అంతర్జాతీయం

ఆస్ట్రేలియాలోని సిడ్నీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లకార్డులు దర్శనమిచ్చాయి. సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లిన కొందరు టీఆర్ఎస్ ఫ్యాన్స్ 'ఓట్ ఫర్ కేసీఆర్' అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు.

అమెరికా : అరుణగ్రహం (మార్స్) రహస్యాలను శోధించే క్రమంలో.. సోమవారం (26-11-2018) మరో అద్భుత ఘట్టం ఆవిష్కారం కాబోతోంది.

అది పాకిస్తాన్ దేశం. కైబర్ పక్తుంక్వా ప్రావిన్స్ లోని అబోట్టాబాద్ జిల్లా కేంద్రం. లోకల్ గా ఉండే ఓ గ్రౌండ్ లో పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు. రోజూ ఇదే జరిగేది. నవంబర్ 24వ తేదీ ఉదయం కూడా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. స్థానికంగా ఉండే పిల్లలు.. రెండు గ్రూపులుగా విడిపోయి క్రికెట్ మ్యాచ్ ఆడారు.

పాకిస్థాన్ : దేశం ఉగ్రవాదులకు నిలయంగా మారిపోయింది. నిత్యం ఏదోక దాడితో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న ఉగ్రవాదుల వికృత చేష్టలకు మారుపేరుగా పాకిస్థాన్ మారిపోయింది. ప్రభుత్వం వున్నా ఉగ్రవాదుల  చేతుల్లో కీలుబొమ్మగా వుండిపోవటం తప్ప ఏమీ చేయలేని దుస్థితిలో వుండిపోతోంది.

హంగు (పాకిస్థాన్) : పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రొవిన్స్ లోని ఓర్ఖాజై జిల్లాలో మతపరమైన విద్యాలయానికి అతి సమీపంలో శుక్రవారం జరిగిన పేలుళ్లలో 25 మంది మరణించగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.

అమెరికా : ఓ ఆరో తరగతి కుర్రాడి చర్య.. ట్విట్టర్ వేదికపై వైరల్ అవుతోంది. ఆ విద్యార్థి బాధ్యతాయుత నడవడికను.. నెటిజన్‌లు తెగ మెచ్చేసుకుంటున్నారు.

కొలంబో : క్రికెట్ చరిత్రలో అతనికంటు ఓ చరిత్ర సృష్టించుకున్నాడు. అతను బ్యాట్ పట్టాడంటే చాలు ఫోర్స్, సిక్సర్ల వర్షం కురవాల్సిందే. బ్యాట్ తో మెరుపులు మెరిపిస్తు అభిమానులను అలరించటంలో అతని దిట్ట.

ఢిల్లీ : దారుణాలు పెరిగిపోతున్నాయి..ఏ మాత్రం కనికరం లేకుండా ప్రాణాలు తీస్తున్నారు..బలి తీసుకుంటున్నారు..అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా ఓ ఘటన సంచలనం సృష్టిస్తోంది.

అఫ్గనిస్థాన్‌ : పచ్చని పెండ్లి మండపం. కళకళలాడుతు పెండ్లి విందులో ఆనందం అంతా మాదే అన్నట్లుగా వుండే ఆ పెండ్లి మండపం క్షణాల్లో శశ్మానంగా మారిపోయింది. నవ్వులు పూసిన చోట మృత్యువు విలయతాండవం చేసింది. మరో మారణ హోమానికి తెరతీరారు ఆత్మాహుతి దళం.

కాబూల్‌ : అఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 40 మందికి పైగా మృతి చెందారు.

Pages

Don't Miss