జనపథం

Friday, October 20, 2017 - 07:40

పెట్రోల్, డిజీల్ ను జీఎస్టీలోకి తీసుకురావాలని, దీని వల్ల ఆర్టీసీ పై భారం తగ్గుతుందని, ఆర్టీసీ బస్సు కొనలంటే సెస్స్ 15 శాతం నుంచి 25 శాతానికి పెంచారని, జీఎస్టీ అంటే దేశం మొత్తం ఒకే పన్ను విధానమని, ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి అన్నారు. ప్రభుత్వం పెట్రోల్ ధరను అంతర్జాతీయంగా పెరుగుతున్నాయని దీంతో ధర పెంచాల్సి వస్తోందని చెప్పి తగ్గినప్పుడు మాత్రం తగ్తించడంలేదని స్టాప్...

Thursday, October 19, 2017 - 06:39

హైదరాబాద్: దీపావళి అంటే దీపాల పండుగ. ప్రతీ జీవితంలో చీకట్లు తొలిగి వెలుగులు నిండాలని కోరుతూ..చెడుపై మంచి విజయం సాధించిన గుర్తుగా జరుపుకునే పండుగ. అయితే ఈ పండుగ సందర్భంగా కాల్చే బాణసంచా, టపాసులు ప్రకృతి కాలుష్యాన్ని పెద్ద ఎత్తున పెంచుతున్నాయనే చర్చ ఇప్పుడు తన పరిధిని పెంచుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సుప్రీంకోర్టు బాణసంచాపై నిషేధం విధించటంతో దీనిపై ఈసారి...

Wednesday, October 18, 2017 - 09:53

వైరల్‌ ఫీవర్స్‌...తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టర్‌ రమాదేవి పాల్గొని, మాట్లాడారు. 'జ్వరాలు బాబోయ్‌.. జ్వరాలు, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు వైరల్‌ ఫీవర్స్‌తో వణికి పోతున్నాయి. ఎజెన్సీ ప్రాంతాల పరిస్థితి చెప్పన్కరలేదు. అంత మాత్రాన నగరాలు, పట్టణాలు మినహాయింపు కాదు. జ్వరమే కదా అని లైట్‌...

Tuesday, October 17, 2017 - 09:33

ప్రాజెక్టుల పేరుతో భూములు కోల్పోయిన భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ప్రాజెక్టు భూ నిర్వాసితుల సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్.కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. నిర్వాహితులకు న్యాయం చేయాలని కోరారు. 'ప్రాంతమేదైనా.. ప్రాజెక్టు ఏదైనా.. అక్కడ కామన్‌గా వినిపించేది భూ నిర్వాసితుల సమస్య. ప్రాజెక్టు అనుకున్నప్పటి...

Monday, October 16, 2017 - 08:06

అక్కడ చదువులేమోకాని ఫీజులు మాత్రం విపరీతంగా ఉంటాయి. ప్రస్తుతం పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రైవేటు స్కూళ్లదోపిడి దారుణంగా ఉన్నా.. ప్రభుత్వం నిమ్మకునీరెత్తడం లేదు. వేసిన కమిటీలు వేసినట్టే ఉంటాయి, ప్రైవేట్‌ స్కూళ్ల దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. తిరుపతి రావు కమిటీ వేసి 7నెలలు గడిచిన ఇంత వరకు రిపోర్ట్ ఇవ్వలేదని, దాని వెనుక ప్రైవేట్...

Friday, October 13, 2017 - 07:20

 

పెట్రోల్‌, డిజీల్‌ ధరలను జీఎస్‌టీ పరిధిలో చేర్చాలి. నిన్నటి వరకూ ఇది వినియోగదారుల డిమాండ్‌. ఇప్పుడు ఇదే డిమాండ్‌ ను పెట్రోల్‌, డిజిల్‌ డీలర్స్‌ కూడా వినిపిస్తున్నారు. ఈ డిమాండ్‌లో తమకి ఇబ్బందిగా ఉన్న కొన్ని సమస్యల పరిష్కారం కోసం వారు ఆందోళన బాట పట్టారు. నిజంగా చెప్పలంటే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కఠినంగా ఉందని, ఇక్కడ ప్రజాస్వామ్యాం కనబడడంలేదని, పెట్రోల్ బంక్ లను నోట్ల...

