జనపథం

Wednesday, November 22, 2017 - 07:36

ఎంబీసీల సమస్యలను పరిష్కరించాలని ఎంబీసీల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఎంబీసీ కులాలకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. 'అసలు ఎంబీసీ కులాలేవి అనే క్లారిటీ ప్రభుత్వం దగ్గర ఉందా... ఎంబీసీ కార్పోరేషన్‌ ద్వారా వారికి జరిగిన ఉపయోగం ఏమిటి. మీరు కేటాయిస్తానన్న వెయ్యి కోట్లు...

Tuesday, November 21, 2017 - 09:01

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని యూటీఎఫ్ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి.. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు ఏకధాటిగా చేస్తున్న డిమాండ్‌. పెన్షన్‌ మా హక్కు అంటున్న ఈ సంఘాలు ఈ డిమాండ్‌ను...

Monday, November 20, 2017 - 08:40

గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని సీఐటీయూ నాయకులు పాలడుగు భాస్కర్‌ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై చేపట్టిన జనపథం కార్యక్రమ్రంలో ఆయన మాట్లాడారు. 'మాకు ఉద్యోగ భద్రత కల్పించడి. కనీస వేతనం ఇవ్వండి'. అంటూ గ్రామ పంచాయితీ కార్మికులు ఆందోళనకి సిద్ధమయ్యారు. ఒకవైపు ప్రభుత్వం కొత్తగా ఐదువేల గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేస్తాం. కేరళ తరహా విధానాన్ని అమలు చేస్తామని తెలంగాణ...

Thursday, November 16, 2017 - 08:21

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎందుకు పెరుగుతాయి..? ఎందుకు తగ్గుతాయి? వీటిధరలపై రోజువారి సమీక్ష ఎందుకు? పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్‌టీ పరిధిలోనికి ఎందుకు చేర్చడంలేదు? ఈ విషయాలపై టెన్ టివి జనపథంలో ఆర్థిక వేత్త శశికుమార్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Wednesday, November 15, 2017 - 08:57

విద్యుత్‌ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ ట్రెడ్‌ యూనియన్‌ ఫ్రంట్‌ నాయకులు బాలకాశీ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'విద్యుత్‌ కాంట్రాక్టర్‌ కార్మికుల ఆందోళన ఉద్యమ రూపం దాల్చింది. క్రమబద్దీకరణ, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, పీస్‌ రేటు రద్దు, తదితర డిమాండ్లతో వారు...

Tuesday, November 14, 2017 - 09:34

బాలలకు రక్షణ కల్పించాలని చైల్డ్‌రైట్స్‌ యాక్టివిస్ట్‌ మురళీ మోహన్‌ అన్నారు. ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా జనపధం ఈ చర్చను చేపట్టింది. చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు, వారికి రక్షణ కల్పించి, సరైన అవకాశాలు కల్పించినప్పుడే భావి భారతం బాగుంటుంది. మరి ఈ దేశంలో వారికి సరైన రక్షణ ఉందా? వారికి ఉన్న చట్టాలేంటి? వాటి అమలు తీరు ఎలా ఉంది...

Monday, November 13, 2017 - 06:40

స్కూల్లో పాఠాలు చెప్తూ ఉండే టీచర్లు రోడ్ల మీద ఆందోళనలు చేస్తూ పోలీసు లాఠీలతో పోట్లాడుతున్నారు. తమను పర్మినెంట్‌ చేస్తున్నట్లు సీఎం ఆదేశాలు ఉన్నా.. తమను పర్మినెంట్‌ చేయలేదని గురుకులాల కాంట్రాక్ట్‌ టీచర్లు ఆందోళన బాటపట్టారు. ఈ అంశంపై జనపధంలో గురుకుల కాంట్రాక్ట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు ఎండీ.అనిషా, గురుకుల టీచర్స్‌ అసోసియేషన్‌ మెంబర్‌ దేవీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు...

Friday, November 10, 2017 - 06:48

రాబోయే రోజుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థకి మంగళమేనా? ఇప్పుడు ఇదే చర్చ ఏపీ అంత నడుస్తోంది, చంద్రబాబు సర్కార్ రేషన్‌ షాపులను మూసివేస్తూ..ఒకవైపు E-Pass విధానాన్ని అమల్లోకి తీసుకొస్తూ... మరోవైపు విలేజ్‌ మాల్స్‌ పేరిట షాపింగ్‌ మాల్స్‌ను గ్రామాల్లో ఏర్పాటు చేయించే పనికి పూనుకోవడం ఈ చర్చకు కారణం అవుతుంది. ఇది ఒకవైపు ప్రజా పంపణీ వ్యవస్థని దెబ్బతీసే చర్యయేనని ప్రజా సంఘాలు...

