధాలు కొన్ని కొన్ని సమయాల్లో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అవే ఆహారపదార్థాలను పరగడుపున తీసుకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. పరగడుపున అంటే ఎర్లీ మార్నింగ్‌ కాదని ఎమ్టీ స్టమక్‌ (ఖాళీ కడుపుతో) అని వారు అంటున్నారు. మరి క్షణం తీరిక లేని జీవన శైలిలో ఆలస్యంగా లేచినా...

సీజనల్ వ్యాధులతో తస్మాత్...!

ప్రతి సీజన్‌లోనూ రకరకాల వ్యాధులు ప్రజల ప్రాణాలను అరచేతపట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం వర్షాలతో కొత్త నీరు రావడం, కొన్ని చోట్ల నిలువ ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, పారిశుధ్యం తదితర కారణాలతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అలాగే ఆహారం, మంచి నీరు, దోమలు, ఈగల వల్ల కూడా అనేక వ్యాధులు...

వర్షాకాలం..సులువుగా వ్యాధులు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీసుకొనే ఆహారంలో మెలుకవలు అవసరం. గాలిలో పెరిగిన తేమ శరీరంలో వేడిని పెంచుతుంది. వాతావరణ ప్రభావం వల్ల ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతుంటారు. జీర్ణశక్తి బలహీనమవుతుంటుంది. సో..కొన్ని ఆహార పదార్థాలను తినకపోవడం మంచిది.
వానాకాలంలో చల్లగా ఉంటుంది కనుక వేడి వేడి పదార్థాలను తినాలని అనిపిస్తుంటుంది. అందులో ముఖ్యంగా పానీ...

మీకు అరటిపళ్ళు తినడమంటే చాలా ఇష్టమా? ఎస్‌ అని సమాధానం ఇచ్చేవారు కొందరైతే, నాకు ఇష్టంలేదు అని మరికొందరు చెబుతారు. అయితే మరి అరటి తొక్కను ఎంతమంది ఇష్టంగా తీసుకుంటారు అని అడిగితే... 'మరీ టూమచ్‌ చేస్తున్నారేంటి' అనుకుంటున్నారా! ఆ అనుమానం వస్తే మీరు తొక్కపై కాలు వేసినట్లే. ఎందుకంటే అరటి తొక్కను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు షాక్‌ అవుతారు. అవునా అంటూ ముక్కున...

ఉత్తరభారతదేశంలో పుట్టినా దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు వేరునుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే..ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మాంసపుకృతులు దొరుకుతాయి. ఇవి ఆహారంగానే కాకుండా అనేక రుగ్మతలకు దివ్యౌషధంగా పనికొస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

శరీరానికి మేలు చేసే ఆకులు...
ఆహారపు విలువలు ఎక్కువగా ఉండే ఆకు కూరల్లో మునగాకు శరీరానికి...

అవునండి..పొడవుగా ఉన్న వారే 'గట్టి' వారని ఓ సర్వే వెల్లడించిదంట. పొట్టిగా ఉన్నవారికే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని భావిస్తుంటాం. కానీ ఇదంతా ఉట్టిదేనని తేలిపోయింది. పొడవైన వారే సక్సెస్ ఫుల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తారంట. పొట్టిగా..లావుగా ఉండే వారి జీవితాలు ఏమంత సంతృప్తికరంగా ఉండవని ఈ అధ్యయనం తేలింది. పొట్టివారికి విద్యాబుద్ధులు కూడా పెద్దగా అబ్బవంట కూడా. పొట్టి వారి జీవన ప్రమాణాలు...

కొబ్బరినూనె జుట్టుకి రాసుకునేందుకు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కొబ్బరినూనెని వంటకాల్లో చేర్చడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. దీన్ని కేరళలో తమ వంటకాల్లో తప్పకుండా ఉపయోగిస్తారు కూడా. కొబ్బరినూనెతో చేసిన వంటలు తింటే జీర్ణక్రియ వేగంగా జరుగుతాయి. ఫలితంగా కొవ్వు వేగంగా కరుగుతుంది. బరువు తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ నూనె వాడి చేసిన వంటలు త్వరగా జీర్ణమవుతాయి కూడా....

