అంతర్జాతీయం

న్యూఢిల్లీ: దేశ జాతీయ భద్రతలోని డొల్లతనం మరోసారి బయటపడింది.

ఢిల్లీ : ఫేస్‌బుక్‌ మెజెంజర్‌లో కొత్త ఫీచర్ రానుంది. ఫేస్‌బుక్‌ త్వరలో వాయిస్‌ కమాండ్‌ ఫీచర్‌ను మెసెంజర్‌ యాప్‌లో ప్రవేశపెట్టనుంది. వాయిస్‌ కంట్రోల్‌ ఫీచర్‌ మనం చెప్పే మాటలను టెక్ట్స్‌ రూపంలోకి మారుస్తుంది. దీంతోపాటు ఫోన్‌ను తాకకుండానే ఆ మెసేజ్‌ను ఇతరులకు పంపే వీలుంటుంది.

కిన్‌షాసా : కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. 50 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఆర్టేరియల్‌ హైవేపై వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఎదురుగా ఉన్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో అయిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది అగ్నికి ఆహుతయ్యారు.

ఢిల్లీ : పేరుకు తగ్గట్లుగానే రాయల్ లుక్ ఆ బైక్ సొంతం. రాయల్ గా కనిపించటమేకాదు..సేల్స్, స్టైల్, ఫీచర్స్, అప్ డేట్స్ వంటివాటిలో నిజంగా ఆ బైక్ రాయలే. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ద్విచక్ర వాహనాలలో తిరుగులేని స్టైలిష్ అండ్ జోష్ బైక్.

ఢిల్లీ : ఆన్ లైన్ అమ్మకాలలో అన్నింటికంటే ఎక్కువగా సేల్ అయ్యేవి స్మార్ట్ ఐటెమ్సే. వీటిలో స్మార్ట్ ఫోన్స్ దే మొదటిస్థానం. కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు వినియోగదారులు ఆన్ లైన్ లోనే వుంటారు.

ఢిల్లీ : స్మార్ట్ ప్రపంచంలో ఏ కొత్తదనం వచ్చినా ప్రజలు ఆదరిస్తున్నారు. స్మార్ట్ సొసైటీలో స్మార్ట్ అంటే ప్రాణం పెట్టే అభిమానులు సరికొత్తగా ఏ ఫోన్ వచ్చిన వెంటనే వారి చేతుల్లో వాలిపోవాల్సిందే.

వాషింగ్‌టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో ఆర్థికమాంద్యాన్ని చవిచూడబోతోంది. 2008 సంవత్సరంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం మళ్లీ సంభవించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) సంస్థ హెచ్చరించింది.

ఢిల్లీ : పొగాగు ప్రాణాంతకమని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కానీ పలువురు పొగాగు ఉత్పత్తుల్ని వినియోగిస్తున్న క్యాన్సర్ బారిన పడి మరణాలను కొని తెచ్చుకుంటున్నారు.

ఢిల్లీ : సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయంటారు. సంగీతంతో పశువులుకూడా నాట్యం చేస్తాయంటారు. సంగీతానికి దేశం, ప్రాంతం, భాష, శతృవులు, మిత్రులు వంటి తారతమ్యాలు వుండవు. అదొక మహా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో అందరు ఆనందంగా విహరించవచ్చు.

కాంగో : నోబెల్ బహుమతి వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచినవారికి గుర్తింపుగా..వారిని గౌవరివిస్తు ఇచ్చే ప్రతిష్టాత్మక బహుమతి.

Pages

Don't Miss