మానవి

Friday, November 24, 2017 - 15:37

భారత్ చెందిన మహిళాలు అమెరికాలో అరుదైనా గౌరవాన్ని అందుకుంటున్నారు. తాజాగా చెన్నై చెందిన మహిళలకు యూఎస్ లో అరుదైనా గౌరవం దక్కింది. సియటెల్ డిప్యూటీ మేయర్ గా చెన్నైకి చెందిన శిఖాలి రంగనాథన్ ఎంపికైయ్యారు.

17ఏళ్ల తర్వాత భారత్ మిస్ వరల్డ్ కీరిటం గెలవడం మిస్ వరల్డ్ గా హర్యానాకు చెందిన మనుషి చిల్లార్ నిలిచిన నేపథ్యంలో ఆమెపై ఓ పక్క ప్రశంసలు కురుపిస్తుంటే మరో పక్క కొందరు సంచలన...

Thursday, November 23, 2017 - 14:50

నేటి సమాజంలో స్త్రీలు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మహిళాలపై జరుతున్న హింసలను అరికట్టాలనే ఉద్ధేశ్యంతో 199 డిసెంబర్ 17 తేదీన ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. గృహ హింసాలు, లైంగిక దాడులు, వేధింపులు రోజు రోజుకి పెచ్చురిలుతున్నాయి. ప్రతి సంంత్సరం నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వరకు పక్షోత్సవాలు స్త్రీల పరిక్షణ, ప్రపంచ స్త్రీహింస వ్యతిరేక...

Wednesday, November 22, 2017 - 14:34

మహిళాల పై జరుగుతున్న అకృత్యాలకు, వారికి జరిగే అన్యాయాల పై పోరాడానికి న్యాపరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి అడ్వకేట్ పార్వతీ మానవి మై రైట్ వచ్చారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Tuesday, November 21, 2017 - 14:48

ఇంటిని చక్కదిద్దే పనుల్లో మహిళలు బిజీగా ఉంటుంటారు. ఒక చేతితో గరిట తిప్పుతూ...మరో చేత్తో ఇంటి బాధ్యతలు మోస్తుంటారు. దీనితో కొంతమంది మహిళలు వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటుంటారు. మరి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? తదితర అంశాలపై చర్చించేందుకు మానవి 'వేదిక'లో నర్మద (గైనకాలజిస్టు), సుజాత (న్యూట్రిషన్) పాల్గొని పలు సూచనలు..సలహాలు తెలియచేశారు. పూర్తి...

Monday, November 20, 2017 - 16:07

వివక్షాలతో, అణచివేతలతో చులకన భావనంతో ఆడపిల్లలను గడప కూడా దాటనివ్వని పరిస్థితి నెలకొంది. వారి మేథసంపత్తిని కాలరాస్తున్నారు. ఆమెకు ఓ మనసు ఉంటుందని ఆ మనసుకు ఆశలు, ఆలోచనలు, అభిరుచులు ఉంటాయి. వాటికి రూపమిచ్చి చిన్నపాటి ప్రోత్సహిస్తే అద్భుతాలను సృష్టించే శక్తియుక్తులు వారి సోంతమౌతాయి. చదువుకోవాలనే హక్కులను కూడా హరించేవేసే గడ్డు పరిస్థితు మధ్య కరడుగట్టిన రాతిగోడల్లో నుంచి వచ్చిన...

Friday, November 17, 2017 - 15:04
Wednesday, November 15, 2017 - 14:40

మహిళలకు..పిల్లలకు..తల్లిదండ్రులకు మనోవర్తి చట్టం ఉందని లాయర్ పార్వతి పేర్కొన్నారు. తమను తాము పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్న సమయంలో మనోవర్తిని పొందే అవకాశం ఉందన్నారు. ఎవరైనా సరే భర్త..తన భార్యను..సంతానాన్ని ఏ కారణంగా వదిలిపెట్టి నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యానికి లోనైన వారు మనోవర్తి పొందే అవకాశం ఉందన్నారు. భార్యలు..పిల్లలు.వృద్ధులైన తల్లిదండ్రులు దీనిని పొందే అవకాశం...

