మానవి

Thursday, December 10, 2015 - 16:03

ప్రకృతి మహిళకు ఇచ్చిన అదనపు బాధ్యత బిడ్డలను కనడం.. ఆ ప్రక్రియ ఎంతటి వేదనతో నిండినదైనా స్త్రీ ఆనందంగా అందుకు సిద్ధపడుతుంది. మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించేందుకు చావు లాంటి ప్రసవ వేదనను అనుభవిస్తుంది.. పండంటి బిడ్డను పొత్తిళ్లలో దాచుకోవాలని తపన పడుతుంది.. కానీ, ఆ మాతృత్వపు భావన మన్యం మహిళల్లో విషాదాన్ని నింపుతోంది.. ఈ నేపథ్యంలో మన్యంలోని మహిళల ఆరోగ్య పరిస్థితిపై మానవి...

Wednesday, December 9, 2015 - 14:41

దేశంలో 1937 వరకు ఎలాంటి చట్టాలు లేవని, అప్పట్లో మహిళలంటే ఆలన..పాలన..పోషణ చూసే హక్కు కల్పించబడిందని లాయర్ పార్వతి పేర్కొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే పురుష కుటుంబ దయదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించే వారని పేర్కొన్నారు. మహిళలు..ఆస్తిలో హక్కు అనే అంశంపై టెన్ టివిలో 'మై రైట్' కార్యక్రమంలో లాయర్ పార్వతి విశ్లేషించారు. 1937 మొట్టమొదటగా మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించాలని తాత్కాలికంగా...

Tuesday, December 8, 2015 - 14:50

నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు అంతర్జాతీయంగా మహిళలపై హింసా వ్యతిరేక ప్రచారం జరుగనుంది. అన్ని చోట్ల వివక్ష కొనసాగుతుండడం..కుటుంబసభ్యులే దాడులకు పాల్పడుతున్న వైనాలు మనం చూడవచ్చు. ఇంటా, బైట రక్షణ కరువవుతోంది. చివరకు పని ప్రదేశాల్లో కూడా లైంగిక వేధింపులు అధికమౌతున్నాయి. ఈ నేపథ్యంలో మానవి 'వేదిక'లో ఈ అశంపై లక్ష్మీ (ఓయూ ప్రొఫెసర్), గిరిజ (వాయిస్ ఫర్ జెండర్ జస్టిస్) ...

Monday, December 7, 2015 - 20:56

గృహిణులుగా స్థిరపడిన మహిళలు తమ కళాత్మకతకు మెరుగులు దిద్దుకునేందుకు ఇష్టపడతారు. తీరిక వేళల్లో అందమైన కళాకృతులకు రూపమిస్తారు. అలాంటి వారికి క్రష్ పెయింటింగ్ ను నేర్పేందుకు ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

Monday, December 7, 2015 - 20:54

పేదరికంతో పోరాటం..అక్షర జ్నానం కోసం ఆరాటం...పరిస్థితులకు ఎదురీదే సంకల్పం. నలుగురికీ అండగా నిలిచే ఆశయం. ఈ లక్షణాలే లక్షలాది మంది అమ్మాయిల్లో ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆటుపోట్లకు ఎదురు నిలిచేలా చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు సమీపంలో, ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఉషా విశ్వకర్మ , స్వయం కృషితో చదువుకుంది. తనలాంటి సమస్యల్లో ఉన్న వారికి అక్షర జ్నానం అందివ్వాలనుకుంది....

Friday, December 4, 2015 - 14:49

హైదరాబాద్ : అతివలకు అన్ని సందర్భాలకు తగిన విధంగా అమరిపోయే వస్త్రధారణ చుడీదార్స్. ఈ చుడీదార్స్ లో ప్రత్యేక సందర్భాల కోసం చక్కటి కలెక్షన్ ను అందిస్తున్నారు కియారా డిజైనర్స్. ఆ కలెక్షన్ ఏమిటో ఇవాళ్టి సొగసులో చూద్దాం.