చలికాలం..ఎన్నో అలర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో చిన్నపిల్లల చర్మం పొడిబారడం..ఇతరత్రా సమస్యలు ఏర్పడుతుంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే శిశువులు చలికాలంలో ఆరోగ్యంగానే ఉంటారు.

  • శిశువుకు సాధ్యమైనంత వరకు తల్లిపాలే పట్టాల్సి ఉంటుంది.
  • చిన్నారులకు ఆహారం అలవాటు చేసే విషయంలో వైద్యుల సలహాలు...

బరువు తగ్గాలంటే ఆహారానికి రుచిని అందించే పదార్థాలను మానేయాల్సిన పని లేదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే అలాంటి పదార్థాల ద్వారా కొవ్వు సులభంగా కరుగుతుందట. మరింకెందుకు ఆలస్యం? ఆ పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం!

కరివేపాకు: నిత్యం కొన్ని కరివేపాకు ఆకులను నమిలితే కొవ్వు దానంతట అదే కరుగుతుంది. ఎందుకంటే కొవ్వును కరిగించే ఔషధ గుణాలు కరివేపాకులో...

రోజుకి ఎనిమిది నుంచి పదిగంటల పాటు నిద్రపోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సరిపడ నిద్రపోవడం వలన హార్మోన్లు సమతుల్యం అవుతాయి. భావోద్రేకాలు అదుపులో ఉంటాయి.

ఆహారం : పోషకాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని త్వరితగతిన పెంపొందించు కోవచ్చు. విటమిన్లు, మినరల్స్‌ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు. మినరల్స్‌ అధికంగా లభించే చేపలు...

ఆరోగ్యంగా ఉండాలంటే మిటమిన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్లు లోపించడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇందులో 'డి' విటమిన్ కూడా ప్రధానం. ఇది లోపిస్తే రకరకాల సమస్యలు మొదలవుతాయి. మరి ఈ విటమిన్ లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఒకసారి చూద్దాం...
కొందరికి క్షణక్షణానికి మన:స్థితి మారిపోతుంటుంది. ఈ సమస్య తరచూ కనిపెడుతుంటే అది విటమిన్ డి లోపం అని భావించాలి.
...

''చక్కటి గులాబీ రంగులో నవనవలాడుతూ ఉండే నన్ను తినండి మీ శరీరంలో రక్తమై ప్రవహిస్తా'' అంటూ సందేశం ఇచ్చే ఓ వక్త బీట్‌రూట్‌. క్యారెట్‌, బీట్‌రూట్‌ రెండూ రక్త శాతాన్ని పెంచుతాయని మనకు తెలిసిందే. కాని కొందరు ఈ బీట్‌రూట్‌ను వెలివేస్తుంటారు. బీట్‌రూట్‌ను తినొచ్చు, జ్యూస్‌గా తాగొచ్చు, కూరగా వండుకోవచ్చు. ఎక్కువమంది దీన్ని కేవలం జబ్బులోస్తే పెట్టే వంటకంగా వాడుతున్నారు. దీని ఉపయోగాలు...

జుట్టు తొందరగా ఆరాలని డ్రయర్‌ను వాడితే అది బిరుసుగా మారుతుంది. డ్రయర్‌ తక్కువగా వాడి.. వీలైతే మానేసి.. సహజ గాలికి శిరోజాలను ఆరనివ్వాలి. వారానికి ఓ సారైనా కొబ్బరినూనెను కొద్దిగా వేడి చేసి తలకు రాసి కనీసం ఐదు నిమిషాలు మర్దన చేయాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే పట్టుకుచ్చుల్లాంటి కురులు మీ సొంతమవుతాయి.

జూన్‌ వచ్చేసింది. ఇంకొద్ది రోజుల్లో స్కూల్స్‌ ప్రారంభమవుతాయి. ఈ విషయం గుర్తుకొస్తేనే తల్లిదండ్రులకు టెన్షన్‌. సెలవులు ముగిసిన తర్వాత మళ్ళీ స్కూల్‌కి వెళ్ళాలంటే పిల్లలు మారాం చేస్తారు. ఇక మొదటిసారి స్కూల్‌కి వెళ్ళే పిల్లల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. వారు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అసలు పిల్లల్లో స్కూల్‌ఫోబియా ఎందుకు వస్తుందో తెలుసుకుందాం..
ప్రస్తుతం తల్లిదండ్రులు...

