జనపథం

Tuesday, July 4, 2017 - 06:51

ఆంధ్రప్రదేశ్ లో సర్వ శిక్షా అభియాన్ లో కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్, పార్ట్ టైమ్ ప్రాతిపదికన పనిచేస్తున్న దాదాపు 26వేల మంది ఉద్యోగులు పోరుబాట పట్టారు. వేతనాలు పెంపుదల కోసం గత మూడుళ్లుగా పోరాడుతున్న ఈ ఉద్యోగులు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నెల 7వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ అంశంపై జనపథంలో సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్...

Monday, July 3, 2017 - 08:38

రజకులు వృత్తి చేసుకోవడానికి దోబీలు కూడా లేవని, బడ్జెట్ లో కోట్లాది రూపాయాలు ప్రకటిస్తున్న ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదు. రజకులకు రాజకీయంగా, సామాజికంగా వెనుకపడ్డారని, రజకులను ఎస్సీ లో చేర్చాలని, 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ కేటగిలో ఉన్నారని ఏపీ రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి అంజి బాబు అన్నారు. ఈ రోజు రజక వృత్తి ఈ సమాజాన్ని రక్షించారు. సబ్బులు లేకుండానే బట్టలు...

Friday, June 30, 2017 - 08:35

జీఎస్టీతో ప్రజలుకు నష్టం కల్గుతుందని పాపులర్ షూస్ మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి అరుణ్ కుమార్ అన్నారు. చెప్పుల పరిశ్రమపై జీఎస్టీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఒకే దేశం ఒకే పన్ను అంటూ కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి ప్రవేశపెడుతున్న జిఎస్టీ అన్ని సెక్షన్ లలో భయాందోళనలు సృష్టిస్తోంది. ఎవరి ఉపాధికి, ఎవరి...

Thursday, June 29, 2017 - 09:18

ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంత్రాక్స్, డయేరియా వంటి విష జ్వరాలు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య వేదిక నాయకులు కామేశ్వరరావు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'వానాకాలం పలకరించిందో లేదో అప్పుడే వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు మంచానపడుతున్నారు. మలేరియా, డయేరియా లాంటి వ్యాధులుతో జనం...

Wednesday, June 28, 2017 - 06:59

జీఎస్టీ పన్ను తో బీడీ పరిశ్రమ మరింత దిగజారిపొతుందని, ఇప్పటికే బీడీ పరిశ్రమ సంక్షోభంలో ఉందని, బీడీ పరిశ్రమ పై ప్రత్యేక్షంగా, పరోక్షంగా 3 కోట్ల మంది ఆధారపడ్డరని, తెలంగాణలో బీడి పరిశ్రమ 1901లో మొదలైందని, తెలంగాణలో బీడీ పరిశ్రమతో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని తెలంగాణ బీడి కార్మిక యూనియన్ నాయకులు సిద్ది రాములు గారు తెలిపారు. యూపీఎ ప్రభుత్వం బీడీ కట్టల పై పుర్రె గుర్తు...

Tuesday, June 27, 2017 - 11:24

జీఎస్టీ అమలుతో వస్త్రవ్యాపారానికి తీవ్ర నష్టం కలుగుతుందని తెలంగాణ వస్త్ర వ్యాపారుల సంఘం నాయకులు ప్రకాష్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'భారతీయ సంప్రదాయ వస్త్ర వ్యాపారానికి గడ్డు రోజులొచ్చాయి. స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా వస్త్రాలపై బిజెపి  ప్రభుత్వం పన్నుపోటు పొడిచింది. వస్త్రాలపై 5శాతం జిఎస్టీ విధించడంతో ఆ భారంపై...

Monday, June 26, 2017 - 06:51

హైదరాబాద్: వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని గొల్ల కుర్మలకు గొర్రెలు పంపిణీ చేసే పథకం జూన్ 20న మొదలైంది. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో గొర్రెల ద్వారా 20 వేల కోట్ల రూపాయల సంపదను సృష్టించే అవకాశం వుందంటున్నారు ముఖ్యమంత్రి కెసిఆర్. ప్రస్తుతం రోజుకి 600 లారీల గొర్రెలను దిగుమతి...

