వాక్ ఇన్ ఇంటర్వ్యూ: NIRTలో ఉద్యోగాలు

Submitted on 21 May 2019
Jobs In National Institute For Research In Tuberculosis Recruitment 2019

చెన్నైలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్‌లో (NIRT) 115 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ సంస్థ డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, కన్సల్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ లాంటి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులకు సంభందించి విద్యార్హతలు వేరు వేరుగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు మే 29, 30, 31 తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్ధులకు వెతనం రూ.18000 నెలకు

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: మే 17, 2019
దరఖాస్తు చివరి తేది: మే 31, 2019

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ అడ్రెస్ ఇదే.
ICMR-National Institute for Research in Tuberculosis,
No.1, Mayor Satyamoorthy Road,
Chetpet,Chennai-600031.

Jobs In NIRT
recruitment
2019

మరిన్ని వార్తలు