Thursday, November 9, 2017 - 06:37

ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం ఇది పేద విద్యార్ధుల పట్ల ఒక వరం అనుకుంటాం.. కానీ ప్రస్తుతం ఇది మా పాలిట శాపంగా మారిందని విమర్శలు చాలా మంది నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవటం, వందల కోట్లలో బకాయిలు పేరుకుపొవటం ఈ పరిస్థితికి కారణమని వారు వాదిస్తున్నారు. ఇదే అంశంపై మన జనపధంలో చర్చించడానికి మనతో ఉన్నారు ప్రవేటు జూనియర్‌ కాలేజి యాజమాన్యాల సంఘం...

Wednesday, November 8, 2017 - 06:49

నవంబర్‌ 8 ఈ తేదీ అనగానే మనగా గుర్తొచ్చేది పెద్దనోట్ల రద్దు నిర్ణయం. గత సంవత్సరం ఇదే రోజు... 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. బ్లాక్‌ మనీని నిరోధించే చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాడు ప్రధాని చెప్పారు. మరి ఆ నిర్ణయం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చిందా.. దాని వల్ల వచ్చిన ఫలితాలేంటి. .అది సామాన్యుడిపై చూపించిన ప్రభావం ఏమిటి అనే...

Tuesday, November 7, 2017 - 06:38

హైదరాబాద్: నీళ్లు, నిధులు,నియామకాలు అనే అంశంపై యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగ సాధన సమితి ఆవిర్భాం అయ్యింది. ఈ సమితికి ప్రొ.కె.నాగేశ్వర్ అధ్యక్షలుగా వ్యవహరించనున్నారు.ఈ మేరకు సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం జరిగింది. ఇదే అంశంపై జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో డివైఎఫ్ఐ నేత విజయ్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ విడియోను క్లిక్...

Monday, November 6, 2017 - 08:20

గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని ఐద్వా ఏపీ రాష్ట్ర నాయకురాలు గాదె ఆదిలక్ష్మి డిమాండ్ చేశారు. గ్యాస్ పై సబ్సిడీ ఎత్తివేత ఆలోచన విరమించుకోవాలన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. 'కేంద్రం మరోసారి సామాన్యుని వీపుపై గ్యాస్‌ బండ ను మోపింది. గ్యాస్‌ మీద ఉన్న సబ్సిడీని క్రమంగా ఎత్తివేయాలని గత సంవత్సరం జూలైలో కేంద్రం తీసుకున్న విషయం తెలిసిందే.....

Thursday, November 2, 2017 - 08:38

వరి, పత్తి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతుసంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. సమయంలో వర్షాలు పడలేదు. తీరా పంట చేతికి వచ్చే ముందు అకాల వర్షాలు ముంచెత్తాయి. మొత్తంగా దిగుబడి తగ్గింది. ఇవన్నీ దాటాక పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఒకవైపు పండిన పంటను కొనడానికి సీసీఐ...

Wednesday, November 1, 2017 - 07:25

స్థానిక సంస్థలలో ఉన్న బీసీ రిజర్వేషన్లను వర్గీకరించాలని ఎంబీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. స్థానిక సంస్థలలో ఉన్న బీసీ రిజర్వేషన్లు వర్గీకరించాలనే డిమాండ్‌ ఇప్పుడు చాలా బీసీ కులాల నుండి విన్పిస్తోంది. బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో అమలులోకి వచ్చి చాలా ఏళ్లు గడుస్తున్నా, మొత్తం...

Tuesday, October 31, 2017 - 08:31

సహజంగా పేపర్ అంటే చెట్లను నరికి మాత్రమే తయారు చేస్తారు అనుకుంటాం. కాని పేపర్ల తయారి అలా మాత్రమే కాదని ఇంకా చాలా రకాలుగా పేపర్ తయారవుతుందని పేపర్‌ వాడకం పర్యావరణానికి నష్టం కలిగించేది కాదని వాదన ఈ మధ్య బలంగా వినిపిస్తుంది. దీనిపై జనపథం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పేపర్‌ ఫౌండేషన్ ఇండియా ఎన్జీవో బిఆర్ రావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Monday, October 30, 2017 - 08:35

వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ యూత్‌ 19వ యూత్‌ ఫెస్టివల్‌ రష్యాలోని సోచి నగరంలో ఘనంగా జరిగింది. ప్రపంచ శాంతి, సామాజిక న్యాయం, అమెరికా సామ్రాజ్యవాద విధానాలు, యువత పోకడ ఇలాంటి పలు అంశాలపై అక్కడ చర్చలు నడిచాయి. ఆ యూత్‌ ఫెస్టివల్‌కి డెలిగెట్స్‌గా వెళ్లిన డీవైఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు విప్లవ్‌ కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నూర్‌ మహ్మద్‌ లు టెన్ టివి...

