కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

Submitted on 27 May 2019
KCR OFFERD PRAYERS AT TIRUMALA WITH FAMILY

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ(మే-27,2019)ఉదయం కుటుంబసభ్యులతో కలిసి తిరుమల  శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.నైవేద్య విరామ సమయంలో సీఎం కేసీఆర్ శ్రీవారిని దర్శించుకున్నారు.మహాద్వారం ద్వారా కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

స్వామి దర్శనార్థం ఆదివారం సాయంత్రానికే కేసీఆర్‌ తిరుమల చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి స్వామి దర్శనానికి వచ్చిన కేసీఆర్‌ కు రేణిగుంట విమానాశ్రయంలో టీటీడీ ఈవో సింఘాల్,జేఈఈ శ్రీనివాసరాజు,పలువురు రాజకీయ నాయకులు ఘనస్వాగతం పలికిన విషయం తెలిసిందే.

Andhra Pradesh: Telangana CM K Chandrasekhar Rao and his family visit Lord Balaji in Tirumala. pic.twitter.com/CpDNC0ueTx

— ANI (@ANI) May 27, 2019
tiruma
Tirupati
Venkateswara Swamy
KCR
family
Darshanam
Visit
Temple

మరిన్ని వార్తలు