మానవి

Friday, December 29, 2017 - 14:52

దేశంలోని 6 మెట్రో నగరాల్లో మహిళలకు సురక్షిత నగరంగా చెన్నై నిలిచింది. చెన్నై తర్వాత ముంబై, కోలకత్తా నిలిచాయి. మహిళలకు రక్షణలేని నగరంగా ఢిల్లీ నిలిచింది. ఈ వివరాలను నేషనల్ క్రైమ్ రిపోర్ట్ వారు వెల్లడించారు. ఐదు రోజుల్లో మౌంట్ ఎవరెస్ట్ రెండుసార్లు అధరోహించింది అన్షూ. ఈ మే 16 మొదటిసారిగా, 26న రెండవసారి మౌంట్ అధిరోహించి రికార్డు సృష్టించారు. ఇలాంటి మరిన్ని విషయాలకు వీడియో క్లిక్...

Thursday, December 28, 2017 - 15:05

నేటి యువతులు ట్రెండ్ ను ఫాలో అవడంలో ముందంజలో ఉంటున్నారు. అవి వేసుకునే డ్రెస్ లో కావచ్చు..ఇయర్ రింగ్స్ లో కావచ్చు...వేసుకొనే డ్రస్ కు మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. అవి కూడా తక్కువ బరువుతో ట్రెండ్ కు తగ్గట్టూ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. మరి అలాంటి ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేయాలి ? విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

Thursday, December 28, 2017 - 14:57

'సాంకేతిక రంగం'....సరికొత్త ఉత్పత్తులకు వినూత్న ఆవిష్కరణలకు వేడుక. ఈ సాంకేతిక రంగం ప్రపంచాన్ని శాసిస్తోంది. కొత్త కొత్త ఆవిష్కరణలతో..ఆధునిక ప్రపంచ పోకడలను తనలో అనుసంధానం చేసుకుని మానవ అవసరాలకు చిరునామాగా మారింది. అంతటి శక్తివంతమైన సాంకేతిక రంగంలో మహిళలు అత్యున్నతస్థాయిలో రాణిస్తున్నారు. సోషల్ మీడియాలో మహిళల పాత్ర అంశంపై టెన్ టివి మానవిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది....

Wednesday, December 27, 2017 - 14:37

ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో డైవర్స్ కేసులు పెరిగాయని, భార్య, భర్తలు వీడిపోయిన తర్వాత పిల్లలు ఎవరికి చెందుతారో తెలపాడానికి, న్యాయ సలహాల గురించి వివరించడానికి ప్రముఖ అడ్వకేట్ పార్వతి గారు మావని మై రైట్ వచ్చారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Tuesday, December 26, 2017 - 15:42

కల్తీ ఆహారంతో అప్రమత్తతంతా ఉండాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై మానవి నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో న్యూట్రిషియనిస్ట్ సుజాతా స్టీఫెన్, గైనకాలజిస్టు నర్మద పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా వారు పలు ఆర్యోగ సలహాలు, సూచనలు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Monday, December 25, 2017 - 14:39

నేటి ఆధునిక మహిళలు సృజనాత్మకతకు చిరునామాగా మారుతున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న మార్కెట్ తో పోటీ పడుతూ వ్యాపార రంగంలో తమదైనా ముంద్రను కనబరిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. నలుగురిలో విభిన్న తమ ప్రాడక్టును తయారు చేస్తూ వ్యాపారంలో రాణిస్తున్నారు. వ్యాపారం అంటే లక్షల పెట్టుబడి పెట్టనక్కర్లేదు. టన్నులకొద్ది స్టాక్ పెట్టుకొనక్కర్లేదు. కానీ చేసే పనిలో కొత్తదనం, ఆకట్టుకునే విధానం...

Friday, December 22, 2017 - 16:33

సమగ్రవార్తల సమాహారం మానవి న్యూస్ కు స్వాగతం. అమిత్ షా కు  ట్విట్టర్ లో మంచు లక్ష్మీ కౌంటర్, దంగల్ సినీ నటి జైరాకు లైంగిక వేధింపులు, హెరిటేజ్ సంస్థకు ఇంధన పొదుపు జాతీయ అవార్డు, త్రిపుల్ తలాక్...వంటి మహిళా వార్తలకు సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం... 

Wednesday, December 20, 2017 - 15:56

బాల్య వివాహాల నిరోధక చట్టం అనే అంశంపై నిర్వహించిన మావని మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. 1929సం.లో బాల్య వివాహాల నిరోధక చట్టం వచ్చిందని చెప్పారు. పేదరికం, నిరక్షరాస్యత, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల వారిలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఆడపిల్ల భద్రత దృష్ట్యా, కుటుంబసభ్యుల ఒత్తిడి వల్ల చిన్న వయస్సులో ఆడపిల్లలకు బాల్య వివాహాలు...

