అంతర్జాతీయం

నార్త్ కరోలినా : హొటల్ వెళితే మనకు సర్వ్ చేసిన సర్వర్స్ కు ఎంతో కొంత టిప్ ఇవ్వటం సర్వసాధారణంగా జరిగేదే. సర్వర్ మనకు సర్వ్ చేసిన విధానం మనకు బాగా నచ్చితే ప్రశంసలతో పాటు మరికొంత ఎక్కువ టిప్ ఇస్తాం.

చైనా : జనాభాలో చైనాదే ప్రధమస్థానం. అలాగే అభివృద్దిలో కూడా చైనా దూసుకుపోతోంది. పలు కీలక, భారీ నిర్మాణాలను నిర్మిస్తు ప్రపంచం నివ్వెరపోయేలా చేస్తోంది చైనా.

కేరళ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి చిక్కుల్లో పడింది. తనను మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీతో పాటు ఆ పార్టీ ఎంపీ కె.సి.వేణుగోపాల్‌ అత్యాచారం చేశారంటూ... సోలార్‌ కుంభకోణంలో నిందితురాలైన సరితా నాయర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బీజింగ్: రాజు తలుచుకంటే కొదువేముంది.. వింతలు విడ్డూరాలకు నిలయం చైనా. అనుకుంటే ఏదైనా సాధించేస్తారు. చైనా మరో అధ్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. అక్కడి ప్రజలు ఇక చందమామ రావే.. జాబిల్లి రావే అని రోజూ పాడుకోవచ్చు.

ఢిల్లీ : సాక్షాత్తు సౌదీ దేశస్థుడైన ఓ జర్నలిస్టుని సౌదీ ప్రభుత్వం అత్యంత కిరాతకంగా హత్య చేసింది. కాగా గత కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీ దారుణహత్యకు గురయ్యారు.

వాషింగ్‌టన్: హెచ్-1బీ కింద వచ్చే వృత్తుల వర్గీకరణను మార్చడంతో పాటు.. హెచ్-1బీ వీసా నిబంధనలను మార్చివేసేందుకు ట్రంప్ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది.

ఆస్ట్రేలియా : క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని ఓ చరిత్ర ఆవిషృతమయ్యింది. ఇప్పటి వరకూ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది జరగలేదు. అంతటి సంచలన ఘన విజయానికి నాంది పలికారు నారీ మణులు.

జియోలాన్: రైల్వేస్టేషన్‌లో లగేజీ చెక్‌చేసే ఎక్స్ రే బాక్స్‌లోకి ఓ బాలుడు దూరి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన ఘటన దక్షిణ చైనాలోని జియోలాన్ రైల్వేస్టేషన్‌లో జరిగింది. ఈ వీడియో చైనాలొ వైరల్‌గా మారింది.

ఆఫ్గనిస్తాన్ : దేశంలో తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. చిన్నా, పెద్దా, మంచీ, చెడ్డా అనే తారతమ్య మరిచిన నరరూప రాక్షసులైన తాలిబన్స్ వారు అనుకున్నది జరిగేవరకూ ఎంతటి ఘాతుకానికైనా పాల్పడతారు.

లండన్ : అత్యంత విలువైన ఆస్తులను స్వంతం చేసుకోవడంలో భారతీయులు వేరెవ్వరితోనూ తీసిపోరు.

Pages

Don't Miss