జన చరిత్ర

Saturday, October 31, 2015 - 21:50

తరతరాలుగా సమాజంలో శ్రమ దోపిడి కొనసాగుతోందని ప్రముఖ సామాజికి విశ్లేషకులు కంచె ఐలయ్య అన్నారు. అందుకు భారతీయ వర్ణవ్యవస్థ బాగా తోడ్పడిందని తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన జనచరిత విశ్లేషణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, పలు విషయాలను వివరించారు. 
ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
జీవించడం కోసం శ్రమ
మానవజాతి బతికి ఉండటానికి ప్రథమ ప్రక్రియ శ్రమం. తాత్విక...

Saturday, October 24, 2015 - 20:06

మతం అనేది లేకముందు ఆదిమ మానవులుగా బతికారని, డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లున్నారు. నమ్మని వారున్నారని ప్రముఖ సామాజిక శాస్త్ర వేత్త కంచె ఐలయ్య అన్నారు. టెన్ టివిలో 'జన చరిత' కార్యక్రమంలో శ్రమ - మతం వైరుఢ్యంపై విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..

దేవుడు శ్రమ చేసే మనుషులను అగౌరవంగా చూస్తాడా ?
మానవుడు కోతి నుండి ఎదిగాడు తరువాతా చింపాజిగా మారి తమ...

Saturday, October 17, 2015 - 21:55

వ్యవసాయాన్ని గౌరవించాలని.. పాఠ్యాంశంగా చేర్చాలని ప్రముఖ సామాజిక శాస్త్ర వేత్త కంచె ఐలయ్య అన్నారు. రైతులను గౌరవించాలన్నారు. భూమిని ఉత్పత్తి సాధనంగా గుర్తించింది శూద్రులే అని స్పష్టం చేశారు. సొమ్మొకడిది సోకొకడిది అన్న సామెత మనం వింటూనే ఉన్నాం. భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థలో ఒక కులం బ్రహ్మతలనుండి పుట్టిందని చెప్పుకుని శూద్రుల శ్రమను దోచుకుంది. భూమిని ఉత్పత్తి సాధనంగా...

Saturday, October 17, 2015 - 21:42

సొమ్మొకడిది సోకొకడిది అన్న సామెత మనం వింటూనే ఉన్నాం. భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థలో ఒక కులం బ్రహ్మతలనుండి పుట్టిందని చెప్పుకుని శూద్రుల శ్రమను దోచుకుంది. భూమిని ఉత్పత్తి సాధనంగా గుర్తించి ఆహార ఉత్పత్తిలో గణనీయమైన అభివృద్ధి సాధించిన కాపువర్గాన్ని శూద్రులుగా ముద్రవేసి చారిత్రక ద్రోహానికి ఒడిగట్టింది. భూమిని ఉత్పత్తి సాధనంగా గుర్తించింది శూద్రులే. మరిన్ని వివరాలను వీడియోలో...

Saturday, October 10, 2015 - 21:59

స్త్రీ, పురుషల మధ్య సమానత్వం ఉండాలని ప్రొ.కంచ ఐలయ్య అన్నారు. ఇదే అంశంపై నిర్వహించన జనచరిత.. శ్రమైక జీవన సౌందర్య విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. మహిళల శ్రమను గౌరవించాలన్నారు. శ్రమపై సమదృష్టి రావాలని పేర్కొన్నారు. ఆడ, మగ సమానమని మతాలు చెప్పాలని సూచించారు. తిండి, చూపులో మహిళలు, పురుషుల మధ్య సమానత్వం ఉండాలన్నారు. స్కూల్ లో శ్రమగౌరవ పాఠాలు ఉండాలని కోరారు. ఆడ, మగవారు...