Friday, October 27, 2017 - 07:04

వరుసగా ఒకరి తర్వాత మరొకరు.. కన్నవారికి కన్నీళ్లు మిగులుస్తున్నారు.. బంగారు భవిష్యత్తును కాదనుకుని వెళ్లిపోతున్నారు. ఏ ఒత్తిడి ఆ చిన్నారులను చిదిమేస్తోంది? ఏ భారం వారిని ఆత్మహత్య దిశగా నెడుతోంది? మార్కుల వేటలో, ర్యాంకుల గోలలో కార్పొరేట్ విద్యా సంస్కృతి చిన్నారుల చావులకు కారణమౌతోందా? ప్రభుత్వాన్నా, తల్లిదండ్రుల్నా, కార్పొరేట్ విద్యావ్యవస్థనా ఎవర్ని బాధ్యుల్ని చేయాలి? ఈ అంశంపై...

Wednesday, October 25, 2017 - 06:59

సహజంగా ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఏడుకొండలవాడికి చెప్పుకోమంటారు. కానీ, ఆ తిరుమల శ్రీవారి సేవలో ఉన్నవారికే కష్టం వస్తే...? అవును.. తిరుపతి కొండమీద పనిచేస్తున్న క్షురకులు తమకు ఉద్యోగ గండంతో సమస్యల్లో పడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా తిరుమల కొండపై గుండు గీస్తూ జీవిస్తున్న వారిని టీటీడీ ఉద్యోగాల నుంచి తొలగించాలని అనుకోవడంతో సమస్య వచ్చింది. ఈ సమస్యపై టెన్ టివి జనపథం ప్రత్యేక...

Tuesday, October 24, 2017 - 08:11

ప్రస్తుతం ప్రైవేట్‌ క్యాబ్‌లు ఈజీ జర్నీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. కానీ ఆ ప్రవేట్‌ క్యాబ్‌లు నడిపే డ్రైవర్ల జీవితాలు మాత్రం చాలా క్రిటికల్‌ పోజిషన్‌గా ఉన్నాయి. ప్రస్తుతం వారంతా ఆందోళన బాట పడుతున్నారు. తెలంగాణలో లక్షకు పై ఓలా, ఉబెర్ లో పని చేస్తున్నారని, వారిని కంపెనీలు మోసం చేస్తున్నాయని, కేవలం బాండ్లపై సంతకాలు చేయించుకుని, యాక్సిడెంట్ చేశారని వారిని తీసివేస్తున్నారని ఆల్...

Monday, October 23, 2017 - 07:53

తొమ్మిది మంది సభ్యులు, 154 రోజులు, 4200 కిలో మీటర్లు, 31 జిల్లాలు, 1520 గ్రామాలు....మహా జన పాదయాత్ర సాగిన క్రమమిది. సామాజిక న్యాయం -సమగ్రాభివృద్ధి అజెండాతో సాగిన మహాజన పాదయాత్ర కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించిందని చెప్పకతప్పదు. ఆ పాదయత్ర ముగిసి ఏడాది గడిచిన సందర్భంగా నాటి పాదయాత్ర విశేషాలు.. అది తెర మీదకి తీసుకువచ్చిన సమస్యలు, సాధించిన విజయాలపై జనపథం....

Friday, October 20, 2017 - 07:40

పెట్రోల్, డిజీల్ ను జీఎస్టీలోకి తీసుకురావాలని, దీని వల్ల ఆర్టీసీ పై భారం తగ్గుతుందని, ఆర్టీసీ బస్సు కొనలంటే సెస్స్ 15 శాతం నుంచి 25 శాతానికి పెంచారని, జీఎస్టీ అంటే దేశం మొత్తం ఒకే పన్ను విధానమని, ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి అన్నారు. ప్రభుత్వం పెట్రోల్ ధరను అంతర్జాతీయంగా పెరుగుతున్నాయని దీంతో ధర పెంచాల్సి వస్తోందని చెప్పి తగ్గినప్పుడు మాత్రం తగ్తించడంలేదని స్టాప్...

