మానవి

Friday, July 17, 2015 - 20:40

ఇంటి అలంకరణపై ఎంతో ఆసక్తి చూపే తత్వం కొందరు మహిళలది. అదే ఆసక్తితో అనేక వస్తువులకు కళాత్మకతను జోడించి కొత్త రూపు తీసుకొస్తారు. అలాంటి వారి కోసం ఇవాళ్టి సొగసు సిద్ధంగా ఉంది. ఆ.. వివరాలను వీడియోలో చూద్దాం....

 

Friday, July 17, 2015 - 19:57

అడుగడుగునా పురుషాధిక్య భావజాలం నెలకొన్న మన సమాజంలో మహిళలు పని ప్రదేశాలలో అనేక రకాల వేధింపులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లైంగిక వేధింపులు భరిస్తూ తప్పనిసరి పరిస్థితులలో పనిచేయాల్సిన స్థితి ఎంతో మంది మహిళలది. మరి అలాంటి సందర్భంలో వేధింపులను ఎలా అడ్డుకోవాలి? లైంగిక వేధింపులను ఎలా ఎదిరించాలి? వంటి అంశాలను మీకు తెలియజేసేందుకు ఇవాళ్టి నిర్భయ మీ ముందుకు వచ్చింది. ఆ... వివరాలను...

Friday, July 17, 2015 - 19:48

హైదరాబాద్ లో బాలకార్మిక వ్యవస్థపై సెమినార్
దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని పాలకులు ఎన్ని గొప్పలు చెప్పినా బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించటంలో చిత్తశుద్ధి అంతంతమాత్రంగానే ఉంటోంది. ఫలితంగా బడిలో ఉండాల్సిన బాల్యం కార్ఖానాలకు పరిమితమవుతోంది. ఇదే అంశంపై పనిచేస్తున్న అనేక స్వచ్ఛంద సంస్థలు తెలుగు రాష్ట్ర రాజధానిలో సెమినార్ ను నిర్వహించాయి.
...

Thursday, July 16, 2015 - 18:36

కంటిచూపు మందగించడం.. తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు, చికిత్స.. వంటి పలు అంశాలను ఈవాళ్టి మానవి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం.. ఆ వివరాలను వీడియోలో చూడండి.. 

Thursday, July 16, 2015 - 18:32

ప్రస్తుతం మహిళలు ఇంటి పనివారుగా మిగిలిపోతున్నారు. మహిళలు సౌకర్యాల లేమితో తక్కువ వేతనాలకు పనులు నిర్వహిస్తున్నారు. పురుషులు.. దినసరి కూలీలుగా.. స్త్రీలు ఇంటి పనివారుగా మారుతున్నారు. ఇదే అంశంపై మానవి.. ఫోకస్ పేరుతో మహిళ దీనస్థితిపై ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ఆ.. వివరాలను వీడియోలో చూద్దాం...

 

Wednesday, July 15, 2015 - 21:09

దేవదాసి వ్యవస్థ ఇంకా కొనసాగుతోందని, ఇదొక సాంఘీక దురాచారమని న్యాయవాది పార్వతి పేర్కొన్నారు. మహిళల పట్ల సాంఘీక దురాచారం ఉందని, వరకట్నం..సతీ సహగమనం లాంటి ఉండేవన్నారు. దేవుడు సేవకు అంకితం చేయబడే స్ర్రీ అని అర్థమని, మత సంబంధమైన ప్రదేశానికి సేవలు నిర్వహించేందుకు అంకితమవుతుందన్నారు. సమాజంలో ఇది దురాచారంగా వచ్చిందని, కుటుంబంలో ఒక ఆడపిల్లను దేవుడుకి ఇచ్చేసి ఒక కార్యకలాపం...

Tuesday, July 14, 2015 - 15:26

అమ్మాయిల అక్రమ రవాణాను అరికట్టాలని వక్తలు తెలిపారు. అమ్మాయిల అక్రమ రవాణా అనే అంశంపై మానవి నిర్వహించిన చర్చా వేదికలో సాధన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మురళీ మోహన్, చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్ శ్యామలదేవి పాల్గొని, మాట్లాడారు. మనుషులను సరుకుగా చూడడం వల్లనే అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతోందన్నారు. గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైందని వాపోయారు. తల్లిదండ్రులు వీలైనంత మేర పిల్లలతో ఎక్కువ...

Tuesday, July 14, 2015 - 10:25

మహిళల సమస్యలపై తక్షణ స్పందన..ఉద్యమాల్లో ప్రత్యేక గొంతుక..ఆపదలో ఉన్న మహిళలకు భరోసా..బాధిత మహిళలకు ఆలంబన..ఒక రచయిత్రి..ఒక జర్నలిస్టు..ఒక స్త్రీ వాది..స్వశక్తిని నమ్మే మహిళ ప్రత్యేక కథనం..