Thursday, October 12, 2017 - 07:35

సామాన్యుడికి అదో బ్రహ్మాస్త్రం, గోప్యత లేని సమాజం దాని లక్ష్యం, అవినీతిపరులకు అదంటే భయం, అదే సమాచార హక్కు చట్టం, 2005లో వచ్చినా ఈ చట్టానికి 12 ఏళ్లు..ప్రస్తుతం ఈ చట్టం అమలు ఎలా వుంది? సాధించిన విజయాలు, రావాల్సిన మార్పులు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ రోజు జనపథం...ప్రధానంగా సమాచార చట్టాన్ని సమాచారం సేకరించటంలో చాలా ఇబ్బంది ఉంటుందని, జీహెచ్ఎంసీ ఆఫీస్ కు ఒక అప్లికేషన్ పెట్టామని...

Wednesday, October 11, 2017 - 07:45

మద్యాన్ని ప్రభుత్వాలు ఒక ఆదాయ వనరుగా చూడకూడదు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపాలి. కులదురంహకార హత్యల పట్ల ప్రభుత్వాలు సీరియస్‌గా స్పందించాలి. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును వెంటనే ఆమోదించాలి. ఇవి రెండు రోజులు జరిగినా ఐద్వా మహాసభలు ఇచ్చిన డిమాండ్ల పై చర్చ. ఇప్పటికి ఆడపిల్లలంటే చులకనగా చూస్తున్నారని, ఆడవారిని వంటింటికి పరిమితం చేసే ప్రయత్నం జరుగుతుందని, బీజేపీ...

Tuesday, October 10, 2017 - 07:31

 

నాలుగు చక్రాల బండికి రెండు రోజులు బ్రేక్‌ పడింది. సరకు రవాణా స్తంభించిపోయింది. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని రెండు రోజులు లారీల సమ్మె జరుగుతోంది. కేంద్రప్రభుత్వం నోట్ల రద్దు చేసినాటి నుంచి రవాణాపై తీవ్ర ప్రభావం పడిందని, అలా రెండు మూడు నెలల అష్టకష్టాలు పడి నెట్టుకొచ్చామని, తర్వాత జీఎస్టీ...

Monday, October 9, 2017 - 09:45

ఆకలితో ఉన్నవాన్ని అన్నం పెడతామని పిలిచి తీరా కూర్చున్నాక వడ్డించే ప్లేట్‌ లేదు, వడ్డించడానికి అన్నమూ లేదంటే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్న గిరిజన విద్యార్థుల ఫ్రీ సివిల్స్‌ కోచింగ్‌ సెంటరుకు సెలెక్ట్‌ అయి వచ్చిన వారి పరిస్థితి అలా ఉంది. ఇదే అంశంపై నిర్వహించిన జనపథంలో కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు శోభన్‌ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను...

Friday, October 6, 2017 - 09:46

ఎంబీసీల అభవృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని ఎంబీసీ సంఘం నాయకులు ఆశయ్య అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఎంబీసీకి సంబంధించిన పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Thursday, October 5, 2017 - 10:10

మొన్న అమెరికాలో ఉన్నాది కాల్పుల్లో 59మంది చనిపోవడం తెలిసిందే. ఇక చర్చించాల్సింది ఉన్మాది ఘాతుకాన్నే కాదు. ఆ ఉన్మాది చేతిలో తుపాకి పెట్టిన గన్‌ కల్చర్‌ను కూడా. ఈ గన్‌ కల్చర్‌ కారణంగానే మన తెలుగువారైన శ్రీనివాస్‌ కాశీబొట్ల  చనిపోయిన ఘటన మన మెదళ్ల నుంచి ఇంకా తొలగిపోలేదు. అసలు అమెరికాలో ఈ గన్‌ కల్చర్‌కు ఉన్న కారణాలేంటి. దీన్ని అక్కడి పాలకులు ఎందుకు కట్టడి చేయడం లేదు. ఇదే అంశంపై...

Wednesday, October 4, 2017 - 07:22

 

చెప్పుకోటానికి గొప్పలు చాలా ఉంటాయి.. నగరం నెత్తిపై కీర్తికిరీటాలు చాలా ఉంటాయి. కానీ, కాస్త తేడా వచ్చినా... అల్లకల్లోలం కావల్సిందే. నగర వాసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమనాల్సిందే. చినుకుపడితే అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ పరిస్థితి ఇది. ఈ సమస్యకు కారణాలను, ప్రభుత్వాల విధానాలను చర్చించటానికి  వర్షాలకు వచ్చిన సమస్యం అంత నాలాలు, డ్రైనేజీలను నిర్లక్ష్యం...