 

Friday, December 4, 2015 - 14:48

హైదరాబాద్ : మహిళలకు అడుగడుగునా వేధింపులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆత్మరక్షణా పద్ధతులలో వారు నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే కరాటేలో మెళకువలతో ఇవాళ్టి నిర్భయ మీ ముందుకొచ్చింది.

Friday, December 4, 2015 - 14:47

మహిళా రిజర్వేషన్లకు మోక్షమెప్పుడు అంటోంది మహిళా లోకం. తాజాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా సంఘాలు చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాయి.

ఆంగ్ సాన్ సూకీ వచ్చే ఏడాది బాధ్యతలు.....

మయన్మార్ పార్లమెంటరీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ఆంగ్ సాన్ సూకీ వచ్చే ఏడాది బాధ్యతలు తీసుకోనుంది. ప్రభుత్వం సైనిక పాలనతో...

Thursday, December 3, 2015 - 14:50

హైదరాబాద్ : మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా, దంత సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.. ఇక దురలవాట్లు ఉన్న వారికైతే ఈ సమస్య ఎక్కువ. ఈ సమస్యలకు అనేక రకాల చికిత్సా పద్ధతులున్నాయంటుమని 'మానవి హెల్త్ కేర్' కార్యక్రమంలో డెంటిస్ట్ డాక్టర్ హరీష్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

Thursday, December 3, 2015 - 14:47

హైదరాబాద్ : కులమేదైనా, మతమేదైనా, నూటికి 90 శాతం ప్రజలు నమ్మేది దేవుడినే. ఆడైనా, మగైనా ఒకేరీతిగా దైవాన్ని కొలుస్తారు. మరి అలాంటప్పుడు ఆధ్మాత్మిక ప్రదేశాల్లోకి, ఆలయ ప్రాంగణాల్లోకి మహిళలకు ఎందుకు ప్రవేశం ఉండటం లేదు? ఆంక్షలు ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇటీవల శని సింగాపూర్ ఆలయంలో జరిగిన ఘటన మరోసారి ఈ విషయాలను తెరమీదకు తెచ్చిన నేపథ్యంలో మానవి ప్రత్యేక కథనం.

దేవుడి...

Wednesday, December 2, 2015 - 14:43

హైదరాబాద్ : న్యాయసలహాలు, సూచనలు అందించే 'మైరైట్' కార్యక్రమంలో తల్లిదండ్రులు, పిల్లలు వారి భార్య, మెయింటెనెన్స్ కు ఎలాంటి చట్టాలు ఉన్నాయి. మెయిటెనెన్స్ తీసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? అనే అంశం పై ప్రముఖ న్యాయవాది పార్వతి తెలియజేశారు. పార్వతి ఏఏ అంశాలను తెలియజేశారో వినాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Tuesday, December 1, 2015 - 14:49

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో కరువు విలయతాండం చేస్తోంది. అందులో భాగంగా పాఠశాలల్లో పిల్లల డ్రాపవుట్స్ పెరుగుతోంది. దీనికి కారణాలు ఏమిటి? విద్యాహక్కు చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తే డ్రాపవుట్స్ సంఖ్య తగ్గుతుందా? బాలకార్మిక వ్యవస్థను మాఫియా పోషిస్తోందా? నిర్బంధ విద్యను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? ఉపాధి హామీ పని దినాలు పెంచితే...