Tuesday, December 19, 2017 - 16:37

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనం జరుగుతున్నాయి. ఈ నెల 15న ప్రారంభమైన తెలుగు మహాసభలు నేటి సాయంత్రంతో ముగుస్తున్నాయి. మొదటిసారి 1975 సం.లో ప్రపంచ తెలుగు మహాసభలు ఏప్రిల్ 12 నుంచి 19 వరకు జరిగాయి. మలేషియాలో రెండో ప్రపంచ తెలుగు మహాసభలు, మారిషస్ లో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు, 2012సం.లో తిరుపతిలో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. హైదరాబాద్ లో...

Monday, December 18, 2017 - 14:52

2017 ప్రపంచ తెలుగు మహాసభలకు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం వేదికగా నిలిచింది. ఈ మహాసభల్లో కవులు..రచయితలు..రచయిత్రులు..కళాకారులు...పాల్గొంటున్నారు. తెలుగు భాష యొక్క ప్రాభవాన్ని వారు చాటనున్నారు. తెలుగు సాహిత్యంలో మహిళల పాత్ర ఎలా ఉంది ? అనే అంశంపై టెన్ టివి మానవి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో సమ్మెట ఉమాదేవి (రచయిత్రి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

Friday, December 15, 2017 - 14:57

చలి కాలంలో వచ్చే చర్మ సమస్యలకు కారణాలను ఈ రోజు మానవి హెల్త్ కేర్ లో చూద్దాం...పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Friday, December 15, 2017 - 14:38

కళ్ల ముందే కట్టుకున్నావాడు ఘో మత్యకు గురైతే ఆమె మనస్సు పదే వేదన, బాధకు అంతు ఉంటుందా దానికి కారణమైన వారు తన కన్నావారైతే ఊహించేందుకు కూడా భయంకరమైన సంఘటన అటువంటి సందర్బన్ని ఎదురించి నిలబడింది ఓ యువతి. న్యాయం జరిగేంత వరకు పోరాడింది. అటు ఎడారి ఇటు మంచు కొండలు, చుట్టు పచ్చటి ప్రకృతి ఉండే దేశం అప్ఘానిస్తాన్ ఇప్పడు బాంబుల మోతతో దద్దరిలింతుంది. దేశంలో శాంతి నెలకొల్పడానికి 20 మంది...

Thursday, December 14, 2017 - 14:40

ప్రంపచంలో చావే సమస్యకు పరిష్కమైతే మనిషి రోజు ఎన్నిసార్లు చావలో, మనిషికి గెలుపే ముఖ్యమనుకుంటే ప్రతి రోజు జీవితాన్ని ఎన్నిసార్లు పొగొట్టుకోవాలో, ఒక్కసారి ఓడిపోయి చూడు గెలుపు విలువ ఎంటో తెలుస్తుంది అంటారు అనుభవజ్ఞులు. ఏదో ఒక సయంలో ఏదో ఒక సమస్యతో సతమత అవుతున్న మనిషికి సమస్యలను అధికమించెందుకు కవాలసిన ధైర్యం ఈ మాటల్లో మనకు తెలుస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు, మరెన్నో...

Tuesday, December 12, 2017 - 16:06

ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను కిడ్ కేర్ లో ఉంచుతున్నారు. అలా కిడ్ కేర్ లో పిల్లలను ఉంచడం వల్ల పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనిపై చర్చించడానికి పిల్లల మానిసిక నిపుణురాలు జ్యోతి రాజా, పిల్లల వైద్యనిపుణురాలు డా. నళిని వచ్చారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

Monday, December 11, 2017 - 19:17

నాన్న మాటలు ఆమె భవిష్యత్ ను నిర్దేశించాయి. చిన్ననాటి ఆలోచనలు ఆమెలో సేవ గుణాన్ని పెంచాయి. కష్టాలను చలించేపోయే ఆమె మనసత్వం ఎంతో మంది చిన్నారులకు మంచి భవిష్యత్ ను ఇస్తోంది. సేవ భావం కొందరికి మాత్రమే స్వంతం. తమకు లేకపోయిన పక్కవారి సంతోషం కోరుకునేవారు. అలాంటి అరుదైన లక్ష్యణానికి ప్రతికగా నిలిచిన ఓ యువతి కథనంతో మీ ముందుకు వచ్చింది ఈనాటి స్ఫూర్తి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్...

Friday, December 8, 2017 - 15:45

మహిళా వార్తల సమాహారం మానవి న్యూస్. డబ్బు మైకానికి బాల్యం ఛిద్రమైతుంది. పసిపిల్లల ఆరణ్య రోధన. మేకప్ ఫౌండేషన్...కాస్మోటిక్ జిలుగల మాటున బాల్యం ఛిద్రం, పోలీసులుపైకి రాళ్లు రువ్విన అమ్మాయే రాష్ట్ర ఫుట్ బాల్ జట్టుకు కెప్టెన్, మహిళలపై వేధింపులు.. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సోదరికి వేధింపులు, పాట్నాలో బ్యాండ్ వాయిస్తున్న మహిళలు... మహిళా బ్యాండ్, ఆకట్టుకుంటున్న...

