అంతర్జాతీయం

ప్ర‌పంచాన్ని క‌న్నీటి సంద్రంలోకి నెట్టిన చిన్నారి అయిల‌న్ కుర్దీ ఘ‌ట‌నను బాహ్య ప్ర‌పంచానికి తెలిసేలా ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టు పనిచేస్తే....మరో వీడియో జ‌ర్నలిస్టు పెట్రాలాజ్లో మాత్రం ఛీ కొట్టించుకునే ప‌నిచేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.

వీడియో గేమ్..చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ గేమ్ లను ఆడుతుంటారు. సెల్ ఫోన్ లో కూడా గేమ్స్ ను డౌన్ లౌడ్ చేసుకుంటుంటారు. తీరికగా ఉన్న సమయంలో కొంతమంది వీటిని ఆడుతూ టైం పాస్ చేస్తుంటారు. మరికొంతమంది అయితే అదే పనిగా ఆడుతుంటారు. ఇలా ఆడుతున్న వారికి ఒక హెచ్చరిక. అవును.

ఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ఏ క్షణంలోనైనా మట్టుబెట్టడం ఖాయమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సంచలన ప్రకటన చేశారు. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ : బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ బలగలు, తనిఖీలు చేపట్టాయి. ఆరు విమానాల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలు సోదాలు కొనసాగించాయి.

సిరియా : ఈ ఫొటో చూడండి. ఎంత ముద్దుగా ఉన్నాడు..హాయిగా బీచ్ లో పడుకున్నాడు అని అనుకుంటున్నారా ? కాదు. అతను విగతజీవి. అవును ఈ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయి. ఈ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్ష మైంది. ఎంతో మందిని కదిలించింది. ఈ చిన్నారి ఫొటో చూసి ఎంతో మంది కంటతడి పెట్టారు.

తెలుగు వారు పలు రాణిస్తూ పలు దేశాల్లో ఉన్నత పదవులను చేజిక్కించుకుంటున్నారు. మైక్రో సాఫ్ట్ సీఈవో గా అనంతపురం జిల్లాకు చెందిన సత్య నాదెళ్ల ఎంపికై ఓ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త సంచలనం సృష్టిస్తోంది.

సెల్‌ఫోన్‌.. ఇది లేకపోతే ఏదో వెలితి ఉన్నట్లు చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. అంతలా జీవితంలో ఓ భాగమై పోయింది. వివిధ కంపెనీలు మార్కెట్ లో రోజుకో కొత్త రకం సెల్ ఫోన్ లు విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటారు.

న్యూయార్క్ : ప్రపంచంలో టెక్నాలజీ దూసుకపోతోంది. రోజుకో కొత్త కొత్త సాఫ్ట్ వేర్ లు ప్రవేశిస్తున్నాయి. న్యూస్ సైట్ల రద్దీపై పర్సాడాట్ లీ అనే సంస్థ అధ్యయనం చేసింది. అందులో గూగుల్ ను ఫేస్ బుక్ అధిగమించినట్లు తేలింది.

ఈ రోజు ప్రపంచ 'దోమల' దినం. కొన్ని సంవత్సరాల క్రితం సర్ 'రోనాల్డ్ రాస్' అనే బ్రిటీష్ ఆర్మీ డాక్టర్ మలేరియా దోమ కాటు వల్ల వస్తుందని కనుక్కొన్నాడు. రోనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త మలేరియా వ్యాధి దోమల ద్వారా ప్రబలుతున్నట్లు తొలిసారిగా మన హైద్రాబాద్ లోనే గుర్తించి ప్రపంచానికి చాటిచెప్పాడు.

అమెరికా : కూతురుని నిర్లక్ష్యం చేస్తున్న ఓ భర్తకు బుద్ధి చెప్పాలని ఓ తల్లి తన ముగ్గురు కుమారులను కడతేర్చింది. అమెరికలోని ఓహియో నగరానికి చెందిన జోసెఫ్, బ్రిట్నీ దంపతులకు నలుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె.

Pages

Don't Miss