Monday, November 30, 2015 - 14:41

హైదరాబాద్ : కూరగాయలు మనకు ఆహారంగా మాత్రమే తెలుసు. అవి అలంకారానికి, అందమైన ఆర్ట్ కి కూడా సాధనాలని, కళాకారులు, సృజనకారులకి మాత్రమే తెలుసు. అలాంటి కూరగాయలతో అందమైన పెయింటింగ్ ఎలా వేసుకోవాలో, ఇవాళ్టి సొగసులో తెలుసుకుందాం. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Monday, November 30, 2015 - 14:39

హైదరాబాద్ : ఆకలి.. అనేక ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఒకరిలో కసిని, మరొకనిరి బాధను కలిగిస్తుంది.కానీ, కొందరికి ఆదే ఆదాయ మార్గానికి కూడా కారణమవుతోంది. నలుగురికీ ఉపాధి మార్గం చూపేందుకు దోహదపడుతుంది. అలా ఆకలిని జయించేందుకు, వ్యాపారంలోకి అడుగుపెట్టిన అతివ కథనంతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్పూర్తి.

వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకోవడం సాహసమే.......

Friday, November 27, 2015 - 20:06

దేశ జాతీయోత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్న మహిళలకు కేంద్రప్రభుత్వం మరిన్ని సౌకర్యాలు అందించే దిశగా అడుగులు వేస్తుంది. చాలా కాలంగా మహిళాకార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ ను నెరవేర్చే దిశగా ప్రణాళిక రచిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

 

Wednesday, November 25, 2015 - 14:39

హైదరాబాద్ : న్యాయసలహాలు, సూచనలు అందించే 'మైరైట్' కార్యక్రమంలో పరస్పర అంగీకారంపై విడాకులు(కన్సర్న్డ్ డైవర్స్) ఎలా పొందవచ్చు అనే అంశం పై ప్రముఖ న్యాయవాది పార్వతి తెలియజేశారు. పార్వతి ఏఏ అంశాలను తెలియజేశారో వినాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Tuesday, November 24, 2015 - 19:49

మహిళను మనిషిగా గుర్తించాలని వక్తలు అన్నారు. మానవి నిర్వహించిన వేదిక చర్చ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ నేత సిహెచ్.దుర్గాభావాని, ఎస్ టిఎఫ్ ఐ కన్వీనర్ ఎం.సంయుక్త పాల్గొని, మాట్లాడారు. మారుమూల గ్రామాలకు వెళ్లే టీచర్లకు రావాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు నియామకాలు జరపాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఐదుగురు టీచర్లు...

Monday, November 23, 2015 - 18:36

ఒకప్పుడు టీనేజర్స్ మొదలు పెద్ద వారి వరకు ప్రత్యేక సందర్భాలలో చీరలకు ప్రాధాన్యతనిచ్చేవారు. ఇప్పుడు అదే చీరల స్థానాన్ని లాంగ్ ఫ్రాక్స్ ఆక్రమించాయి. చక్కటి ఫ్యాబ్రిక్స్, అద్భుతమైన డిజైన్స్ తో రూపొందిన లాంగ్ ఫ్రాక్స్ అతివలను ఎంతో ఆకర్షిస్తున్నాయి. అలాంటి కలెక్షన్ ను పరిచయం చేసేందుకు ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Monday, November 23, 2015 - 18:34

తరం మారింది. నవతరం కొత్తగా ఆలోచిస్తోంది. ఎలాంటి పనికైనా, కళకైనా తమ సృజనాత్మకతతో కొత్త హంగులద్దుతోంది. ఇదే పంథాతో అనేకమంది యువతీయువకులు తమకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు. తామెంచుకున్న రంగాల్లో చెరగని సంతకం చేస్తున్నారు. అలాంటి ఓ కొత్తకెరటం అనుభవాలతో, అభిప్రాయాలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి మానవి.
ఆదాయ మార్గానికి బాటలు
18 ఏళ్ల ప్రాయంలో ఏ...