Thursday, December 7, 2017 - 15:59

మహిళలపై జరుగుతున్న లైంగిక, శారీరక దాడులపై ఐక్య రాజ్యసమితి ( ఐరాస) పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. మహిళలపై జరుగుతున్న దాడులు, హింసతోపాటు పలు రకాల దాడులకు వ్యతిరేకంగా నవంబర్ 25 నుంచి మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10 వరకు ఐరాసా పలు సదస్సులు కొనసాగనున్నాయి. ఇదే అంశంపై ఇవాళ్టి మానవి స్పెషల్ ఫోకస్ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

Wednesday, December 6, 2017 - 14:46

ఇటీవలి కాలంలో భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం అధికమయ్యాయి. రోజుకు రోజకు విడాకుల కేసులు ఎక్కువయాయయి. ఇదే అంశంపై నిర్వహిచిన మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. 
ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
'భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం అధికమయింది. హైదరాబాద్ నగరంలో రోజుకు సగటున 50 విడాకుల కేసులు దాఖలు అవుతున్నాయి. అనేక కారణాల వల్ల విడాకులు...

Tuesday, December 5, 2017 - 15:47

ఇంటి పని, బైటపనితో ఒత్తిడికి గురువుతున్న మహిళలు అనేక పనులతో తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. మహిళలు..అరోగ్య సమస్యలు...అనే అంశంపై మానవి వేదిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో గైనకాలజిస్టు నర్మద, న్యూట్రీషనిస్టు సుజాత పాల్గొని, మాట్లాడారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహారాన్ని సమయానికి, సమపాల్లో  తీసుకోవాలన్నారు. ఒబేసిటీ వల్ల రెగ్యులర్ గా పిరియడ్స్ రావన్నారు. ఒబేసిటీ...

Monday, December 4, 2017 - 14:40

గెలుపు ఒటములు ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం. ఒటమిని సవాలుగా తీసుకుంటే గెలుపును సాధించగలము. అటువంటి పోరాట పటిమఉంటే అంగవైకల్యాం కూడా తల వంచక తప్పదు. ఆత్మఅభిమానం ముందు అవమానాలు చిన్నబోక మానవు. వైకల్యాం అధిమి పడితే చేధించుకున్న బతుకు చిత్రాన్ని మార్చుకుంటున్న ప్రతిభవంతులు ఎందరో ఉన్నారు. ప్రతిభపాటవలతో ఈసడించుకున్న వ్యవస్థను ఒడించిన విభిన్న ప్రతిభవంతురాలు వారి జీవితాలలో విజయ...

Friday, December 1, 2017 - 14:51

ప్రకృతిలో కొలువుదీరిన వర్ఱనను చూస్తే మనస్సు ఆనందంతో నిండిపోతుంది. అందులో నీటిలో తేలియాడుతూ మనస్సులను పలుకరించే కలువ పువ్వులు చూస్తే ఆనందించే వారుండరు. అదే కలువ అద్దంపై కొలువై ఉంటే ఎలా ఉంటుంది ? కంటికి ఇంపైన రంగుతో అద్దంపై కొలువైన కలువ యొక్క సొగసు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Friday, December 1, 2017 - 14:45

వరల్డ్ వెయిట్ లిఫ్ట్ లో భారత క్రీడాకారిణి సైకోమ్ మీరాబాయ్ చాను స్వర్ణపతకం సాధించింది...రియో ఓలింపిక్స్ లో చాను ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. లోక్ సభ సెక్రటరీ జనరల్ గా తెలుగు మహిళ స్నేహలత శ్రీవాత్సవ నియమితురాలైంది...సామాజిక అంశాల పట్ల పలువురు మహిళలు స్పందిస్తుంటారు. అందులో సెలబ్రెటీలు కూడా ఉంటారు. టాలీవుడ్ కు చెందిన నటీమణులు సమంత..రకూల్ ప్రీత్ సింగ్..స్పందిస్తున్నారు....

Thursday, November 30, 2017 - 14:49

మహిళల పట్ల కొందరు నాయకులు..కొందరు ప్రజాప్రతినిధులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సాధారణంగా మారిపోయాయి. ఇప్పుడు మరింత నిస్సిగ్గుగా మహిళలపై అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరు ప్రజాప్రతినిధులా ? రాజ్యాంగపరంగా పాలన చేసే వారా ? నాయకులేనా ? ప్రశ్నించకోక తప్పదు. సమాజంలో సగభాగం ఉండడమే కాకుండా అన్ని రంగాల్లో పురుషుల కంటే ఎక్కువ ప్రతిభ కనబరుస్తున్న మహిళలను చులకగనా..అవమానకరంగా......

Pages

Don't Miss