Tuesday, October 3, 2017 - 07:26

కవితకేదీ కాదు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లు ప్రైవేటీకరణకేదీ కాదు అనర్హం అంటారు మన ఏపీ సీమ్‌ చంద్రబాబుగారు. ప్రస్తుతం ఏపీ సర్కారు 19 ప్రాజెక్టులతో 31 వేల ఎకరాల పరిధిలో కంపెనీ వ్యవసాయానికి ప్లాన్‌ చేస్తుంది. దీనికి 24 వేల 500 మంది రైతులను సమీకరించబోతుంది. మరి కంపెనీ వ్యవసాయం రైతులకు మేలు చేస్తుందా, లేక కీడు చేస్తుందా? ఇదే అంశంపై టెన్ టివి జనపథంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు...

Monday, October 2, 2017 - 07:39

ఇప్పడు అందరి చూపు సింగరేణి ఎన్నికలపైనే. అయితే ఆ ఎన్నికల సాక్షిగా జరగాల్సిన చర్చ ప్రభుత్వం గతంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు...ప్రస్తుతం ఇస్తున్న హామీల అమలు నిజమా ? ఈ అంశం పై చర్చించడానికి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Thursday, September 28, 2017 - 07:38

ఆర్టీసీ అత్యంత ప్రజోపయోగ రవాణ సంస్థ. ఈ సంస్థకు ఆయువుపట్టు సంస్థ కార్మికులే. మరి ఆ కార్మికుల సంక్షేమం పట్ల యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంత ? అసలు ఆర్టీసీ పట్ల ప్రభుత్వానికి ఉన్న విధానం ఏంటి ? తెలంగాణ సాధనకై ఎన్నో ఉద్యమాలు చేశామని, మూడున్నర ఎళ్లలో ఒక్క ఆర్టీసీ ఉద్యోగం ఇవ్వడంలేదని, సకలజనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులకు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు...

Wednesday, September 27, 2017 - 07:43

మన అచరిస్తున్న పండగాలు మానవుడు సాధించిన విజయాలకు జరుపుకుంటున్నామని, ధర్మంగుడనే రాజు ఓ పాప ను పెంచుకున్నారని, ఆ పాప పేరు బతుకమ్మగా పేరు పెట్టారని, రకరకాల కథలు బతుకమ్మ ఉన్నాయని, బతుకమ్మ కొద్ది ప్రాంతానికే ఎందుకు పరితమైంది అంటే అది రాజులు తమ రాజ్యం పరిధిలో మాత్రమే చేసేవారు. సైన్స్ పరంగా కూడా బతుకమ్మ మంచిదని, ఆడపిల్లలు అందరు కలసి అడ్డుకుంటారని, కానీ సర్కార్ ఉన్న కేసీఆర్ తన...

Tuesday, September 26, 2017 - 07:37

ఎన్నికలు వచ్చే సరికి ప్రభుత్వ పెద్దలంతా సింగరేణి కార్మికుల ముందు వాలిపోయి వారి సమస్యలు పరిష్కరిస్తామని హామిలు ఇస్తున్నారు. అధికారంలో ఉన్న మాకు సింగరేణిలో అధికారం ఇస్తే ప్రతి సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నారు. నిజానికి సింగరేణి కార్మికుల సమస్యలు ఏంటి? వారి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటివరకు ఉన్న చిత్తశుద్ధి ఎంత..? సింగరేణి కార్మికుల ఎన్నికలు కేవలం కార్మికులకు...