Friday, November 20, 2015 - 20:55

కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకున్న మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు కానుంది. అన్ని రకాల అర్హతలున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తక్షణమే నిధులు సమకూరే అవకాశం ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

Thursday, November 19, 2015 - 14:38

హైదరాబాద్ : ఆధునిక స్త్రీ చరిత్రను పునర్ లిఖిస్తుందని ఘంటాపథంగా చెప్పిన నవయుగ వైతాళికుడు గురజాడ. సమాజంలో వేళ్ళూనుకుపోయిన దురాచారాలను, మహిళల అభ్యున్నతిని ఆటంకపరిచే సాంప్రదాయాలను కూకటి వేళ్లతో సహా పెకిళించకపోతే సమాజ మనుగడ తిరోగమనంలో పయనిస్తుందని చెప్పిన సంఘసంస్కర్త గురజాడ. గురజాడ వర్థంతి సందర్భంగా మానవి ప్రత్యేక కథనం 'గురజాడ జాడలు' ఈ అంశం పై మానవి...

Wednesday, November 18, 2015 - 14:45

హైదరాబాద్ : 'ముస్లిం మహిళల వివాహాల రద్దు చట్టం' అంటే ఏమిటి అనే అంశాన్ని నేటి 'మై రైట్' కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. అంతే కాకుండా ప్రేక్షకులు అడిన న్యాయ సందేహాలకు సమాధానాలు తెలియపరిచారు. మరి వారు ఏఏ అంశాల గురించి మాట్లాడారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

Tuesday, November 17, 2015 - 14:41

హైదరాబాద్ : మన సమాజంలో వివాహ బంధానికి ప్రత్యేక స్థానం వుంది. ఈ మధ్య కాలంలో కొన్ని పరిస్థితుల కారణంగా ఆ బంధం బీటలు వారుతోంది. తమ తమ భర్తలు ఇంటికి రావడం లేదంటూ పీఎస్ లలో బహుభార్యత్వ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులకు గల కారణాలు ఏమిటి? ఇదే అంశం పై 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ న్యాయవాది జె.ఎల్.ఎన్ మూర్తి, సైకాలజిస్టు గిరిజారావు...

Monday, November 16, 2015 - 14:51

హైదరాబాద్ : పండుగలు, వివాహం లాంటి ప్రత్యేక సందర్భాలలో అతివలు ఆడంబరంగా రెడీ అవటానికి ఇష్టపడతారు. అందుకోసం మార్కెట్ లో అనేక రకాల ఫ్యాబ్రిక్స్ పై అందమైన హ్యాండ్ వర్క్ తో చక్కటి కలెక్షన్ అందుబాటులో ఉంటోంది. అలాంటి లేటెస్ట్ కలెక్షన్ తో ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Monday, November 16, 2015 - 14:49

హైదరాబాద్ : మనిషి మనుగడ కోసం అనేక సౌకర్యాలను ఏర్పరచుకున్నాడు. అనేక ఆవిష్కరణలను సాధించాడు. కొత్త ఆవిష్కరణలతో ఒక వైపు ప్రకృతిలో విధ్వంసం సృష్టిస్తున్నప్పటికీ మరోవైపు ప్రకృతి సమతౌల్యత కోసం పరిశోధనలను వేగవంతం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ప్రక్రియను కనుగొన్నాడు. ఈ ప్రక్రియనే వ్యాపారానికి పెట్టుబడిగా చేసుకున్న వనిత సవితా సాయి....

Friday, November 13, 2015 - 19:02

ఇంట్లో వృథాగా పడేసే అనేక వస్తువులతో ముచ్చటైన రూపాలను తయారు చేస్తోంది ఒక అతివ. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ బాటిల్స్ ను కళారూపాలుగా మారుస్తోంది. అవేంటో ఇవాళ్టి సొగసులో చూద్దాం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

Friday, November 13, 2015 - 19:00

ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ యువతకి కొత్త ఉపాధి మార్గాలను చూపిస్తుందని సంబరపడిపోతున్న తరుణంలోనే, వారిని పెడదోవ పట్టించే వీకెండ్ పార్టీల సంస్కృతి కూడా వారిపై దాడి చేస్తోంది. మరి ఈ పార్టీలు ఏ మేరకు వారి కెరీర్ ను ప్రభావితం చేస్తున్నాయి? యువతలో ఎటువంటి మార్పులకు దారితీస్తున్నాయనే అంశాలను ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం.

 

Pages

Don't Miss