Saturday, June 24, 2017 - 07:31

ప్రాంతాన్ని బట్టి విత్తనాలను ఎన్నుకోవాలని ఎందుకంటే స్థానిక పరిస్థితులు విత్తనాలు తట్టుకుంటాయా లేదా అనేది ముఖ్యంగా ఆలోచించాలని, విత్తె ముందు భూమిని తదును చేయాలని, పొలంలోని కల్పుమొక్కలను తొలగించేందుకు రసాయనాలను వాడడం కన్నా వంటనూనెలు వాడితే మంచి ఫలితం ఉంటుందని, వచ్చిన పంటలు ఆరోగ్యానికి చాలా మంచిదని సంగారెడ్డి రైతు పొన్ను స్వామి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

Friday, June 23, 2017 - 07:58

ప్రభుత్వం నిరుపేదలైన వారికి బతుకమ్మ సందర్భంగా చీరల పంపిణీ మంచి కార్యక్రమం, చీరల అర్డర్ కేవలం సిరిసిల్ల కాకుండా నల్లగొండ, యాదాద్రి ఉన్న చేనేత కార్మికులకు కూడా అర్డర్స్ ఇవ్వాలని టెన్ టివి జనపథంలో చర్చలో పాల్గొన్న చేనేత కార్మిక సంఘం నేత రమేష్ అన్నారు. రాజీవ్ విద్య మిషన్ ద్వారా స్కూల్ యూనిఫామ్ లు అర్డర్ ఇచ్చే ముందు 6 నెలలు ఇస్తే బాగుటుందని, ఆయనా అన్నారు. ప్రభుత్వం చేనేత...

Thursday, June 22, 2017 - 10:11

ఉపాధ్యాయులు రోడ్డు మీదకు రావడం కారణం ప్రభుత్వం అశాస్త్రీయంగా బదిలీలు జరపడం, ఉపాధ్యాయులకు వేధింపులు గురి చేయడం, బదిలీలో ఫర్మమెన్స్ పాయింట్లను తీసకుకోవడంతో అవి అశాస్త్రీయంగా ఉన్నాయని యూటీఎఫ విశాఖ అధ్యక్షడు ప్రసాద్ అన్నారు. స్కూల్స్ రెషనైజలెషన్ తో పాఠశాలలను ప్రభుత్వం మూసివేయడానకి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.  

Wednesday, June 21, 2017 - 07:50

విశాఖపట్టణంలో జరుగుతున్న ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ మహాసభలు ఇవాళ్టితో ముగుస్తున్నాయి. మహాసభల తొలిరోజు గిరిజన గర్జన పేరుతో అరకులో భారీ ర్యాలీ నిర్వహించారు. మన సంపద మన హక్కు అంటూ గిరిజనులు నినదించారు. నిన్న, ఇవాళ విశాఖలోని గురుజాడ కళాక్షేత్రంలో ప్రతినిధుల సభలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గిరిజన ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 500 మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో...

Monday, June 19, 2017 - 09:14

రాష్ట్రంలో ప్రైవేట్ బస్సులు అగడలతో ఆర్టీసీ తీవ్ర నష్టాన్ని కల్గిస్తున్నాయని, ప్రైవేటు ట్రావేల్స్ బస్సులు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో రాష్ట్రంలో బస్సులు నడుపుతున్నాయని, ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకులు అశోక్ అన్నారు. ప్రయివేట్‌ ట్రావెల్స్‌ అక్రమాలకు కళ్లెం వేయాలంటూ ఎన్నోఏళ్లుగా కార్మిక సంఘాలు నెత్తీనోరు బాదుకుంటున్నా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించలేదు. ఇప్పుడు అరుణాచల్‌...