Tuesday, November 14, 2017 - 14:41

నేటి బాలలే రేపటి పౌరులు...పిల్లలు ఆనందంగా..ఆరోగ్యంగా జీవించడం వారి హక్కు...సమాజంలో చూస్తే పిల్లలు పుట్టిపుట్టగానే అంతమొందిచే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావాలి ?..నిజంగానే పిల్లలు సంతోషకరమైన వాతావరణంలో పెరుగుతున్నారా ? నవంబర్ 14 'బాలల దినోత్సవం' సందర్భంగా మానవి 'వేదిక'లో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో జ్యోతి రాజు (ఛైల్డ్ సైకాలజిస్టు), నళిని (...

Monday, November 13, 2017 - 17:38

బ్యూటీరంగంలో అనూస్ అంటే ఒక బ్రాండ్. 35 సంవత్సరాల ''అనూస్'' ప్రస్థానంలో ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ? ''అనూస్'' సిస్టర్స్ దృష్టిలో 'అందం' అంటే ఏమిటి ? బ్యూటీఫీల్డ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న అనూస్ సిస్టర్స్ తో మానవి స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా అనూస్ సిస్టర్స్ మాట్లాడుతూ అనూస్ స్థాపనను తెలిపారు. తమ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో...

Friday, November 10, 2017 - 16:57
Friday, November 10, 2017 - 16:55

దేశ అత్యున్నత సాహితి పురస్కారమైన జ్ఞాన్ పీఠ్ అవార్డు ప్రముఖ హింది రచయిత్రి కృష్ణా శోబుతిని వరించింది. కర్నాటక రాష్ట్రంలో పోలీస్ చీఫ్ గా తొలిసారిగా మహిళా నీలమణి రాజు నియమితులయ్యారు. పోచంపల్లి ఇక్కత్ కు గుర్తింపు తెస్తానని మిస్ ఏషియా రష్మీ ఠాకూర్ పేర్కొన్నారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య, మేయర్, కవిత నాయర్ ఒకరిపై మరొకరు పంచ్ లు. మహిళా బాక్సర్ మేరీ కోమ్ మూడేళ్ల విరామం తర్వాత...

Thursday, November 9, 2017 - 19:41

సామాజిక సేవిక...రచయిత్రి, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, ప్రముఖ పాత్ర పోషించి, మహాత్మ గాంధీ మన్ననలు పొందిన అరుదైన మహిళ మాగంటి అన్నపూర్ణాదేవి. అతి చిన్న వయస్సులోనే తన 27 వ ఏటనే మరణించారామే. భారత్ లో మహిళల పరిస్థితి గురించి నారి అనే పుస్తకం రచించింది. 1927నవంబర్ 9తేదీన ఆమె మరణించారు. ఈ సందర్భంగా మాగంటి అన్నపూర్ణావేదికి మానవి శ్రద్ధాంజిలి ఘటిస్తోంది. మహిళల ప్రియనేస్తం మానవికి...

Wednesday, November 8, 2017 - 16:47

ఉచిత న్యాయ సహాయం అనే అంశంపై ఇవాళ్టి మానవి వేదికలో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు. పేదలకు ఉచిత న్యాయ సహాయం ఎలా ఇవ్వాలి అని చెప్పారు. 1987లో లీగల్ అధారిటీ చట్టం వచ్చిందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Tuesday, November 7, 2017 - 21:39

గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై ఇవాళ్టి మానవి వేదిక చర్చా కార్యక్రమంలో ఐద్వా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మీ, గృహణి స్వర్ణ పాల్గొని, మాట్లాడారు. గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో ప్రజలపై అధికారం పడిందన్నారు. ముఖ్యంగా మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Monday, November 6, 2017 - 15:49

నేటి యువత సృజానాత్మకత వైపు పయనిస్తున్నారు. దానినే వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఈ క్రాంక్రీట్ జంగిల్ లో ఒక పచ్చని మొక్క కనిపిస్తే మనస్సుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కదా.... మరి ఆ పచ్చదనానికి సృజనాత్మకత జోడించి..వ్యాపారంగా మలచుకొంటే...మంచి గుర్తింపుతో పాటు మనస్సుకు ఆనందంతో పాటు ఆర్థిక భరోసా కూడా కలిగిస్తుంది. మరి అలాంటి సృజనాత్మకతతో వాణిజ్య రంగంలో రాణిస్తున్న ఇద్దరి యువతులపై '...

