మానవి

Friday, March 11, 2016 - 18:12

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. పలు రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలను అవార్డులకు ఎంపిక చేసింది. అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, పురస్కారం అందచేసారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చైర్మన్ గా ఏర్పాటు చేసిన కమిటీ మొత్తం 13 రంగాల్లో మహిళలకు అవార్డులు ప్రకటించింది.  భూమికోసం, భుక్తి కోసం, బానిసత్వ...

Friday, March 11, 2016 - 17:10

ప్రత్యామ్నాయ మహిళా కార్యక్రమంగా అందరి మన్ననలు అందుకున్న ’మానవి‘ ఈ ఏడాది లాడ్లీ మీడియా పురస్కారానికి ఎంపికైంది. చెన్నెలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మానవి టీం ఈ పురస్కారాన్ని అందుకుంది. గ్లోబల్ రిక్రూట్ మెంట్ ఫ్లాట్ ఫామ్ మై హైరింగ్ క్లబ్. కమ్ భారత్ కు చెందిన జాబ్ పోర్టల్ కో.ఇన్ సంయుక్తంగా నిర్వహించిన వుమెన్ ఇన్ బోర్డు 2016 లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఇతర వర్ధమాన...

Tuesday, March 8, 2016 - 15:09

అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం..మార్చి 8 స్పూర్తిని అందుకుని వందేళ్లు దాటిన తరువాత కూడా సమానత్వం కోసం నినదించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై టెన్ టివి మానవి కార్యక్రమంలో గిరిజ (సామాజిక కార్యకర్త), సంధ్య (పీవోడబ్ల్యూ), గోగు శ్యామల (రచయిత్రి), లక్ష్మీ (ప్రొపెసర్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది ? ఆనాటి నుండి ఈ నాటి వరకు జరుగుతున్న...

Monday, March 7, 2016 - 14:45

తీరిక వేళల్లో మహిళలు తమ సృజనాత్మకతకు పదును పెట్టి తమలోని ప్రతిభను చాటుతుంటారు. అలా పెయింటింగ్ లో ప్రత్యేకత చాటుతున్న అతివ బ్లో పెయింటింగ్ తెలుసుకోవాలంటే వీడియో చూడండి.

Monday, March 7, 2016 - 14:43

దేశ అభివృద్ధి, సమాజ మనుగడ, జీవిత స్థితిగతులు, నాణ్యతా ప్రమాణాలను అక్కడి ప్రజల విద్యార్హతలు నిర్ణయిస్తాయి. మానవ అభివృద్ధి సూచికలోనూ విద్యది ప్రధాన పాత్ర. మరి అంతటి ప్రాధాన్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉంటోందా? అందరికీ చదువుకునేందుకు అనుకూల పరిస్థితులు ఉంటున్నాయా? ముఖ్యంగా ఆడపిల్లల చదువుల కోసం చేయూతనందించే ప్రయత్నం ఎక్కడైనా జరుగుతోందా?ఎంతో మంది పేద విద్యార్థులు ఆర్థిక...

Friday, March 4, 2016 - 18:52

ప్రత్యేక సందర్భాలలో నలుగురిలో ప్రత్యేకంగా కన్పించాలనుకునే వారు తమ వస్త్రధారణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అలాంటి వారి కోసం డిజైనర్ సారీస్ తో మీ ముందుకు వచ్చింది ఇవాళ్టి సొగసు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Friday, March 4, 2016 - 18:50

అన్ని రంగాలలో తమ ప్రత్యేకత నిరూపించుకుంటున్న మహిళలు ఏ సమయంలోనైనా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి అనివార్యం. ఇలాంటి స్థితిలో  ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఎవరికి వారు స్వంతంగా ఆత్మరక్షణా పద్ధతులపై పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆత్మరక్షణా పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఇవాళ్టి నిర్భయ మీ ముందుకు వచ్చింది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

Friday, March 4, 2016 - 18:48

తాజా ఆర్థిక సర్వే అనేక విస్మయకర వాస్తవాలను తేల్చింది. మహిళల ఆరోగ్య స్థితిగతులు, కాన్పులకు సంబంధించి వెలువడిన గణాంకాలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి.

కరవు  తీవ్ర ప్రభావాలు ఎలా ఉంటాయో వింటూనే ఉన్నాం. చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆడపిల్లలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో, ఇప్పుడు మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది.

గ్రామీణాభివృద్ధి పరిధిలోని స్త్రీనిధి సహకార...

Thursday, March 3, 2016 - 16:26

వైద్యశాస్త్రం కొంత పుంతలు తొక్కుతోంది. అనేక ఆరోగ్య సమస్యలకు సరికొత్త పరిష్కారమార్గాలనందిస్తోంది. ఇందులో భాగంగానే సంతానలేమికి అనేక చికిత్సా మార్గాలను సూచిస్తోంది. అలాంటి చికిత్సా పద్ధతులేమిటో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం...

