మానవి

Monday, August 10, 2015 - 17:31

సందర్భానికి తగినట్లుగా రెడీ అవటంలో మహిళలెప్పుడూ ప్రత్యేకమే. వారి కోసం డిజైనర్స్ ఎప్పటికప్పుడు ఎన్నో వెరైటీస్ ను అందుబాటులో తెస్తున్నారు. అలాంటి డిజైనర్స్ లో ఒకరు తనూజ. తన ఆసక్తి, అభిరుచిలను సమ్మిళితం చేసి టెర్రకోట జ్యువెల్లరీని తయారుచేసి చూపించేందుకు ఇవాళ్టి సొగసులో సిద్ధంగా ఉన్నారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..
 

Monday, August 10, 2015 - 17:29

పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో దూసుకుపోతున్న మహిళలు, వ్యాపార రంగంలోనూ సత్తా చాటుకుంటున్నారు. వైవిధ్యమైన ఉత్పత్తులతో, సరికొత్త ఆలోచనతో తమదైన ప్రత్యకతను సాధించుకుంటున్నారు. పర్యావరణ హితంగా, పోషకాహార మిళితంగా సరికొత్త ప్రాడెక్ట్ తో మార్కెట్ లోకి ప్రవేశించిన మహిళా వ్యాపార వేత్త అనుభవాలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్పూర్తి.
వ్యాపారమంటే ఆటుపోటులతో పయనం......

Friday, August 7, 2015 - 17:39

హైదరాబాద్ : శిశువుకు తల్లిపాలను మించిన ఆహారం లేదని గుర్తించిన ప్రభుత్వాలు ప్రజలను ఆ దిశగా ప్రోత్సహించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా పాలిచ్చే తల్లుల కోసం తమిళనాడు ప్రభుత్వం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
మన దేశంలో శాస్త్ర పారిశ్రామిక మండలి నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. మొత్తం పరిశోధనల్లో మహిళల భాగస్వామ్యం...

Friday, August 7, 2015 - 14:57

హైదరాబాద్: ఇంటి అలంకరణ విషయంలో మారుతున్న ట్రెండ్స్ కర్టెన్స్ ప్రాధాన్యతను పెంచుతున్నాయి. ఇంటీరియర్ లో కర్టెన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. అలాంటి లేటెస్ట్ కర్టెన్ వెరైటీస్ తో కొత్తపేట పివి మార్కెట్లో ఉన్న జ్యోతి హ్యాండ్ లూమ్స్ సొగసు వచ్చింది. మరి మీరు కూడా చూడాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

Friday, August 7, 2015 - 14:48

హైదరాబాద్ :మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎంతో మంది జీవితాల్లో ఎన్నో మార్పులను తెస్తున్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి ఒంటరితనం, ముఖ్యంగా ఒంటరి మహిళలు సమాజంలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవటం మనం చూస్తుంటాం. మరి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలను ఎలా నివారించాలి?  పెద్ద వయసు మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి ఎందుకిలా? ఎలాంటి స్థితిలో మహిళలు వివిధ...

Thursday, August 6, 2015 - 14:43

హైదరాబాద్: మనదేశంలోనూ 1992 లో శిశు ఆహార చట్టానికి రూపకల్పన జరిగి, 1993 ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చింది. తల్లిపాల సంస్కృతి అంతరించడానికి ఆధునిక ఆసుపత్రులు కొంతవరకు దో్హదం చేశాయి. గ్రామాల్లో, ఇళ్లల్లో కాన్పులు అయ్యే స్త్రీలు ఎక్కువగా తల్లిపాలు పట్టడం, పట్టణాల్లో, ఆసుపత్రుల్లో కాన్పు అయ్యే స్త్రీలు ఎక్కువగా పోతపాలు పట్టడం జరుగుతోంది. ఈ విషయమై...

Wednesday, August 5, 2015 - 14:47

హైదరాబాద్:పెళ్లి తరువాత భార్యాభర్తలు అనివార్య కారణాల వలన విడిపోవాలని నిర్ణయించుకోవడాన్ని విడాకులు గా పిలుస్తారు. హిందూ వివాహ చట్టంలో అసలు విడాకులు తీసుకోవాలంటే ఎలాంటి చట్టాలు వున్నాయి? విడాకులు ఇవ్వాలంటే ఏఏ అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఇలాంటి అంశాలను 'మై రైట్' కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. పూర్తి సమాచారం...

