IGNOU లో ప్రవేశాలకు అప్లై చేసుకోండి

Submitted on 22 May 2019
IGNOU Admission 2019 Application Form

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) 2019వ సంవత్సరం దూరవిద్యలో జూలైలో పోస్టు గ్రాడ్యుయేషన్‌, డిగ్రీ, పీజీ, డిప్లమో కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇగ్నో ప్రాంతీయ కార్యాలయం సంచాలకులు డాక్టర్ ఎస్.ఫయాజ్ అహ్మద్ తెలిపారు. ఈసారి అన్ని కోర్సులకు ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశాలు కోరుతున్నట్లు చెప్పారు.

అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా తెలిపారు. పీజీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్ధులు 15వ తేది వరకు, ఇతర కోర్సుల్లో చేరేవారు జూలై 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లోదరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఇగ్నో వెబ్‌సైట్ www.ignou.ac.inలో దరఖాస్తులు చేసుకోవాలని, ఇతర సమాచారానికి 949 2451812, 040-23117550 నంబర్లలో సంప్రదించాల్సిందిగా పేర్కొన్నారు.

అడ్మిషన్ కోసం క్లిక్ చేయండి...

IGNOU Admission
Application Form
2019

మరిన్ని వార్తలు