Friday, June 16, 2017 - 08:51

మన దేశంలోని అనేక రాష్ట్రాలు రైతు ఉద్యమాలతో అట్టుడుకుతున్నాయి. రుణాలు మాఫీ చేయాలంటూ రైతులు పోరుబాట పట్టారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలో మొదలైన రైతు ఉద్యమాలు చత్తీస్ గఢ్; గుజరాత్, కర్నాటక, పంజాబ్ రాష్ట్రాలకు విస్తరించాయి. దేశవ్యాప్తంగా రైతుల రుణాలు మాఫీ చేయాలంటూ 67 రైతు సంఘాలు ఇవాళ దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతున్నాయి. రైతు ఉద్యమాలకు కార్మిక సంఘాలు సైతం మద్దతు ప్రకటిస్తుండడం...

Thursday, June 15, 2017 - 08:54

నేటి నుంచి జరుగనున్న సింగరేణి సమ్మే రాష్ట్ర ప్రభుత్వం కారణంతోనే మేం సమ్మే చేస్తున్నామని, టీఆర్ఎస్ ఎన్నికల హామీలో డిపెండెంట్ ఉద్యోగులు ఇస్తామని ప్రకటించిందని, సింగరేణి కార్మికులతో ప్రభుత్వం చలగటం అడుతోందని తెలంగాణ సీఐటీయూ అధ్యక్షుడు సాయిబాబా గారు అన్నారు. అధికార గుర్తింపు యూనియన్‌ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మాత్రం సమ్మెకు దూరంగా ఉంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.  ...

Wednesday, June 14, 2017 - 09:19

విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల విషయంలో బిజెపి ఎంపి హరిబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు యాజమాన్యం అసమర్ధతే కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు తప్పుపడుతున్నారు. మరి ఇంతకీ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణమెవరు? బాధ్యులెవరు? ఎంపి హరిబాబు వ్యాఖ్యల వెనక వ్యూహమేమిటి? విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి గట్టెక్కాలంటే కేంద్ర...

Tuesday, June 13, 2017 - 07:08

పెట్రోల్, డీజిల్ ధరలు ఇక ఏ రోజుకారోజే నిర్ణయిస్తారు. 15 రోజుల కొకసారి పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించే విధానానికి ఇక స్వస్తి చెబుతున్నారు. ఈ నెల 16 నుంచి కొత్త విధానం అమలులోకి తెస్తున్నట్టు ఇప్పటికే ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. అయితే, ఏ రోజుకారోజు ధరలను నిర్ణయించే విధానంపై పెట్రోల్ బంక్ ల యజమానులు తీవ్ర అసంతృప్తిని వ్యతిరేకిస్తున్నారు. రోజువారీ ధరల సమీక్షకు వ్యతిరేకంగా ఈ...

Monday, June 12, 2017 - 07:55

విద్యసవంత్సరం ప్రారంభమనగానే విద్యార్థులకు అనేక సమస్యల ఎదురౌతున్నాయి. టీఆర్ఎస్ తన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానలు అమలు చేయడంలో విఫలం చెందింది. సమస్యల వలయంలో ప్రభుత్వ విద్యరంగము ఉన్నదని, మరో పక్క ప్రైవేట్ స్కూల్స్ దొపిడీ ఉందని తెలంగాణ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రమేష్ అన్నారు పూర్తి వివరాలు వీడియో చూడండి.

 

Wednesday, June 7, 2017 - 06:59

టీఎస్ పీఎస్పీ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో అనుమానాలు ఉన్నాయిని జనపథంలో పాల్గొన్న డీవైఎష్ రాష్ట్ర కార్యదర్శి విజయ్ అన్నారు. సిద్దిపేటలో ఒకే కేంద్రం నుంచి 100 సెలక్ట్ చేయడం, 1:2 చెప్పిన టీఎస్ పీఎస్సీ ఇప్పుడు 1:3 ప్రకటించడం వెనుక అవినీతి జరిగిందని ఆయన అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.  

Monday, June 5, 2017 - 08:55

రాష్ట్రంలో పాఠశాల విద్యను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. విద్య శాఖలో రేషనలైజెషన్, బదిలీలు తప్ప మరో విషయం లేకుండా చేస్తున్నారని ఏపీయూటీఎఫ్ నాయకులు బాబు రెడ్డి గారు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

Friday, June 2, 2017 - 06:47

తెలంగాణ రాష్ట్రం నాలుగో వసంతంలోకి అడుగుపెట్టింది. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కెసిఆర్ కూడా ముఖ్యమంత్రిగా మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. గత మూడేళ్లలో సాధించిన విజయాలేమిటి? వేసిన తప్పటడుగులేమిటి? సాఫల్య వైఫల్యాలేమిటి? ఈ మూడేళ్లలో టిఆర్ఎస్ పాలన లో ఎదురైన అనుభవాలేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్న న్యూడెమోక్రసీ నేత...