Tuesday, August 4, 2015 - 18:08

జోగిని వ్యవస్థను రద్దు చేయాలని వక్తలు తెలిపారు. బోనాలు...రంగం.. జోగిని వ్యవస్థ.. అనే అంశంపై టెన్ టివి మానవి వేదిక చర్చా కార్యక్రమంలో రచయిత్రి, పరిశోధకురాలు గోగు శ్యామల, జోగిని వ్యవస్థ వ్యతిరేకపోరాట సంఘటన్ కన్వీనర్.. గ్రేస్ నిర్మల పాల్గొని, మాట్లాడారు. బోనాల పండుగలో రంగం అనేది భవిష్యవాణి. స్త్రీలు భవిష్యవాణి చెప్పడం గొప్ప విషయమన్నారు. గ్రామాల్లో ఒక మతం చేసే క్రతువు బోనాలు...

Monday, August 3, 2015 - 20:56

అలసిన శరీరానికి చక్కటి నిద్ర అవసరం. చక్కటి నిద్రకు సౌకర్యవంతమైన బెడ్, బెడ్ కవర్స్ అంతే అవసరం. అలాంటి బెడ్ కవర్స్ ను మీకు పరిచయం చేస్తోంది ఇవాళ్టి సొగసు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Monday, August 3, 2015 - 20:54

దేశ అభివృద్ధి, సమాజ మనుగడ, జీవిత స్థితిగతులు, నాణ్యతా ప్రమాణాలను అక్కడి ప్రజల విద్యార్హతలు నిర్ణయిస్తాయి. మానవ అభివృద్ధి సూచికలోనూ విద్యది ప్రధాన పాత్ర. మరి అంతటి ప్రాధాన్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉంటోందా? అందరికీ చదువుకునేందుకు అనుకూల పరిస్థితులు ఉంటున్నాయా? ముఖ్యంగా ఆడపిల్లల చదువుల కోసం చేయూతనందించే ప్రయత్నం ఎక్కడైనా జరుగుతోందా?
చదువుల వెలుగులు నింపుతున్న...

Friday, July 31, 2015 - 20:24

అతివల వస్త్ర ప్రపంచంలో చీరలెప్పుడూ ప్రత్యేకమే. ఎన్నో ఫ్యాబ్రిక్స్ లో లభ్యమయ్యే ఈ చీరలకు బ్లాక్ ప్రింట్స్ తో కొత్త అందాలు తీసుకొస్తున్నారు డిజైనర్స్. అలాంటి బ్లాక్ ప్రింటింగ్ వెరైటీస్ తో ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Friday, July 31, 2015 - 20:08

మహిళల సారథ్యంలో సంస్థలు విజయ పథాన పయనిస్తాయని మరోసారి రుజువయ్యింది. అనేక రంగాలలో మహిళల తమ సత్తా చాటుతూ ప్రత్యేకంగా నిలుస్తారని అధ్యయనాలు తేలుస్తున్నాయి.
మహిళల ప్రత్యేక సెలవుల ప్యాకేజీ
జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం మహిళా ఉద్యోగినులకు సెలవుల విషయంలో కాస్త వెసులు బాటు కల్పించింది. వారి కోసం ప్రత్యేక సెలవుల ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చేందుకు నోటిఫికేషన్...

Friday, July 31, 2015 - 20:06

ఎన్నో ఉద్వేగాలు, ఒడిదుడుకులు ఎదుర్కొనే వయస్సు టీనేజ్. ఇదే వయసులో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఆకర్షణ సహజం. ఈ సమయంలో ఇటు తల్లిదండ్రులు అటు స్కూల్ లో టీచర్స్ పెట్టే ఆంక్షలు పిల్లల్ని గందరగోళంలోకి నెడతాయి. మరి ఈ స్థితిలో ఎలా వ్యవహరిస్తే వారి మధ్య చక్కటి సంబంధాలు కొనసాగించవచ్చో ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం... ఆ... వివరాలను వీడియోలో చూద్దాం....

 

Thursday, July 30, 2015 - 18:37

మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న కాలుష్యం ఎంతో మంది దంపతులలో సంతానలేమి సమస్యకు కారణమవుతోంది. మరి ఈ సమస్యకు ఎలాంటి పరిష్కార మార్గాలున్నాయో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. ఆ.. వివరాలను వీడియోలో చూద్దాం...

