అంతర్జాతీయం

ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ‘మీటూ’ ఉద్యమంతో గళమెత్తిన మహిళల గొంతులను నొక్కివేసే యత్నాలు జరుగుతున్నాయా? మహిళల ఆర్థిక స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపేలా వున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. న్యూయార్స్ వాల్ స్ట్రీట్ లో తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి.

2.ఓ సినిమాలో పక్షిరాజా గుర్తున్నాడుగా.. పక్షిరాజాగా అక్షయ్ కుమార్ చేసిన పాత్ర సినిమాకే హైలైట్‌. పక్షులను చంపేస్తున్న సెల్‌ఫోన్ టవర్స్‌ను నాశనం చేయటమే కాకుండా సెల్‌ఫోన్లను మాయం చేస్తుంటాడు ఈ పక్షిరాజా. మనిషి చేసే తప్పు ప్రకృతికి ఎలా శాపం అవుతుందో.. పక్షిరాజా పోరాటం చెబుతోంది.

ఢిల్లీ : భారతీయులకు సిట్జర్లాండ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. భారతీయుల కల ఈనాటికి నెరవేరే అవకాశాలన్ని స్విస్ ప్రభుత్వం ఇవ్వనుంది.

ఢిల్లీ : దేశానికి ఏ విపత్తు వచ్చినా..ఏ సంచలనాత్మక మార్పులు జరిగినా..ఎటువంటి అంతర్యుద్ధాలు జరిగినా ఆ ప్రభావం ప్రధానంగా పడేది మహిళలపైనే. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం అంతర్యుద్ధాలు జరుగుతున్న దేశాలే చాటా చెబుతున్నాయి.  ఇది ఆ దేశం ఈ దేశం అనే తేడా లేదు.

ఒడిషా : పురుషుల హాకీ ప్రపంచకప్‌ 2018 టోర్నమెంట్.. భువనేశ్వర్ లోని కలింగ స్టేడియంలో జరుగుతున్నాయి. టోర్నమెంట్ లో భాగంగా నేడు పూల్ సీలోని నాలుగు జట్లు తలపడనున్నాయి. సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ 9లో పూల్ సీలోని కెనడా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.

వాషింగ్టన్: హెచ్1బీ వీసా చట్టంలో భారీ మార్పులకు ట్రంప్ సర్కార్ శ్రీకారం చుట్టబోతోంది. ఎక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, ఎక్కువ జీతం వచ్చే విదేశీయులే లక్ష్యంగా హెచ్1-బీ అప్లికేషన్ల నిర్వహణను క్లిష్టతరం చేయనున్నారు.  

ఇస్లామాబాద్ :(పాకిస్థాన్) :  మన పొరుగుదేశం పాకిస్థాన్‌ను ఆర్థిక కష్టాలు వీడడం లేదు.

హూస్టన్: అమెరికా 41వ అధ్యక్షులు జార్జి హెచ్.డబ్ల్యూ బుష్ మరణించారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు.

యాంకరేజ్ (అమెరికా) : అతి భారీ భూకంపం అమెరికాలోని అలాస్కాను వణికించింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 7.0 గా నమోదయ్యింది. భూకంప తీవ్రతతో ఇళ్లలోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు.

అగ్రరాజ్యం అమెరికాలో భారత మహిళలు సత్తా చాటారు. టెక్నాలజీ రంగంలో అద్భుతమైన టాలెంట్‌తో దూసుకుపోతున్నారు. అమెరికాలో టెక్నాలజీ రంగంలో టాప్ 50మంది మహిళల్లో నలుగురు భారత సంతతి చెందిన మహిళలకు స్థానం లభించింది.

Pages

Don't Miss