Thursday, March 3, 2016 - 16:22

 ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి అదృశ్యం, బడికి వెళ్ళిన పాప కనిపించటం లేదు, పక్కింటికి వెళ్ళిన బాబు తిరిగి రాలేదు.. ఇలాంటి ఘటనలు నిత్యం మన చుట్టూ జరుగుతున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు అదృశ్యమవుతున్నారు. తల్లిదండ్రులకు తీరని వేదనను మిగులుస్తున్న ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?  
అంగడి సరుకులుగా మనుషులు
...

Wednesday, March 2, 2016 - 15:57

విడాకులకు ప్రత్యామ్నాయం... జ్యుడిషియల్ సపరేషన్ అని లాయర్ పార్వతి తెలిపారు. మానవి మైరైట్ కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. విడాకులు తీసుకోకుండా భార్య, భర్తలు విడివిడిగా ఉంటే దాన్ని జ్యుడిషియల్ సపరేషన్ అంటారని చెప్పారు. మరిన్ని వివరాలను ఆమె మాటల్లోనే...
సెక్షన్ 13ఏ ప్రకారం.. జ్యుడిషియల్ సపరేషన్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. విడాకులతో భార్యభర్తల సంబంధాలు...

Tuesday, March 1, 2016 - 20:15

సిజేరియన్స్ తో తల్లి, బిడ్డలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వక్తలు అన్నారు. మానవి వేదిక చర్చ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధి రమాదేవి, గైనకాలజిస్టు విజయలక్ష్మీ పాల్గొని, మాట్లాడారు. కాస్త సంయమనంతో వ్యవహరిస్తే సాధారణ కాన్పులు సాధ్యమే అన్నారు. అనవసరమైన పరిస్థితుల్లో కూడా సిజేరియన్స్ ను ఎంచుకుంటున్న స్థితి నెలకొంటుందన్నారు. విధి లేని పరిస్థితులలో సిజేరియన్ మార్గం...

Monday, February 29, 2016 - 14:55

హైదరాబాద్ : సందర్భానికి తగినట్లు అలంకరించుకునే మగువలు గాజులపై ప్రత్యేక శ్రద్ద చూపుతారు. అయితే డిజైన్ గాజులు ఒకప్పటి ట్రెండ్ అయితే థ్రెడ్ తో డిజైన్ చేసిన మ్యాచింగ్ బ్యాంగిల్స్ ది ప్రస్తుత ట్రెండ్. అలాంటి థ్రెడ్ బ్యాంగిల్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ్టి సొగసు లో సందీప తెలియచేశారు... మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

 ...

Monday, February 29, 2016 - 14:53

హైదరాబాద్ : మనిషికి మనిషికి మధ్య బంధాలు బలహీనపడుతున్న సమయంలో మనీ సంబంధాలుగా మారిపోతున్న తరుణంలో అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల మధ్య బంధాలు ఆస్తులతోనే పెనవేసుకుపోతున్న సామాజిక స్థితిలో ఒక అక్క తమ్ముడి కోసం సాహసమే చేసింది.

ఆమె పేరుకోసం సాహసం చేయలేదు..

ఆమె పేరుకోసం సాహసం చేయలేదు...కీర్తి ప్రతిష్ట కోసం పర్వతారోహణ చేయలేదు.......

Thursday, February 25, 2016 - 15:20

హైదరాబాద్ : అనేకానేక కారణాలతో ఈ తరంలో సంతానలేమి సమస్యలు అధికమవుతున్నాయి. అన్ని రకాల ప్రయత్నాలు చేసి, అంతిమంగా అద్దె గర్భాలకు వెళ్తున్నారు. ఎలాంటి సందర్భాల్లో అద్దె గర్భాలకు వెళ్లొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. పూర్తి...

Thursday, February 25, 2016 - 15:19

హైదరాబాద్ : నిత్యం భౌతికదాడులకు, లైంగిక వేధింపులకు గురవుతున్న గ్రామీణ దళిత మహిళల రోదనలు , ఆదివాసీ ఆడబిడ్డల వేదనలు ఎవరు వింటారు? వాళ్లు దేశ రాజధానిలో లేరు.. మెట్రో నగరాల్లో ఉండరు.. కెమెరాల కనిపించరు. అందుకే వారి కథనాలను వెలుగులోకి తెచ్చేవారు లేరు....

Wednesday, February 24, 2016 - 14:38

హైదరాబాద్ : చిన్న పిల్లల మిస్సింగ్ కేసులు ఎక్కువయ్యాయి. ట్రాఫికింగ్ అంటే ఏమిటి? దానికి సంబంధించిన చట్టాలు ఏమిటి? ఈ అంశాలపై న్యాయసలహాలు, సూచనలు అందించే 'మైరైట్' కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. వారు ట్రాఫికింగ్ కు సంబంధించి ఏఏ అంశాలు తెలియజేశారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Tuesday, February 23, 2016 - 14:50

హైదరాబాద్ : సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు ఉక్కపోత, ఎండవేడి ఇవే కాదు జాలీని కలిగించే నెల కూడా ఇదే. ఎంత హాట్ ... హాట్ సమ్మర్ లో కూల్ గా ఉండాలంటే ఎలా, చర్మాన్ని కాపాడుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్న.. ఎండలో తిరక్కుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా, సెగలు కక్కుతున్న సూర్యుని తాపం మనమీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానోపడుతూనే ఉంటుంది. ఒక్కో సీజన్లో ఒక్కో సమస్య వుండనే ఉంటుంది....