Monday, September 25, 2017 - 07:32

అతనో కష్టజీవి.. శ్రమటోడ్చి పంటలు పండిస్తాడు.. కాని అతనికి ఏ హక్కులు ఉండవు. ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉండదు, బ్యాంకు నుంచి రుణం ఉండదు. ఇదీ కౌలు రైతు పరిస్థితి. దీనికి కారకులెవరు.. కారణాలేంటి..ఈ అంశంపై టెన్ టివి జనపథంలో కౌలు రైతుసంఘం ఏపీ రాష్ట్ర కార్యదర్శి జమలయ్య విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Friday, September 22, 2017 - 09:54

రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రైతు పంట అమ్మేటప్పుడు ధర తక్యువగా ఉంటుందని... తీసుకునేపటప్పుడు అధిక ధరలు ఉంటాయన్నారు. మార్కెట్లలో దళారీలదే రాజ్యం అయిందన్నారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Thursday, September 21, 2017 - 09:49

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలకు టీసర్కార్ నాసిరకం చీరలు పంపిణీ చేసిందని చేనేత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించని జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఇప్పుడు తెలంగాణ అంతటా బతుకమ్మ చీరలమీదనే చర్చ నడుస్తోంది. తెలంగాణ ఆడబిడ్డలకు చేనేత చీరలు ఇస్తానని చెప్పి... ఇతర చీరలు పంపిణీ చేయడంతో  కేసీఆర్‌ సర్కార్‌పై పలు...

Wednesday, September 20, 2017 - 07:13

ఒంటిమీద ఖాకీ చొక్క.. చేసేది పోలీసు పని కానీ ఆ జీవితంలో అంత వెలుగు కనపడదు. ప్రస్తుతం హోంగార్డుల పరిస్థితి ఇది. హోంగార్డులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై టెన్ టివి జనపథంలో హోంగార్డుల సంఘం రాష్ట్ర నాయకులు జంగోజి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Tuesday, September 19, 2017 - 08:53

తెలంగాణలో కార్మికవర్గం సమ్మెకు సై అంటోంది. ఈరోజు సమ్మెకు సిఐటియు పిలుపునిచ్చింది. సమానపనికి సమాన వేతనం చెల్లించాలన్నది యూనియన్ డిమాండ్. ఇదే అంశంపై నిర్వహించిన ఇవాళ్టి జనపథంలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా పాల్గొని, మాట్లాడారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Monday, September 18, 2017 - 08:34

తెలంగాణలో కార్మికవర్గం సమ్మెకు సై అంటోంది. ఈ నెల 19న ఒక్కరోజు సమ్మెకు సిఐటియు పిలుపునిచ్చింది. సమానపనికి సమాన వేతనం చెల్లించాలన్నది యూనియన్ డిమాండ్. పోరాటలతోనే వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం బీడి కార్మికుల అన్యాయం చేస్తోందని, కనీసవేతన జీవో ఇచ్చిన దాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయడం లేదని, బీడి కార్మికులకు కేవలం రూ.1000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని సీఐటీయూ నాయకురాలు...

Friday, September 15, 2017 - 07:52

తెలంగాణలో కార్మికవర్గం సమ్మెకు సై అంటోంది. ఈ నెల 19న ఒక్కరోజు సమ్మెకు సిఐటియు పిలుపునిచ్చింది. సమానపనికి సమాన వేతనం చెల్లించాలన్నది యూనియన్ డిమాండ్. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చ.తెలంగాణ రాష్ట్రంలో 73 ఎంప్లాయిస్ మెంట్స్ ఉన్నాయని, వాటి జీవోలను ప్రతి ఐదు సంవత్సరాలకు సవరించాలని, ప్రభుత్వం ఇంతరకు దాని గురించి పట్టించుకోవడంలేదని, 2014 డిసెంబర్ వేతన కమిటి వేసిందని, ఆ కమిటి...

Wednesday, September 13, 2017 - 07:24

తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్న డిమాండ్ ను వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలోని హమాలీలు. నిర్మాణరంగ కార్మికులకు ఏర్పాటు చేసినట్టు హమాలీలకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నది హమాలీల మరో ముఖ్యమైన డిమాండ్. ఖమ్మంలో జరిగిన ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభల్లో తెలంగాణలో హమాలీలు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై చర్చించారు. ప్రధానంగా హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలేటంటి...

Tuesday, September 12, 2017 - 07:49

తెలంగాణలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు ఆలస్యమవుతోందంటూ ప్రశ్నించింది. ఈ కేసును అక్టోబర్ 28కి వాయిదా వేసింది. దీంతో తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. తెలంగాణలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా వుండాలంటే మరో నలభై వేల మంది ఉపాధ్యాయులను రిక్రూట్ చేయాలన్న అంచనాలున్నాయి. 8792 పోస్టులకు ఇప్పటికే...

Pages

Don't Miss