అంతర్జాతీయం

పాకిస్థాన్ : పాకిస్థాన్, భారతదేశాల మధ్య వుండే నిబంధలను ఉల్లంఘింటం పాకిస్థాన్ కు పరిపాటిగా మారిపోయింది.

ఢిల్లీ : తొలి టీ-20లో వెస్టిండీస్‌పై భారత్‌ విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. భారత్‌కు ఆదిలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ దినేశ్‌ కార్తీక్‌ నిలదొక్కుకోవడంతో.. 17.5 ఓవర్లలో విజయం సాధించి..

ఢిల్లీ : వెస్టిండీస్‌పై టెస్టు, వన్డే సిరీస్‌ గెలిచి రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్‌ మరో సమరానికి సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా.. కరీబియన్‌ జట్టును ఢీకొంటుంది.

వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. పిట్స్‌బర్గ్‌ కాల్పుల ఘటన మరిచిపోకముందే ఫ్లోరిడా రాష్ట్ర రాజధాని టల్లహసీలోని ఓ యోగా స్టూడియోలో ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

అమెరికా: ఆయన ఒంటి పేరు ఉక్కుమనిషి.. ఇంటిపేరు సాహసం.. ధైర్యానికి, తెగువకు మారుపేరు. ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశ ప్రప్రథమ హోం మంత్రికి సముచిత గౌరవం దక్కింది.

లండన్: ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రత మరోసారి ప్రశ్నార్ధకంగా మారింది.

అమెరికా : హెచ్‌-1బి వీసా ప్రక్రియ మరింత కఠినతరమవుతోంది. ఈ వీసాలపై ఆధారపడే ఉద్యోగ సంస్థలే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.

పాకిస్తాన్ : తాలిబన్లకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫాదర్ ఆఫ్ తాలిబన్‌గా పిలవబడే.. మౌలానా సమీ ఉల్ హక్... హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని రావల్పిండిలో హక్ నివాసంలోనే శుక్రవారం మధ్యాహ్నం ఓ దుండగుడు అతణ్ని గొంతు కోసి హత్య చేశాడు.

లండన్ : ద గ్రేట్ యునైటెడ్ కింగ్‌డమ్‌. పేరులోనే గ్రేట్ వుంది. గ్రేట్ బ్రిటన్ గ్రేట్ అయిన వాహనాన్ని తీసుకొచ్చింది. వాహనాల ద్వారా కాలుష్యాన్ని హరించివేయటానికి ఓ బస్ ను తీసుకొచ్చింది.

తిరువనంతపురం: వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది.

Pages

Don't Miss