మానవి

Friday, February 24, 2017 - 13:36

మహిళ వార్తల సమాహారం మానవి న్యూస్ కి స్వాగతం. దేశ వ్యాప్తంగా ఉన్న మహిళ వార్తలతో ఇవాళ్టి మానవి న్యూస్ మీ ముందుకు వచ్చింది. ఆ విశేషాలను వీడియోలో చూద్దాం..

Wednesday, February 22, 2017 - 13:08

వరకట్నం తీసుకోవడం అనేది నేరమని తెలిసినా పలువురు కట్నాలు తీసుకొంటూనే ఉన్నారు. వరకట్న నిషేధ చట్టం..ఇతర వివరాలను లాయర్ పార్వతి మానవి 'మై రైట్' కార్యక్రమంలో విశ్లేషించారు. వరకట్నం అమ్మాయిలకు గిఫ్ట్ రూపేన ఇవ్వడం లేదా ప్రామిసరీ నోట్లు ఇవ్వడం జరుగుతుంటాయని, క్యాష్ రూపేన కావచ్చు..విలువైన ఆస్తులు ఇలా..ఏదైనా ఇస్తుంటారన్నారు. వివాహ సందర్భంగా ఇచ్చినా..పూర్వం ఇచ్చినా..తరువాత ఇచ్చినా...

Tuesday, February 21, 2017 - 12:58

ఈ మధ్యకాలంలో విద్యార్థినుల ఆత్మహత్యలు అధికమౌతున్నాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు మానసిక వత్తిడి..మరోవైపు ఆకతాయిలు వేధింపులు..కారణమైదైనా అంతిమంగా బలైపోతోంది ఆడపిల్లలే. అసలు ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తున్న కారణాలేంటీ ? ఇందులో విద్యా సంస్థలు..ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ? విద్యార్థినుల ఆత్మహత్యలు ఆగాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏంటీ ? ఈ అంశంపై మానవి 'వేదిక' ప్రత్యేక చర్చను...

Monday, February 20, 2017 - 13:42

మన చుట్టూ జరిగే సంఘటనలు మనకు అనేక అనుభవాలను పంచుతాయి. అటువంటి అనుభవాలు మనలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఆలోచనలు కొత్త కార్యచరణకు నాంది పలుకుతాయి. అవి నలుగురిలో భిన్నంగా నిలబడుతాయి. నలుగురికి చేయూతనందించేలా చేస్తాయి. అలా భిన్నంగా ఆలోచించి మలి సంధ్యలో ఉన్నవారికి చేయూత అందిస్తున్న మగువ డా.విజయలక్ష్మీ కథనంతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్ఫూర్తి. వృద్ధుల కళ్లల్లో వెలుగులు...

Friday, February 17, 2017 - 12:53

హైదరాబాద్: ఇంట్లో అందరికీ అన్నీ సమయానికి సమకూర్చే గృహిణులు ఇంట్లో తమ ఆహార విషయంలో నిర్లక్ష్యం చూపిస్తూ వుంటారు. ఈ నిర్లక్ష్యాన్ని అధిగమించి వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఆహారానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో నేటి' హెల్త్ కేర్' ప్రముఖ న్యూట్రీషినిష్టు తెలిపారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Friday, February 17, 2017 - 12:35

హైదరాబాద్: మహిళా వార్తల సమాహారం 'మానవీ న్యూస్' పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Thursday, February 16, 2017 - 12:48

హైదరాబాద్: దేశంలో మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయరంగాల్లో ఈనాటికీ అసమానతలు, వివక్ష అనేది పలు రూపాల్లో కొనసాగుతూనే వుంది. ఈ విషయంలో పాలకుల ఊకదంపుడు ఉపన్యాసాలు, అరచేతిలో వైకుంఠం చూపే ప్రయత్నాలు, హంగులూ, ఆర్భాటాలు. నేతల మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి. చేతలు కనీసం ఇంటి గడపదాటదు ఈ తీరుగా ఉంది. ఏపీ సర్కార్ చేపట్టిన ఉమెన్ పార్లమెంటరీ సదస్సు ఈ విధంగా...

Wednesday, February 15, 2017 - 12:36

హైదరాబాద్: న్యాయపరమైన సలహాలు, సూచలను అందించే మైరైట్ కార్యక్రమంలో నేటి అంశం 'కంపల్సరీ రిజిస్ట్రేషన్ వివాహ చట్టం' వేదికలో ప్రముఖ న్యాయవాది పార్వతి అందించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Tuesday, February 14, 2017 - 13:37

హైదరాబాద్: 2012లో ఢిల్లీలో దారుణ అత్యాచారానికి గురైన నిర్భయ జ్ఞాపకార్థం దేశంలోని మహిళల భద్రత కోసం స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కార్యక్రమాల కోసం నిర్భయ నిధి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ప్రతి సంవత్సరం లాగానే 2015-16 సంవత్సరానికి గాను నిర్భయ కు కేటాయించిన నిధుల్లో పైసా కూడా ఖర్చు చేయలేదు. దీనికి గల కారణాలు ఏమిటి? ఇదే అంశంపై 'వేదిక'లో ప్రత్యేక చర్చను చేపట్టింది...

Monday, February 13, 2017 - 13:50

ఒకప్పుడు ఆమె జాతీయ ఆర్చరీ ఛాంపియన్. సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో ఎన్నో పతకాలు సొంతం చేసుకుంది. కానీ పరిస్థితి తలకిందులైంది. ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. మరోవైపు అనారోగ్యం..దీనితో ఆటలో కొనసాగలేదు. కుటుంబ పోషణ కోసం వీధుల వెంట తిరుగుతూ నారింజ పళ్లు అమ్మడి ప్రారంభించింది. ఆమెనే అసోం బోడో తెగకు చెందిన బులి బసుమాత్రి. ఏ టోర్నీకి వెళ్లినా పతకంతో తిరిగొచ్చేది. 2005లో అజ్మీర్...