Monday, November 6, 2017 - 14:49
Friday, November 3, 2017 - 14:52

అన్ వాంటెడ్ హేర్..ఈ సమస్యతో మహిళలు బాధ పడుతుంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లాలంటేనే వెనుకంజ వేస్తుంటారు. దీనిని తొలగించుకోవడానికి పలు దారులు వెతుకుతుంటారు. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఎలాంటి పరిష్కారాలున్నాయనే దానిపై చర్మవ్యాధి నిపుణులు శంకుతల తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Friday, November 3, 2017 - 14:50

ఏ కారణమైతనే భర్త చనిపోతే..భార్య పట్ల సమాజం ఎందుకు దోషిగా చూస్తుంది..సమాజంలో చిన్న చూపు..వివక్ష ఎందుకు వేధిస్తాయి ? వితంతవుగా బతకాల్సిందేనా ? మహిళలకు రక్షణ కల్పించే విషయంలో గోవా మొదటి స్థానంలో నిలిచింది. ప్రముఖ సంగీత కళాకారిణి గిరిజా దేవి తుదిశ్వాస విడిచారు. బెనారస్ సమీపంలో జమీందారి కుటుంబంలో జన్మించారు. సంగీతాన్ని తన జీవితంగా భావించారు. చిన్న వయస్సులోనే కిక్ బాక్సింగ్ లో...

Thursday, November 2, 2017 - 15:23

మహిళగా రూపొందే కీలక దశ..కౌమార దశ..కిశోర దశలోని బాలికలను సాధికారిత దిశలో నడిపించడానికి సామాజిక అవగాహన చాలా అవసరం. ప్రస్తుతం సమాజంల నెలకొన్న పరిస్థితుల రీత్యా అది అత్యంత అవసరం కూడా. దేశ వ్యాపితంగా బాలికల పట్ల వివక్ష..అసమానత..చిన్న చూపు..లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ధోరణి సమాజ అభివృద్ధికి..మహిళా సాధికారితకు అవరోధం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో 'కిశోర బాలిక'ల్లో...

Monday, October 30, 2017 - 20:26
Monday, October 30, 2017 - 20:25

అన్ని సౌకర్యాలు కల్గివుండి, అన్ని అవయవాలు లక్షణంగా ఉండి కూడా ఆత్మహత్యలకు పాల్పడేవారు ఎందరో..? తినడానికి తిండి లేకపోయినా, శరీరాన్ని దాచుకోవడానికి మూరెడు బట్ట లేకపోయినా నిత్యం సమస్యలతో జీవించేవారు ఎందరో ఉన్నారు. కానీ చిన్న చిన్న కారణాలకు కూడా జీవితాలను అంతం చేసుకునే పరికివారు మరికొందరు. కానీ భవితపై ఆశల లతను అల్లుకుని, కలల్ని నేరవేరే సమయం చేరువలో ఉన్న తరుణంలో ఊహించని ఘోర...

Friday, October 27, 2017 - 15:51

మహిళా వార్తల సమాహారంతో ఇవాళ్లి మానవి న్యూస్ మీ ముందుకు వచ్చింది. జైపూర్ మహిళలు గుంత్లో కూర్చుని దీపావళి పండుగను జరుపుకున్నారు. కారాణాలు ఏంటీ, బడా మహిళను కొట్టిన భర్త, అందుకు ఏం చేసింది.., కిడ్నాప్ గురైన పాక్ మహిళా జర్నలిస్టు జీనత్ ఆచూకీ లభ్యం, ప్రముఖ మహిళా జర్నలిస్టు రోహిణి సింగ్, ప్రపంచంలో అత్యంత ధనిక మహిళ కన్నుమూత, హైదరాబాద్ మహిళ న్యాయవాది అరుదైన ఘనత.. వంటి పలు మహిళా...

Thursday, October 26, 2017 - 16:14

బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలను భయపెడుతోంది. బ్రెస్ట్ క్యాన్సర్ కు ఇప్పటివరకు కారణాలు తెలియరాలేదు. అయితే తొలి దశలో గుర్తిస్తే ప్రణాపాయం నుంచి బయటపడొచ్చు. అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనగా  జరుపుకుంటారు.  ఇదే అంశంపై ఇవాళ్టి మానవి ఫోకస్. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

Pages

Don't Miss