Monday, February 22, 2016 - 18:25

హైదరాబాద్ : ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ ఎప్పటికప్పుడూ మారిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ రెడీమెడ్ బ్లౌజెస్ ది. డైలీ వేర్ అయినా, పార్టీ వేర్ అయినా ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ దే హవా. అలాంటి రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Monday, February 22, 2016 - 14:38

హైదరాబాద్ : చదువుకున్న వాళ్ళు మాత్రమే రాణించే రంగం. సాంకేతిక పరిజ్ఙానం ఉంటేనే నిలబడగలిగే రంగం. నిరంతర పోటీని తట్టుకునే శక్తి ఉంటేనే గుర్తింపు సాధించే రంగం ఫోటోగ్రఫీ. అలాంటి ఫోటోగ్రఫీలో పాతికేళ్లుగా పయనం సాగిస్తోంది ఓ గ్రామీణ అతివ. అననుకూలతను అధిగమిస్తూనే తనకంటూ ప్రత్యేకతను సాధిస్తోంది.

రెండు దశాబ్దాల క్రితం...

Friday, February 19, 2016 - 14:51

హైదరాబాద్ : వృథా అనుకున్న న్యూస్ పేపర్ ను ఉపయోగిస్తూ అందమైన వస్తువులను తయారు చేయొచ్చంటున్నారు మన గెస్ట్. ఆ వస్తువులేంటో, ఎలా తయారు చేయాలో ఇవాళ్టి 'సొగసు' అపర్ణ అందమైన వస్తువులను ఎలా తయారుచేయాలో చూపించారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Friday, February 19, 2016 - 14:45

హైదరాబాద్ : మహిళలు పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టటం అంటే అవమానంగా భావించే స్థితిలోనే ఇప్పటికీ మనం ఉన్నాం. అలాంటి స్థితికి మహారాష్ట్ర మహిళలు అతీతం అంటున్నాయి గణాంకాలు.

ఆడపిల్లల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు ....

హర్యానా రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి...

Friday, February 19, 2016 - 14:43

హైదరాబాద్ : ఆడపిల్లలకు రక్షణ కరువైన ప్రస్తుత నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఆత్మరక్షణా పద్ధతులపై పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. అలా సింపుల్ టెక్నిక్స్ తో ఆకతాయిల ఆటకట్టించే ఆత్మరక్షణా పద్ధతులేంటో ఇవాళ్టి నిర్భయలో తెలియజేశారు... వాటిని మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

Thursday, February 18, 2016 - 14:58

కొందరు దేవతలు కొందరి కలాల నుండి ఉద్భవిస్తారు..ఇంకొందరు పురాణ, ఇతిహాసాల్లో నిక్షిప్తమవుతారు..మరికొందరు జనం కోసం ప్రాణాలర్పిస్తారు..వీరులుగా, విజేతలుగా నిలుస్తారు..ప్రజలు కొలిచే ఇలవేల్పుగా మారతారు. అలా కొలవబడుతున్న వీరవనితలే సమ్మక, సారమ్మలు.. వందల సంవత్సరాలుగా ప్రజల నీరాజనాలందుకుంటున్న సమ్మక్క సారలమ్మ జాతరపై ప్రత్యేక కథనం..
మేడారమంటే అశేష భక్త జనసందోహంతో నిండిపోయే...

Wednesday, February 17, 2016 - 18:24

భార్య జీవించి ఉండగానే ఆమెకు విడాకులు ఇవ్వకుండానే భర్త వేరొక మహిళను వివాహం చేసుకోవడాన్ని బైగామి అంటారని లాయర్ పార్వతి తెలిపారు. మానవి మైరైట్ కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. రెండో వివాహాన్ని కూడా సక్రమంగా చేసుకోవడం లేదన్నారు. ఇటీవల కాలంలో నేరాలు చాలా పెరిగాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Tuesday, February 16, 2016 - 17:50

కులం, మతం, రాజ్యం, పితృస్వామ్యం మూకుమ్మడిగా దాడులు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ముఖ్యంగా మహిళల్ని, దళితుల్ని తమ కబంధహస్తాల్లో ఉంచుకునేందుకే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది. కాకపోతే, ఆ దాడి  ఇప్పుడు మరింత తీవ్రమైంది. ఈ స్థితిలో మహిళలు, రచయిత్రులు బలమైన గొంతుకగా మారాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మహాసభలు జరుపుకుంది. ప్రరవే...

Monday, February 15, 2016 - 15:11

ఫ్యాషన్ ప్రపంచంలో హాఫ్ సారీస్ ది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు టీనేజర్స్ కే పరిమితమైన ఈ ఫ్యాషన్ ఇప్పుడు అన్ని వయసుల వారినీ ఆకర్షిస్తోంది. అలాంటి హాఫ్ సారీస్ లో ట్రెండీ కలెక్షన్ తెలుసుకోవాలంటే వీడియో చూడండి.

Pages

Don't Miss