మానవి

Friday, August 11, 2017 - 15:01

న్యాయవిద్యలో ఓ అమ్మాయి సత్తా చాటింది..ఏకంగా 16 బంగారు పతకాలను గెలుచుకుంది..ఆమె బెంగళూరుకు చెందిన శృతి అశోక్.. ఆమెకు ఇంటర్మీడియట్ వరకు చట్టలంటే ఏమిటో తెలియని తనకు న్యాయ విద్యలో 16పతకాలకు అందుకోవడానికి ఉపయోగపడిన అంశలేమిటో మనం తెలుసుకుద్దాం.....

ఇంట్లో కుర్చోపెట్టాల్సింది అమ్మాయిలను కాదు అబ్బాయిలను అంటున్నారు బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్.. మరి కిరణ్ ఖేర్ ఇంత ఘటుగా...

Thursday, August 10, 2017 - 14:54

మహిళలపై హింస అనాధిగా కొనసాగుతునే ఉంది. ప్రస్తుతం అది పలు రూపల్లో విస్తరిస్తోంది. ఈ విషయం ప్రతి సందర్భంలో మాట్లాడుకుంటున్నాం. దీనికి పరిష్కరం కనుచూపు మేర కానరావడం లేదు. మహిళల కోసం ఎన్నో చట్టలున్నాయి. అవి మహిళ హక్కుల కోసం పోరాడి సాధించుకున్నాయి. ఈ నేపథ్యంలో అత్తింట హింసలకు గురౌతున్న మహిళ రక్షణ కోసం రూపొంందించిన చట్టం 498ఏ చట్టం. ఈ చట్టం సాక్ష్యత్ దేశ సర్వోన్నత న్యాయస్థానం...

Wednesday, August 9, 2017 - 14:58

ప్రస్తుతం ఉన్న పరిస్థితులో కుటుంబవ్యవస్థ కుచించకపోతుంది. మేము, మనం అనే ఫిలింగ్స్ నుంచి నేను నాది అనే ఫిలింగ్స్ చేరింది. అందులోను వివాహవ్యవస్థ మరి ఆధ్వనంగా మారి పోయింది. విడాకుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. విడాకుల సంఖ్య ఇంతగా పెరిగిపోవడానికి కారణాలు ఏమిటి...? ఎందుకు ఈ వ్యవస్థ ఈవిధంగా ముందుకెళ్తుతోంది. దీనిపై ప్రముఖ న్యాయవాది పార్వతితో మానవి మై రైట్.....పూర్తి...

Tuesday, August 8, 2017 - 14:46

ప్రభుత్వ పాఠశాలలు ఎత్తివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా అన్నా ఆలోచన కల్గుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. అసలు పెదవారి అందుబాటులో ఉండేదే ప్రభుత్వ పాఠశాలలు మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పాడింది. ఈ ప్రభావం బాలిక విద్యపై ఏ విధంగా పడనుంది. ఇదే అంశపై మానవి వేదిక ప్రత్యేక చర్చను నిర్వహించింది. ఈ చర్చలో నేషనల్ ఉమెన్స్ ఫోరం ఆల్ ఇండియా కన్వీనర్...

Friday, August 4, 2017 - 19:02

మహిళల వార్తల సమాహారం..మానవి న్యూస్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, దుబాయ్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫెస్టివల్ మహిళల రొమ్ము క్యాన్సర్...త్వరలో ఖాకీ డ్రస్ వేసుకోనున్న హర్మన్ ప్రీత్ కౌర్ వంటి పలు మహిళల వార్తలపై ఇవాళ్టి మానవి న్యూస్... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

Thursday, August 3, 2017 - 15:44

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలిరాజ్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తన ఆమ్మే తనకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. తల్లిదండ్రులు, కోచ్ నుంచి మంచి ప్రోత్సాహం ఉందన్నారు. తన క్రికెట్ కెరీర్ గురించి వివరించారు. క్రికెట్ అనుభవాలను తెలిపారు. పలు అసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

Wednesday, August 2, 2017 - 16:41

మహిళలపై వరకట్న వేధింపులు, గృహ హిసంకు సంబంధించిన చట్టం ఐపీసీ 498ఎ అని లాయర్ పార్వతి అన్నారు. ఐపీసీ 498ఎ చట్టం...గురించి వివరించారు. మహిళలకు ఉన్న మంచి చట్టం 498 ఎ ఐపీసీ అని చెప్పారు. మహిళలను వివక్ష నుంచి కాపాడడం కోసం, హక్కుల పరిరక్షణ కోసం ఈ చట్టం తీసుకొచ్చారని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Tuesday, August 1, 2017 - 15:46