 

Thursday, July 30, 2015 - 18:35

ఆషాఢమాసం వచ్చిందంటే పల్లెలు, పట్టణాలు కొత్త శోభను సంతరించుకుంటాయి. గుళ్లు, గోపురాలు కన్నుల పండువగా ముస్తాబవుతాయి. పిల్లాపాప సందడి చేసేందుకు సిద్ధమవుతారు. బోనం ఎత్తుకున్న ఆడపడుచుల హడావిడి ప్రత్యేకం. ఊరూవాడా సర్వం వేడుకకు సన్నద్ధమవుతుంది. బోనం ఎత్తడం, ఘటాల ఊరేగింపు, పోతురాజు విన్యాసాలు, రంగం ఎక్కడం...ఇలా అనేక ఘట్టాలతో నిర్వహించే పండుగ బోనాలు. తెలంగాణ ప్రాంతంలో విశిష్ట...

Wednesday, July 29, 2015 - 14:58

హైదరాబాద్ : పిల్లలు అనేక విధాలుగా దాడులు జరుగుతున్నాయి. వీరికి సంబంధించి ఎలాంటి చట్టాలు వున్నాయి. రాజ్యాంగాలు కల్పించిన చట్టాలు ఏమిటి? వీటిని అమలు పరిచే రైట్ మాత్రం విద్యాశాఖ అధికారులకు మాత్రమే వుంటుందా? అనే అంశాలను మై రైట్ ప్రొగ్రాంలో న్యాయవాది పార్వతి గారు వివరించారు. ఆ వివరాలను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

Tuesday, July 28, 2015 - 21:46

ర్యాగింగ్ ను అరికట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. ఇదే అంశంపై నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో సైకాలజిస్టు.. ప్రొ.విరజారావు, అనురాగ్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ అకడమిక్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరావులు పాల్గొని, మాట్లాడారు. ర్యాగింగ్ కు పాల్పడే వారిపై యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అవినీతిమయం అయిందని వాపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.......

Monday, July 27, 2015 - 16:37

మహిళల వస్త్రధారణలో ఎన్ని ఫ్యాషన్స్ వచ్చినా చుడీదార్ లది ఎప్పడూ ప్రత్యేక స్థానమే. కంఫర్ట్ తో పాటు హుందాగా కనిపించే ఈ చుడీదార్స్ లో లేటెస్ట్ వెరైటీస్ తో ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. ఆ.. వివరానలు వీడియోలో చూద్దాం....

 

Monday, July 27, 2015 - 16:35

ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారానిదే మొదటి ప్రాధాన్యత. వారం మొత్తం ఎంత స్ట్రిక్ట్ గా హెల్దీ డైట్ ను ఫాలో అయ్యేవారైనా వారాంతంలో బయటి ఫుడ్ కే ప్రాధాన్యతనిస్తుంటారు. అలాంటి వారి కోసం హెల్దీ మెనూతో వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టింది ఒక వనిత.
సూప్స్ అండ్ సలాడ్స్
బిజీ షెడ్యూల్ లో వంటకు కేటాయించే సమయం తగ్గిపోతోంది. రెడీమేడ్ ఫుడ్, ఇన్ స్టంట్ ఫుడ్ కు...

Friday, July 24, 2015 - 20:37

ఆత్మీయులకు సందర్భానికి తగిన గిఫ్ట్స్ ఇవ్వటం సాధారణం. అలా ఇచ్చే బహుమతులు ప్రత్యేకంగా ఉండాలనుకోవటం అంతే సాధారణం. అలాంటి గిఫ్ట్స్ లో వెరైటీ కలెక్షన్ తో ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. ఆ.. వివరాలను వీడియోలో చూద్దాం....

Friday, July 24, 2015 - 20:35

నలుగురిలో ప్రత్యేకంగా కన్పించాలనే తాపత్రయంతో యువత అనేక చికిత్సల వెంట పరుగులు తీస్తోంది. ఇలాంటి ప్రయత్నాలు వారిని ప్రమాదాలలోకి నెడుతున్నాయి. మరి ఇలాంటి స్థితిని ఎదుర్కునే మార్గాలేమిటో ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం. ఆ.. వివరాలను వీడియోలో చూద్దాం...