Friday, February 10, 2017 - 14:12

మహిళా వార్తల సమాహారం మానవి న్యూస్... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

Thursday, February 9, 2017 - 14:12

మహిళ అనే మూడు అక్షరాలు పోరాటానికి ప్రతీకలు.. అమ్మ కడుపులో పిండంగా ఏర్పడింది మొదలు.. పుట్టుక కోసం పోరాటం... బ్రతికేందుకు పోరాటం.. ఉనికి కోసం... వ్యక్తిత్వం కోసం ఇలా మహిళ జీవితాతం పోరాడుతోనే వుంది. దేశ వ్యాప్తంగా మహిళల రిజర్వేషన్లకు ఉద్యమిస్తోంది. ఇదిలా ఉండగా నాగాలాండ్ లో స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఆందోళనకు కారణమైంది. ఈ అంశాలపై మానవి...

Wednesday, February 8, 2017 - 13:38

హైదరాబాద్: మెయిటెన్స్ యాక్ట్ అంటే ఏమిటి? ఈ చట్టం ఎప్పుడు వచ్చింది. మహిళలు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు? అంశాలపై న్యాయ సలహాలు, సందేహాలపై మానవి 'వేదిక'లో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Tuesday, February 7, 2017 - 13:35

హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ స్టాప్ నర్సులుగా పని చేస్తూ తమను పర్మినెంట్ చేయాలని గాంధీ ఆసుపత్రిలో ధర్నాలు చేపట్టారు. అస్సలు వారి సమస్యలు ఏంటి? ఎప్పటి నుండి వీరు పని చేస్తున్నారు. ఇత్యాది అంశాలపై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఔట్ సోర్సింగ్ స్టాప్ నర్స్ ఉపేంద్ర, ఐద్వా నేత అరుణ జ్యోతి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాను ప్రస్తావించారో...

Monday, February 6, 2017 - 15:42

హైదరాబాద్: ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇలా అంశాలపై ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శారదా రెడ్డి వివరించారు.పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Monday, February 6, 2017 - 15:36

హైదరాబాద్: చదివింది సైన్స్ విద్య.. బాలసాహిత్యంపై ఆసక్తి.. మరో వైపు పెయింటింగ్స్.. ఆమె లో విభిన్న కోణాలు ప్రతిబింబిస్తాయి. మంచి భర్త, ముచ్చటైన పిల్లలు. పొదరిల్లువంటి చక్కని జీవితం. కానీ ఇవన్నీ ఆమెకు తృప్తినివ్వలేదు. మాతృభాషపై ఆసక్తి, ప్రేమ ఆమెను బాలసాహిత్యం వైపు నడిచేలా చేసింది. మాతృభాష పట్ల మమకారాన్ని చాటుతూ..చిన్నారుల్లో తెలుగు భాష పట్ల అవగాహన పెంచుతున్న ఓ...

Friday, February 3, 2017 - 13:47

భారత్ లో గర్భస్రావాల కారణంగా ఏడాదికి లక్ష మంది స్త్రీలు చనిపోతున్నారు.. 2017 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ తయారీలో మహిళల ప్రాధాన్యత..బీసీసీఐకి కొత్త పాలకులను సుప్రీం నియమించింది..బల్గేరియాలో అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే భారత జట్టులో తెలుగు అమ్మాయి చోటు సంపాదించింది..షీ టీమ్ మగవారికి కూడా రక్షణగా నిలవడం..భారత మహిళల్లో రక్తహీనత ప్రధాన సమస్యగా ఉంది..ఈ వార్తల గురించి...

Thursday, February 2, 2017 - 14:15

హైదరాబాద్ : మగువలు బ్యాంగిల్స్ అంటే ఎంతో మక్కువ చూపిస్తూ వుంటారు. అంతే కాదు ఈ బ్యాంగిల్స్ ట్రేండ్ కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ వుంటాయి. మరి లెటెస్ట్ బ్యాంగిల్ ఏంటో చూడానుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Thursday, February 2, 2017 - 14:10

హైదరాబాద్: చిన్నారుల జీవితాలు ఛిద్రం అవుతున్నాయి. బడికి వెళ్లాల్సిన వయస్సులో బండెడు చాకిరీతో చదువుకు దూరం అవుతున్నారు. పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దాల్సిన బాల్యం బరువైన పనులతో బండబారుతోంది. ఆటపాటలు, కేరింతలతో సాగాల్సిన వారి జీవితం హోటళ్లలో, ఇటుక బట్టీల్లో, కిరాణా షాపుల్లో, పాచి పనులతో చిన్నారుల బాల్యం కునారిల్లుతోంది. 2016 విద్యా సంవత్సరంలో స్కూల్లో...

Monday, January 30, 2017 - 13:36

హైదరాబాద్: 2017 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే 'పద్మ' అవార్డుల్లో మహిళలు విరసి మెరిశారు. పద్మాఅవార్డులు వరించిన మహిళలతో ఈ నాటి ' స్ఫూర్తి' మన ముందుకు వచ్చింది. దానికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Friday, January 27, 2017 - 14:17

మాహిళ వార్తల సమాహారం.. మానవి న్యూస్. మహిళల అక్రమ రవాణా ముఠా పట్టించిన ఇద్దరు బాలికల సహసాలకు సంబంధించిన వార్తతోపాటు మరిన్ని వార్తలను ఇవాళ్టి మానవి న్యూస్ అందింస్తుంది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.... 

Friday, January 27, 2017 - 14:11

Pages

Don't Miss