Thursday, June 1, 2017 - 07:11

తెలంగాణలో మున్సిపల్ కార్మికులు మరోసారి పోరుబాట పడుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్నవారి వేతనాలు పెంచినట్టే తమ వేతనాలూ పెంచాలంటూ జిల్లాల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు ఇవాళ ధర్నాలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణలోని మున్సిపల్ కార్మికులు ఇవాళ ధర్నాలు చేపట్టడానికి కారణం ఏమిటి? ప్రభుత్వం ముందు పెడుతున్న ప్రధానమైన డిమాండ్ ఏమిటి? . జిహెచ్ఎంసి కార్మికులతో...

Wednesday, May 31, 2017 - 06:48

రవాణా రంగంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం రవాణారంగంలో సంస్కరణల పర్వాన్ని వేగవంతం చేసింది. బడా సంస్థలకు లాభాలు ఓనర్ కమ్ డ్రైవర్లకు నష్టాలు తెచ్చేలా ఈ సంస్కరణలున్నాయన్న టాక్ వినిపిస్తోంది. రవాణారంగంలో మునుపెన్నడూ లేని అలజడి, ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే జూన్ 4, 5 తేదీలలో విశాఖపట్టణంలో ఆలిండియా రోడ్డు...

Tuesday, May 30, 2017 - 10:47

మరో వారం పది రోజుల్లో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఇప్పటికే ప్రయివేట్ కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్ల పర్వం నడుస్తోంది. అయితే, ప్రయివేట్ కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందాకు కళ్లెం పడలేదు. గత రెండు మూడేళ్లుగా విద్యార్థుల తల్లితండ్రులు ఎన్నిరకాలుగా ఆందోళనలు చేస్తున్నా కొన్ని ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్ల బుద్ధి మారడం లేదు. ఫీజుల దాహం తీరడం లేదు. ఫీజుల నియంత్రణ కోసం పోరాడుతున్న...

Friday, May 26, 2017 - 06:56

హైదరాబాద్: రాబోయే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం. ఇది అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వాగ్ధానం. సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ మూడేళ్లలో నరేంద్రమోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇచ్చిన కానుకలేమిటి? వ్యవసాయ రంగం పట్ల మోడీ ప్రభుత్వ విధానాలు ఎలా...

Thursday, May 25, 2017 - 06:52

హైదరాబాద్: గతంలో కేంద్ర ప్రభుత్వాలు దాదాపు 66కు పైగా సంక్షేమ, ఉపాధి కల్పన పథకాలకు రూపకల్పన చేశాయి. వివిధ ప్రజా ఉద్యమాలు, కోర్టు తీర్పుల కారణంగా వీటిలో కొన్ని పథకాలు పురుడు పోసుకున్నాయి. ఆయా పథకాల నిర్వహణలో కొన్ని లోపాలున్నా, సత్ఫలితాలు సాధించిన మాట వాస్తవం. అయితే, కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ సంక్షేమ...

Wednesday, May 24, 2017 - 06:50

హైదరాబాద్: రాయలసీమ కరువు సమస్యను పరిష్కరించాలంటూ వామపక్షాల ఇవాళ రాయలసీమ బంద్‌ కు పిలుపునిచ్చాయి. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రాయలసీమ బంద్‌ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

Tuesday, May 23, 2017 - 09:06

హైదరాబాద్: ప్రధానిగా నరేంద్రమోడీ వెయ్యిరోజుల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ నెల 26వ తేదీకి ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతుంది. రెండేళ్లలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో నరేంద్రమోడీ ప్రభుత్వ పాలనలో జరిగిన మంచి చెడులపై విశ్లేషించుకోవాల్సిన సమయమిది. నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మీద దాడులు...

Pages

Don't Miss