తాజా వార్తలు

బెంగళూరు : అన్నదాతల కోసం రాయచూర్ వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యేక డ్రోన్ పరికరాన్ని రూపొందించారు. ఈ డ్రోన్ పరికరం పెస్టిసైడ్స్(పురుగు మందులు) చల్లేందుకు ఉపయోగపడుతుంది.

హైదరాబాద్: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో పలువురు మహిళలు అయ్యప్పస్వామి ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించడం..

పంజాబ్‌: అమృత్‌సర్‌ జిల్లా అద్లీవాల్ గ్రామంలో కలకలం చెలరేగింది. నిరంకారి భవన్‌పై దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన దుండగులు గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి.

హైదరాబాద్ : బంగారం అంటే భారతీయ మహిళలకు ఎంతో మక్కువ. వివాహాలు, నూతన ఇంటి ప్రవేశాలు, సీమంతాలు, తదితర వేడుక ఏదైనా అతివలు తమ వద్దనున్న బంగారు ఆభరణాలు ధరించనిదే బయటకు వెళ్లరు. బంగారం అంటే అతివలు ప్రాణం పెడతారు.

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా చమురు ధరలు తగ్గుతుండడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండడమే ఇందుకు ప్రధాన కారణమని ఇండియన్ ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నారు.

ఢిల్లీ: బంగ్లాదేశ్ రచయిత్రి, మహిళా హక్కుల ప్రచారకర్త తస్లీమా నస్రీన్ శబరిమల వివాదంపై తీవ్రంగా స్పందించారు. శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మహిళలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెన్నై: తమిళనాడులో గజ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను దెబ్బకు తమిళనాడు చిగురుటాకులా వణికింది. గజ తుపాను దాటికి 28 మంది మృతి మృతి చెందారు. తుపాను ఎప్పటికప్పుడు వేగాన్ని, స్థితిని మార్చుకుంటూ వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేసింది.

కోల్‌కతా: కేంద్ర దర్యాఫ్తు సంస్థ(సీబీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

కొచ్చి: శబరిమల అయ్యప్పస్వామి ఆలయాన్ని దర్శించుకోటానికి ఈ తెల్లవారుఝూమున వచ్చిన సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ అయ్యప్ప భక్తుల నిరసనల మధ్య శబరిమల వెళ్లకుండానే వెనుతిరిగారు.

శబరిమల: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామివారి ఆలయం ఈసాయంత్రం తెరిచారు. మండల - మకరవిళక్కు పూజల కోసం, నేటి నుంచి 62 రోజులపాటు స్వామివారి ఆలయంలో భక్తులకు దర్శనం  కల్పిస్తారు.

Pages

Don't Miss