జీవితంలో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే.. భవిష్యత్తులో మంచి మార్గానికి దారులు అని పెద్దలంటుంటారు. నిజమే.. ఇది ఆహారానికి వర్తిస్తుంది. ఇదే రోజువారీ తీసుకునే ఆహారంలోనూ వర్తిస్తుంది. ఆహారంలో కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆ చిన్న చిన్న జాగ్రత్తలేమిటంటే..కూరగాయల సలాడ్‌తో మంచి ఆరోగ్యం సమకూరుతుందన్న విషయం తెలిసిందే. ఇటీవల క్యారెట్‌, టమాటా,...

లవంగాలు..ఔషధం. దీనిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచింది. అలాగే లవంగ నూనె చర్మ ఆరోగ్యానికి ఎంతగానే దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. మరి లవంగ నూనెను వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయి.
శరీరంపై గాయాలు వల్ల కలిగే మచ్చలను లవంగ నూనె తొలగిస్తుంది. అలాగే మొటిమలను కూడా తొలగించే సామర్థ్యం ఈ నూనెకు ఉంటుంది. ఒక రసాయనిక పొరలా ఏర్పడి మచ్చలను...

కళ్లు..మనిషికి కళ్లు ఎంతో ముఖ్యం. కళ్లకు కలిగే నిరంతర శ్రమను అంచనా వేయలేం. నేటి ఆధునిక జీవితంలో ఎక్కువగా చదవడం..రాయడం..టీవీ చూడడం..కంప్యూటర్ పై పనిచేయడం...ఇలా కంటితో ముడిపడే పనులను ఎన్నో చేస్తున్నాం. కళ్లకోసం ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచన రాదు. దీనితో కంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ? కొన్ని చిట్కాలు మీ కోసం...

గంటకు మించి...

మీ పిల్లలు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువసేపు టీవీ చూడటం, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడటం చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పిల్లలకు మానసిక సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని బ్రిటన్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. టీవీ చూడటం, కంప్యూటర్‌ ముందు గడపటం వంటివి చెడు ప్రవర్తనకు కారణమవుతున్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే శారీరకశ్రమ చేసే సమయాన్ని పొడిగించటం ద్వారా...

ప్రకృతి ప్రసాదించిన వరాల్లో సహజ సిద్ధమైన ఔషధం 'తేనె' ఒకటి.. ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో అదీ ఇళ్ల పెరడులో కూడా తయారవుతోంది. తేనె వాడకం ఈ నాటిది కాదు. అనాదినుంచి కూడా వాడుకలో ఉంది. శిలాయుగం చివర్లోనే అడవి తేనె సేకరణ జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయి. అంటే సుమారు పది వేల సంవత్సరాల మొదలు, యాభై వేల సంవత్సరాల ముందునుంచి ఈ తేనె మాధుర్యాన్ని చవి...

ఖర్జూరం..ఈ పండ్లలో అధిక మోతాదులో కార్బొహైడ్రైట్స్ ఉంటాయి. ఈ పండును తినండం వల్ల ఇన్ఫెక్షన్లను తట్టుకొనే వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా రక్తస్రావాన్ని అరికడుతాయి. శరీరానికి చక్కని శక్తిని అందిస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గి, గుండెజబ్బులు దూరం చేస్తాయి. ఖర్జూరాల నుండి తీసిన గుజ్జును తీసుకోవడం వల్ల జలుబు, శ్లేష్మం, గొంతునొప్పి త్వరగా తగ్గిపోతుంది. కిడ్నీలో రాళ్లను కూడా కరిగించే...

మహిళలు తమ చర్మాన్ని, అందాన్ని కాపాడుకోవడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. ఇటీవల కాలంలో మహిళలే కాదు మగవారు కూడా తమ అందానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ క్రమంలో రకరకాల క్రీములు, సౌందర్య సాధనాలు అంటూ మార్కెట్లో లభించే రకరకాల వస్తువుల మీద ఆసక్తి చూపుతున్నారు. అటువంటి సౌందర్య సాధనాల్లో ముఖ్యంగా ఉపయోగించేది రోజ్‌ వాటర్‌. ఈ రోజ్‌ వాటర్‌లో సౌందర్య పోషకాలే కాదు ఔషధగుణాలు కూడా...

Pages

Don't Miss