Saturday, October 3, 2015 - 20:03

హైదరాబాద్ : మన దేశంలోమాంసాన్ని ఆహారంగా ఎప్పటి నుంచి తింటున్నారు? బర్రెల్ని, ఆవుల్ని పాలిచ్చే జంతువులుగా ఎవరు మలిచారు? ముందు దగా వెనుక దగా కుడి ఎడమల దగా దగా అన్నట్టు మనదేశంలోవర్ణవ్యవస్థ అణగారిణ కులాల ప్రజలను దగా చేసింది. ఫలితంగా భారత ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసిన యాదవకులం సమాజంలో సముచిత గౌరవం పొందలేక పోయింది.వారు కేవలం గొర్రెలకాపర్లుగానే మిగిలిపోయారు.ఆర్థిక...

Saturday, September 26, 2015 - 21:41

భారతీయ సమాజం వర్ణవ్యవస్థ వల్ల చాలా నష్టపోయింది. అందులో కంసాలి, వడ్రంగి, కమ్మరిలాంటి కులాలవాళ్ళ శ్రమ గుర్తింపుకు నోచుకోలేదు. సామాజికంగా వారిని ఎవరూ గౌరవించనూలేదు. మనుసంస్కృతి సృష్టించిన నయవంచక భారతీయ సమాజంలో అట్టడుగు కులాల శ్రమజీవులకు తీరని అన్యాయం జరిగింది. వారి కులవృత్తులకు ప్రజాదరణ లభించిన శ్రమకు తగిన ఫలితం మాత్రం దక్కలేదు. ఇదే అంశంపై నిర్వహించిన జన చరిత శ్రమైక జీవన...

Saturday, September 12, 2015 - 21:42

భారతదేశమంటేనే కులవృత్తుల సమాజం. సమస్త ఉత్పత్తులకు సహస్రకులవృత్తులే కారణం. అందులో సాలోళ్ల వృత్తి ఒకటి. చరఖా చక్రం ఆవిష్కించిన శాస్త్రజ్ఞులువాళ్ళు. సమస్తమానవాళికి బట్టలు అందించి చలి ఎండల నుంచి రక్షణ కల్పించిన శ్రజీవులు వాళ్ళు. అయితే వర్ణాధిక్య సమాజం సాలోళ్ళ శ్రమను గుర్తించలేదు. వారిని గౌరవించలేదు. పైగా వాళ్లను తక్కువ కులం వాళ్ళంటూ కించపరిచారు. సాలోళ్ల క్రమవికాసచరిత్రను,...

Saturday, September 5, 2015 - 21:30

హైదరాబాద్ : ప్రపంచీకరణ పెనుభూతం భారతదేశంలోని కులృత్తులను ధ్వంసంచేసింది. మరో పక్క మన సమాజం కులవృత్తులవారిని నీచంగా చూసింది. వారి శ్రమను గుర్తించలేదు.వారిని సాటి మనుషులుగా గౌరవించలేదు. అలాంటి అణగారిన కులం వాళ్ళు మంగలోళ్లు. తొలివైద్యులుగా పిలువబడిన మంగళి కులంవాళ్ళు నేడు దుర్భరమైన బతుకులు వెళ్ళదీస్తున్నారు. మంగలోళ్ళ చారిత్రక నేపథ్యాన్ని, సమాజంలో వారి స్థానాన్ని...

Saturday, August 29, 2015 - 21:51

మన దేశంలో వర్ణ వ్యవస్థ కుట్రకు ఎందరో అనగారిన వర్గాల వారు బలి పశువులు అయ్యారు. బానిసలుగా బతుకు వెళ్లదీశారు. తరతరాలుగా వారి శ్రమ దోపిడి గురైంది. సంఘంలో వారిని కనీసం మనుషులుగా గుర్తించి .. గౌరవించలేదు. అలాంటి వారిలో చాకలోళ్లు ఒకరు. అన్ని కులాల వారి బట్టను ఉతికి శుభ్రపరిచే.. చాకలోళ్ల పని తనం నిరాధరణకు గురైంది. చాకలోళ్ల చారిత్రక నేపథ్యం, వారికి జరిగిన చారిత్రక విద్రోహం వంటి పలు...