తల్లిపాలతో బిడ్డకు అనేక లాభాలుంటాయని వక్తలు అన్నారు. ఆగస్టు 1.. తల్లిపాల దినోత్సవం. ఈ సందర్భంగా 'తల్లిపాలు.. ప్రాధాన్యత' అనే అంశంపై నిర్వహించిన మానవి వేదిక చర్చా కార్యక్రమంలో జెవివి ప్రతినిధి డా.రమ, పీడియాట్రిషియన్ డా.రమ పాల్గొని, మాట్లాడారు. మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. తల్లిపాలతో బిడ్డకు అనేక లాభాలు చేకూరుతాయని తెలిపారు. తల్లిపాలతో బిడ్డ...

Monday, July 31, 2017 - 14:45

498ఏపై సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రాథమిక విచారణ లేకుండా కేసుపెట్టి అరెస్టులు చేయకుడాదని కోర్టు తెలిపింది. 498ఏ చట్టంపై మానవిలో చర్చలో అడ్వకెట్ పార్వతి, సామాజికవేత దేవి, ఏఐపీఎస్ఓ జాతీయ నాయురాలు రేఖ ముక్తాలు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

Wednesday, July 26, 2017 - 13:56

వివాహేతర సంబంధం.. రెండో వివాహం..అనే అంశాలపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. పలువురు కాలర్స్ అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

Tuesday, July 25, 2017 - 17:21

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది అంటారు.. అదే స్థాయిలో మూఢ నమ్మకాలు పెరిగిపోతున్నాయి. సమాజానికి శాస్త్రీయ అవగాహన కల్పించాల్సిన విద్యావంతులు కూడా మూఢ నమ్మకాలను పాటిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యులు మృత్యుంజయ హోమం జరపడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. మాత..శిశు మరణాలు తక్కువ కావాలని ఈ హోమాలు జరిపించడం పట్ల పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివి మానవి 'వేదిక'...

Monday, July 24, 2017 - 13:52

సెయిలింగ్ స్పోర్ట్స్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటాయి..ఈ పోటీలు 17 వ శతాబ్దలో నెదర్లాడ్స్ లో ప్రారంభమైయ్యాయి. నీటి అలలపై తెలియడుడతూ అలలతోమ ఆటలడుకుంటూ బాడీని బాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగటం సెయిలింగ్ పోటీలో గెలవడం కష్టమైన పని కానీ ఇష్టపడితే ఎది కష్టం కాదు కదా. ప్రతి సంవత్సరం హుస్సేన్ సాగర్ ఈ పోటీలు నిర్వహించారు. ఈ సారి పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన అనన్య తో ఈ రోజు...

Friday, July 21, 2017 - 13:51

ధిరవనితగా సంచలనం సృష్టించి లోకమంత చుట్టేస్తూ ఆకాశం గెలుపు సంతకం చేసింది ఓ తెలుగమ్మాయి. అతి చిన్న వయస్సులో అతి పెద్ద బోయింగ్ విమానం నడిపిన మహిళగా సంచలనం సృష్టించింది విజయవాడకు చెందిన దివ్య..ఓ విద్యార్థిని కలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారు. తన కల నెరవేరిన తరణనా సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు మెదక్ జిల్లాకు చెందిన సంజన అనే అమ్మాయి..గర్భస్తా శిశువులు జికా వైరస్ భారి...

Thursday, July 20, 2017 - 13:37

సంస్కృతి, సంప్రదాయల పేరుతో సమాజంలో మహిళలను అణగదోక్కే పరిస్థితి ఎన్నో శతాబ్దలుగా నిరంతరయంగా కొనసాగుతోంది. ఈ స్థితి నుంచి ఆడపిల్లలను బయటకు తీసుకొచ్చి స్వశక్తితో ఎదిగేందుకు కావాలసిన పరిస్థితులను కల్పిస్తుంది కస్తూర్భగాంధీ స్మారక కేంద్రం ఈనాటి ఫోకస్ లో మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Wednesday, July 19, 2017 - 13:37

దంపతుల మధ్య వివాదాలకు పిల్లలు బలౌతున్నారు. భార్య, భర్తలు విడిపోతే పిల్లలు ఎవరికి దక్కుతారు.? వారికి బాద్యత ఎవరికి..?అనే విషయలపై చర్చించడానికి ప్రముఖ అడ్వకేట్ పార్వతి గారు ఈనాటి మానవి మై రైట్ వచ్చారు. పిల్లలకు ప్రాథమిక గార్డియన్ గా నాన్న ఉంటారని పార్వతి తెలపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.   

