అంతర్జాతీయం

అమెరికా : దేశ  అధ్యక్ష పదవి ఎందరికో కల. ఆ కలను సాకారం చేసుకోవటం మాటలు కాదు. కానీ కొందరు ఆ కలను నెరవేర్చుకున్నారు. అమెరికా సెనేట్ లో భారతీయులు కూడా మెరిసారు. కానీ ఇప్పుడు మరొక అరుదైన పేరు వినబడుతోంది.

అమెరికా: నార్త్ కొరియాకు చెందిన లాజరస్ అనే హ్యాకింగ్ గ్రూపు ఆసియా, ఆఫ్రికా దేశాలనుంచి లక్షల డాలర్ల సొమ్మును బ్యాంకు ఏటీఎమ్‌ల నుంచి దోపిడీ చేసిందని సైబర్ భధ్రతా సంస్థ సిమాంటిక్ ఒక నివేదికలో పేర్కొంది.

యెమెన్‌ : హొదైడా నగరంలో ప్రభుత్వ వర్గాలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన అల్లర్లలో తీవ్ర ప్రాణనష్టం జరిగింది. కేవలం 24 గంటల్లో 149 మంది ప్రాణాలు కోల్పోయారని ఇవాళా వైద్యులు, మిలిటరీ వర్గాలు వెల్లడించాయి.

అమెరికా: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా కార్చిచ్చు 31 మంది ప్రాణాలను బలితీసుకుంది.

బీజింగ్: సరికొత్త సాంకేతికతో చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఇప్పటివరకూ వార్తలు చదివే మగ, ఆడ యాంకర్లను చూస్తున్నాం. ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో (కృత్రిమ మేధస్సు) వార్తలు చదివే రోబోలను చూడబోతున్నాం.

వెస్ట్ ఇండిస్  : బ్యాట్ ఆమె చేతిలో వజ్రాయుధమే అయ్యింది. బంతి విష్ణుచక్రంలా గిర్రున తిరుగుతు బౌండరీలు దాటింది. సిక్స్ లతో చక్కలు చూపించింది భారత క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్. వచ్చిన ప్రతీ బంతిని గింగిరాలు తిప్పించింది.

కాలిఫోర్నియా: అమెరికాలో కాలిఫోర్నియాలోని ధౌజండ్ ఓక్స్ ప్రాంతంలోని బార్ లో గురువారం తెల్లవారు ఝూమున ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 13మంది మరణించారు. పలువురికి  గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

జావా (ఇండోనేషియా) : ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలచేత సిగరెట్ తాగించాడు ఓ ప్రధాన ఉపాధ్యాయుడు. పదకొండు మంది విద్యార్థులకు శిక్ష వేసేందుకు వారిచేత బలవంతంగా సిగరెట్ తాగించాలని నిర్ణయించాడు.

హైదరాబాద్ : ఎన్నో నెలలుగా మెబైల్ వినియోగదారులు ఎదురుచూస్తున్న శ్యామ్‌సంగ్ మడత పెట్టగలిగే స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణకు సమయం ఆసన్నమైంది. దీంట్లోభాగంగా మెదటి లుక్‌ను శ్యామ్‌సంగ్ విడుదల చేసింది.

Pages

Don't Miss