 

Friday, July 24, 2015 - 20:29

కుటుంబ బాధ్యతల్లో మహిళలు ప్రత్యేకమే
కుటుంబ బాధ్యతలలో కూడా మహిళలు ప్రత్యేకమే అని మరోసారి తేలింది. మహిళల యాజమాన్యంలోనే కుటుంబాల నిర్వహణ చక్కగా కొనసాగుతోందని తాజా సర్వే లో వెల్లడయ్యింది.
నిబంధనలను పాటించని కంపెనీలపై వేటు
సంస్థల పాలకవర్గంలో మహిళల ప్రాతినిధ్యాన్యం కోసం సెబీ ఏర్పాటు చేసిన నిబంధనలను పాటించని కంపెనీలపై వేటు పడింది...

Thursday, July 23, 2015 - 15:11

హైదరాబాద్: సంతానం కావాలనే బలమైన కోరిక ఒకవైపు .. అందుకు ప్రతిగా పేద మహిళలు అద్దె తల్లులుగా మారుతున్న స్థితి మరోవైపు.. ఇందుకు సంబంధించిన చట్టాలు, న్యాయ సూత్రాలు బలంగా లేని పరిస్థితి ఇంకోవైపు.. ఇలాంటి గందరగోళాల మధ్య అంతిమంగా బాధితులుగా మారేది.. మారుతున్నది మాత్రం పేద మహిళలే.. అందుకే ఇకనైనా ప్రభుత్వాలు తేరుకుని, సరొగసికి సంబంధించి నిర్దిష్ట చట్టాలను...

Wednesday, July 22, 2015 - 14:45

హైదరాబాద్: నేటి సమాజంలో వయో వృద్ధులు, తల్లిదండ్రులు నిరాదరణకు గురౌతున్నారు. పేరెంట్స్ కు పిల్లలు మోరల్ సపోర్టు కూడా ఇవ్వడం లేదు... నిరాదరణకు గురైన తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నింటినీ నిరోధించడానికి 2007 సంవత్సరంలో ప్రభుత్వం వయో వృద్ధులు, తల్లిదండ్రుల సంరక్షణ చట్టం తీసుకు వచ్చింది. మరి ఆ చట్టంలో ఏఏ అంశాలు పొందు పరిచారో 'మై రైట్'...

Tuesday, July 21, 2015 - 14:52

హైదరాబాద్:ఉద్యోగినులు ప్రశాంతంగా పని చేయటానికి కావలసిన పరిస్థితులను యాజమాన్యం కల్పించాలి.. పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం అన్ని కార్యాలయాల్లో ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చేయాలి. లైంగిక కోరికలు వ్యక్తపరచటం శిక్షార్హమైన లైంగిక వేధింపులేనా? అసభ్య పదజాలాన్ని ఉపయోగించటం లైంగిక వేధింపుల కిందకి వస్తుందా? అశ్లీల సాహిత్యాన్ని చూపించటం,...

Monday, July 20, 2015 - 16:56

సృజనాత్మకత ఉంటే ఎలాంటి వస్తువుకైనా కళాత్మక రూపం తీసుకురావచ్చు. అలా సృజనాత్మకత కలిగిన ఒక అతివ న్యూస్ పేపర్ తో అందమైన కళాకృతులను తయారు చేస్తోంది. అవేంటో ఇవాళ్టి సొగసులో చూసి తెలుసుకుందాం.
ఆ...వివరాలను వీడియోలో చూద్దాం...

Monday, July 20, 2015 - 16:54

చదువులు, మార్కులే కొలమానంగా మారిన ప్రస్తుత నేపథ్యంలో చదువుతో పాటు ఆట, పాటలలో ప్రత్యేకత చాటుతోంది ఒకమ్మాయి. ఎంచుకున్న రంగాలలో అతి వేగంగా దూసుకెళ్తోంది. అంతటి ప్రత్యేకతలతో రేపటి తరానికి ప్రతినిధిగా నిలుస్తున్న యువ కెరటాన్ని మీకు పరిచయం చేస్తోంది ఈ వారం స్ఫూర్తి.
అనేక రంగాల్లో సత్తా చాటుతున్న నైనా 
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనటానికి నిదర్శనంగా...

Pages

Don't Miss