Tuesday, July 18, 2017 - 13:48

భారతదేశంలో డయబెటిక్ రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఇటివలి కాలంలో చిన్నపెద్ద తేడాలేకుండా అందరికి డయబెటిక్ వస్తుంది. అసలు డయబెటిక్ రావడానికి కారణాలు ఏమిటి..?ఇది వంశపరపర్యంగా వచ్చే అవకాశం ఉందా.?దీన్ని పూర్తిగా నివరించవచ్ఛా..? డయబెటిక్ గురించి మాట్లాడానికి మనతో డయబెటిక్ ఎడ్యుకేటర్ వసుధరాణి, నేచరోపతి వైద్య నిపుణులు సాగర్ ఉన్నారు. ఎక్కువ శాతం డయబెటిక్ ఆహారపు అవాట్ల వల్ల...

Monday, July 17, 2017 - 13:49

పురుషధిక్య భవజాలం మెండుగా ఉన్న మహిళల కేరిర్ నిర్ణయించడంతో వివాహాం కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. వివాహా అనంతరం కూడా ఎంతో మంది మహిళలు తమ కేరిర్ లో అందివచ్చిన అనుగుణంగా మార్చుకుంటారు. అయితే ఈ అంశం కొందరికి సానుకూలంగా ఉంటుంది. మరికొందరు తమకు వచ్చిన అరుదైన అవకాశలు అందుకుని ముందుకు వెళ్తుంటారు. వారిలో ఒకరు ఎంఎస్ ప్లాస్టిక్ ప్రొప్రెటర్ శ్రీవిద్య...మహిళల స్వశక్తితో ఉద్యోగాలు...

Friday, July 14, 2017 - 13:53

మానవి   న్యూస్  మహిళా వార్తల సమాహారం మానవి న్యూస్ కు స్వాగతం... మహిళలకు సంబంధించిన వివిధ రకాల వార్తలతో ఇవాళ్టి మానవి   న్యూస్ మీ ముందుకు వచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

Wednesday, July 12, 2017 - 13:42

వృద్ధులు..పిల్లలు తమ బాగోగులు చూసుకోవడం లేదని చాలా మంది వృద్ధులు వృద్ధాశ్రమాలను ఆశ్రయిస్తున్నారు. జరుగుతున్న అన్యాయాన్ని దింగమింగుకొని జీవితాన్ని ఆశ్రమాల్లో కొనసాగిస్తున్నారు. వృద్ధులు నిరాదరణకు గురైన సమయంలో కోర్టును ఆశ్రయించవచ్చా ? వీరికి ఏ విధమైన చట్టాలున్నాయనే దానిపై టెన్ టివి 'మై రైట్' కార్యక్రమం చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ప్రముఖ లాయర్ పార్వతి పాల్గొని...

Tuesday, July 11, 2017 - 14:03

కేంద్రప్రభుత్వంతో తీసుకొచ్చిన జీఎస్టీ ప్రజలపై భారం పడుతుందని వక్తలు అన్నారు. జీఎస్టీ... మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇదే అంశంపై మావని వేదిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మార్గదర్శిని స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అరుణజ్యోతిక్, ఐద్వా రాష్ట్ర కమిటీ నాయకురాలు అరుణజ్యోతి, గృహిణి రేఖ, సాఫ్ట్ వేర్ ఉద్యోగిని జాహ్నవి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను...

Monday, July 10, 2017 - 13:35

హైదరాబాద్: మూఢ నమ్మకాలు అంటే ఏమిటి? వాటి నిర్మూలనకు ఏం చేయాలి? ఇదే అంశాలపై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సామాజిక కార్యకర్త దేవి, జేవివి నేత డాక్టర్రమాదేవి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Friday, July 7, 2017 - 13:55

ఉపాధి కోసం , ఉద్యోగాల కోసం, చదువుల కోసం ఎక్కడెక్కడ నుంచో ఈ హైదరాబాద్ కు వస్తుంటారు. రేపటి పౌరులుగా మరాల్సిన చిన్నారులు డ్రగ్స్ బానిసలవుతున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ కు బానిసవుతుంది. చిన్నారు డ్రగ్స్ బానిసలు కావడానికి కారణం ఏమిటి..? పిల్లలు చెడిపోవడానికి డబ్బే కారణమని, ధనికుల కుటుంబాల వారు తమ పిల్లలకు 10వేల నుంచి 50 వేల వరకు ఖర్చులు ఇస్తారని, పిల్లలు ఆ డబ్బును ఏం చేస్తారు....

Pages

Don't Miss