Saturday, August 29, 2015 - 21:30

మనదేశంలో వర్ణవ్యవస్థ కుట్రకు ఎందరో అణగారిన కులాలవాళ్లు బలి పశువులయ్యారు. బానిసలుగా బతుకులు వెళ్లదీశారు. తరతరాలుగా వారిశ్రమ దోపిడీకి గురయింది. సంఘంలో వారిని కనీసం మనుషులుగా గుర్తించి గౌరవించలేదు. అలాంటి వారిలో చాకలోళ్లు ఒకరు. అన్ని కులాలవారి బట్టలను ఉతికి శుభ్రపరిచే చాకలోళ్ళ పనితనం నిరాదరణకు గురయిందంటారు ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త కంచ ఐలయ్య. చాకలోళ్ల చారిత్రక నేపథ్యం వారికి...

Saturday, August 22, 2015 - 19:16

హైదరాబాద్ : కుండ సైన్స్ ముందు పుట్టిందా..? వేదం ముందు పుట్టిందా? భారతీయ చరిత్రకు కుండమూలం ఎందుకు అయ్యింది? అనే అంశంపై 'జన చరిత విశ్లేషణ' కార్యక్రమంలో ప్రొ.కంచె ఐలయ్య మాట్లాడారు. ఆ .. వివరాలను ఆయన మాటాల్లోనే చూద్దాం.. భారత దేశం కుల వృత్తుల సమాజం. సహస్ర వృత్తుల్లో కుమ్మరి వృత్తి ఒకటి. మట్టికి జీవం పోసిన కళాకారులు కుమ్మరోళ్లు. ప్రగతి చిహ్నమైన చక్రాన్ని...

Saturday, August 8, 2015 - 19:29

 హైదరాబాద్: : భారతదేశంలో వ్యవసాయం ఎప్పడు పుట్టింది? అనే అంశంపై 'జీవన చరిత విశ్లేషణ' కార్యక్రమంలో ప్రొ.కంచె ఐలయ్య మాట్లాడారు. ఆ .. వివరాలను ఆయన మాటాల్లోనే చూద్దాం... ఏ శ్రమజీవులు ఎద్దులను బర్రెలను మచ్చిక చేసుకుని వ్యవసాయానికి ఉపయోగించారు.గుర్రాలెక్కిన సైనికులను రథాలెక్కిన రాజులను గౌరవించిన సమాజం వ్యవసాయంచేసిన శ్రమజీవులను ఎందుకు గౌరవించలేదు.భూమిదున్నేవారిని...

Saturday, August 1, 2015 - 20:29

భారతదేశంలో 'తోలుపరిశ్రమ అభివృద్ధి.. దళితులు' అనే అంశంపై 'జీవన చరిత విశ్లేషణ' కార్యక్రమంలో ప్రొ.కంటె ఐలయ్య మాట్లాడారు. ఆ .. వివరాలను ఆయన మాటాల్లోనే చూద్దాం... 'తోలుపనివాళ్లు ఆదిమ సైంటిస్టులు. ఆర్యులు భారతదేశానికి రాకముందే.. భారతదేశంలో తోలు పరిశ్రమ ఉంది. ఒకప్పుడు తోలుమీద రాత రాసే ప్రక్రియ ఉండేది. పశువులు చర్మంతో తయారు చేసిన తోలు బ్యాగ్ లో నూనే నిల్వవుంచే వారు. తోలు బ్యాగ్ లో...

Saturday, July 25, 2015 - 21:01

సమాజానికి మొట్టమొదటి మెట్టు ఆదివాసులని ప్రొ.కంచె ఐలయ్య అన్నారు. 'జన చరిత..శ్రమైక జీనవ విశ్లేషణ' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. సమాజంలో మనం తింటున్న ప్రతి వస్తువుతో ఆదివాసులకు పరిచయం ఉందన్నారు. ప్రకృతిలో లభించే పండ్లు, కాయలను పరీక్షించి.. ఆహారం రూపంలో అందించారని చెప్పారు. ప్రపంచ సమాజం.. ఆదివాసులకు రుణపడి ఉందన్నారు. వారి జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా...

Don't Miss