శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

Submitted on 13 June 2019
heavily gold seize in Shamshabad airport

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. 720 గ్రాముల గోల్డ్ పేస్ట్‌తో పాటు కొంత బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడిని తనిఖీ చేసిన అధికారులు... బంగారాన్ని పేస్ట్‌ రూపంలో తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ 17 లక్షల 50 వేల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.
 

heavily gold
seize
Shamshabad Airport
Hyderabad

మరిన్ని వార్తలు