అంతర్జాతీయం

ధూమపానం హనికరం..అని తెలిసినా చాలా మంది పొగ పీలుస్తూనే ఉంటుంటారు. సిగరేట్, గుట్కా, మద్యానికి బానిసలవుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇందులో ఎక్కువగా మైనర్ లుంటున్నారు. దీనిపై అమెరికా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్లు సిగరెట్ కొనడం..వారికి అమ్మడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎంటీ 'గాలి'ని అమ్ముతారా ? చివరకు గాలిని కూడా అమ్మేయడానికి సిద్ధపడ్డారా ? అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం. భారత్ లో త్వరలోనే 'కెనడా' గాలిని అమ్మనున్నారు. ఈ నెల చివరి వారంలో అందుబాటులోకి రానున్నట్లు టాక్.

కెనడా : మహబూబ్ నగర్ చెందిన ఓ యువతి దారుణ హత్యకు గురయింది. సింథియా జాన్ (24) పీజీ పూర్తిచేసి కెనాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. శుక్రవారం సాయంత్రం నలుగురు స్నేహితులతో షాపింగ్ కు వెళ్లింది.

ఈక్వెడార్ : భూకంప మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య 272కి చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

అమెరికా : మిత్రుల మధ్య అగ్గిరాజుకుంది. పరిస్థితి సై అంటే సై అనే వరకు వెళ్లింది. సారభౌమత్వపు అంశం ఇద్దరు మిత్రుల మధ్య తగవుకు కారణమైంది. ఇంతకీ ఏవా రెండు దేశాలు. వారి మధ్య పొడచూపిన వైరమేంటి..?

ఢిల్లీ : వరుస భూకంపాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. మొన్న ఇండోనేషియా, నిన్న జపాన్‌, ఇవాళ ఈక్వెడార్‌... చిన్నాపెద్దా అన్నీ కలిపి.. ఈ నెలలో ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా పదికిపైగా భూకంపాలు సంభవించాయి.

ఫేస్ బుక్..ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెలియని వారుండరు. కానీ ఫేస్ బుక్ లో 'మై ఫస్ట్ వీడియో' పేరుతో ఓ వీడియో హంగామా సృష్టిస్తోంది. ఈ వీడియోను చూసిన కొంతమంది డెస్క్ టాప్ లు, స్మార్ట్ ఫోన్ లు వైరస్ బారిన పడిపోయాయంట. అయితే ఈ వీడియో వల్ల మరో ప్రమాదం కూడా ఉందంట.

ముంబై : భారత్‌లో బ్రిటన్‌ ప్రిన్స్‌ విలియమ్స్‌ దంపతుల పర్యటన మొదలైంది. ముంబైలోని ఓవల్‌ మైదానంలో సచిన్‌ టెండూల్కర్‌ను విలియమ్స్ దంపతులు కలిశారు. రాత్రి పలువురు బాలీవుడ్‌ నటులు, పారిశ్రామికవేత్తలతో కలిసి డిన్నర్‌లో పాల్గొన్నారు.

వెనిజుల : లాటిన్‌ అమెరికా దేశాల్లోని వెనిజులా కొంతకాలంగా తీవ్ర విద్యుత్‌ సమస్యలను ఎదుర్కొంటోంది. ఇందుకోసం విద్యుత్‌ ను పొదుపుగా వినియోగించుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.

ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నపనామా పేపర్స్ కు హాలీవుడ్ సీక్రెట్ ఏజెంట్ జేమ్స్ బాండ్ కు సంబంధం ఉందా ? లేటెస్ట్ అప్ డేట్స్ ఉందనే చెబుతున్నాయి.

Pages

Don't Miss