Thursday, October 19, 2017 - 06:39

హైదరాబాద్: దీపావళి అంటే దీపాల పండుగ. ప్రతీ జీవితంలో చీకట్లు తొలిగి వెలుగులు నిండాలని కోరుతూ..చెడుపై మంచి విజయం సాధించిన గుర్తుగా జరుపుకునే పండుగ. అయితే ఈ పండుగ సందర్భంగా కాల్చే బాణసంచా, టపాసులు ప్రకృతి కాలుష్యాన్ని పెద్ద ఎత్తున పెంచుతున్నాయనే చర్చ ఇప్పుడు తన పరిధిని పెంచుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సుప్రీంకోర్టు బాణసంచాపై నిషేధం విధించటంతో దీనిపై ఈసారి...

Wednesday, October 18, 2017 - 09:53

వైరల్‌ ఫీవర్స్‌...తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టర్‌ రమాదేవి పాల్గొని, మాట్లాడారు. 'జ్వరాలు బాబోయ్‌.. జ్వరాలు, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు వైరల్‌ ఫీవర్స్‌తో వణికి పోతున్నాయి. ఎజెన్సీ ప్రాంతాల పరిస్థితి చెప్పన్కరలేదు. అంత మాత్రాన నగరాలు, పట్టణాలు మినహాయింపు కాదు. జ్వరమే కదా అని లైట్‌...

Tuesday, October 17, 2017 - 09:33

ప్రాజెక్టుల పేరుతో భూములు కోల్పోయిన భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ప్రాజెక్టు భూ నిర్వాసితుల సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్.కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. నిర్వాహితులకు న్యాయం చేయాలని కోరారు. 'ప్రాంతమేదైనా.. ప్రాజెక్టు ఏదైనా.. అక్కడ కామన్‌గా వినిపించేది భూ నిర్వాసితుల సమస్య. ప్రాజెక్టు అనుకున్నప్పటి...

Monday, October 16, 2017 - 08:06

అక్కడ చదువులేమోకాని ఫీజులు మాత్రం విపరీతంగా ఉంటాయి. ప్రస్తుతం పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రైవేటు స్కూళ్లదోపిడి దారుణంగా ఉన్నా.. ప్రభుత్వం నిమ్మకునీరెత్తడం లేదు. వేసిన కమిటీలు వేసినట్టే ఉంటాయి, ప్రైవేట్‌ స్కూళ్ల దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. తిరుపతి రావు కమిటీ వేసి 7నెలలు గడిచిన ఇంత వరకు రిపోర్ట్ ఇవ్వలేదని, దాని వెనుక ప్రైవేట్...

Friday, October 13, 2017 - 07:20

 

పెట్రోల్‌, డిజీల్‌ ధరలను జీఎస్‌టీ పరిధిలో చేర్చాలి. నిన్నటి వరకూ ఇది వినియోగదారుల డిమాండ్‌. ఇప్పుడు ఇదే డిమాండ్‌ ను పెట్రోల్‌, డిజిల్‌ డీలర్స్‌ కూడా వినిపిస్తున్నారు. ఈ డిమాండ్‌లో తమకి ఇబ్బందిగా ఉన్న కొన్ని సమస్యల పరిష్కారం కోసం వారు ఆందోళన బాట పట్టారు. నిజంగా చెప్పలంటే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కఠినంగా ఉందని, ఇక్కడ ప్రజాస్వామ్యాం కనబడడంలేదని, పెట్రోల్ బంక్ లను నోట్ల...

Thursday, October 12, 2017 - 07:35

సామాన్యుడికి అదో బ్రహ్మాస్త్రం, గోప్యత లేని సమాజం దాని లక్ష్యం, అవినీతిపరులకు అదంటే భయం, అదే సమాచార హక్కు చట్టం, 2005లో వచ్చినా ఈ చట్టానికి 12 ఏళ్లు..ప్రస్తుతం ఈ చట్టం అమలు ఎలా వుంది? సాధించిన విజయాలు, రావాల్సిన మార్పులు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ రోజు జనపథం...ప్రధానంగా సమాచార చట్టాన్ని సమాచారం సేకరించటంలో చాలా ఇబ్బంది ఉంటుందని, జీహెచ్ఎంసీ ఆఫీస్ కు ఒక అప్లికేషన్ పెట్టామని...

Pages

Don't Miss