Saturday, July 11, 2015 - 13:38

శారీరక సమస్యలు ఎంత సాధారణమో మానసిక ఆరోగ్య సమస్యలు అంతే సాధారణం. కానీ మన సమాజంలో మానసిక సమస్యలు చూసే తీరు భిన్నంగా ఉంటుంది. ఆ అపోహలు తొలగాల్సిన అవసరం ఉంది. సమస్య ఎదురైనప్పుడు చికిత్స తీసుకోవాల్సినవసరం ఉంది. అలాంటి సమస్యలకు ఎలాంటి చికిత్స అందించాలి ? మార్గాలు ఏంటీ అనే వాటిపై మానవి 'నిర్భయ'లో డా.సుధ (సైకియాట్రిస్టు) విశ్లేషించారు. 

Saturday, July 11, 2015 - 13:38

ప్రత్యేక సందర్భాలలో ఇంటిని నచ్చిన విధంగా అలకరించుకోవడానికి ఎంతో మంది ఆసక్తి కనబరుస్తారు. అలాంటి వారి కోసం మానవి 'సొగసు' లో కొత్త రకమైన ముగ్గుల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Friday, July 10, 2015 - 17:30

మహిళా వార్తల సమాహారంతో ఈవారం మానవి మీ ముందుకు వచ్చింది.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

Thursday, July 9, 2015 - 15:15

ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ మారింది. ముఖ్యంగా ఆర్మమెంట్ లో రోజుకో ట్రెండ్ మనముందుకు వస్తోంది. అటువంటి ట్రెండ్ ఏమిటో ఇయర్ రింగ్స్ ఎలాంటి హల్ చల్ చేస్తున్నాయో ఇవాల్టి మానవి 'సొగసు'..

Thursday, July 9, 2015 - 15:04

ప్రతి క్షణం ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని వారి అవసరాలను కనిపెట్టుకుని ఉండే మహిళలు తమ ఆరోగ్యం..ఆహార్యం విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపరనేది వాస్తవం. ఫలితంగా దేశంలో 80 శాతం మహిళలు అనేక రోగాల బారిన పడుతున్నారు. పోషకాహార లేమితో బాధ పడుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ రోజు ఇంట్లో ఉండే ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో సమస్యలను అధిగమించవచ్చు. అలాంటి వివరాలను మానవి 'హెల్త్...

Thursday, July 9, 2015 - 15:04

ఐదంకెలతో మొదలయ్యే వేతనాలు..వారానికి ఐదు రోజుల పనిదినాలు...తక్కువ వ్యవధిలో ప్రమోషన్స్..వీకెండ్ పార్టీలు..విదేశీ ప్రయాణాలు..ఇది సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసే వారి ఒక పార్శం. మరోవైపు మితిమీరిన పని వత్తిడి..రాత్రి..పగలు తేడా లేని పని వేళలు. ఫలితంగా అస్త్యవస్థంగా మారుతున్న జీవన విధానం. అయితే వీటిన్నింటి మించి మహిళలకు భద్రత లేదు. దశాబ్దకాలంగా యువతను ఆకర్షిస్తున్న రంగాలలో సాఫ్ట్ వేర్...

Wednesday, July 8, 2015 - 14:39

తన బిడ్డ సంరక్షురాలిగా గుర్తించాలంటూ న్యాయపోరాటం చేసిన ఓ అవివాహిత తల్లికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. తన బిడ్డకు తనను ఏకైక సంరక్షక్షురాలిగా..తన లావాదేవీలన్నిటికీ తన బిడ్డను నామినీగా గుర్తించాలని ఒక అవివాహిత తల్లి చేసిన విజ్ఞప్తిని విచారణ కోర్టు, ఆ తరువాత హైకోర్టు తిరస్కరించడంతో ఆమె సుప్రీంను ఆశ్రయించింది. అవివాహిత తల్లులు..ఒంటరి తల్లుల బిడ్డల విషయంలో..ఆ బిడ్డకు...

Tuesday, July 7, 2015 - 14:52

ఒక ఉన్నతాధికారిణి పట్ల ఓ ఆంగ్ల పత్రిక వెలువరించిన క్యారికేచర్, చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఆలోచింప చేస్తున్నాయి. ఒకవైపు సమాజంలో మహిళల పట్ల అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి..వారి పట్ల దాడులు జరుగుతున్నాయి. మరోవైపు ఉన్నతాధికారిణిపట్ల ఇటువంటి వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి ? ఈ స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి ? ఇది సమంజసమేనా ? ఎలాంటి సంకేతాలు ఇస్తుంది ? అనే దానిపై మానవి 'వేదిక'...

Monday, July 6, 2015 - 14:58

మహిళల అభ్యుదయమే ఆమె లక్ష్యం. వారి శ్రేయస్సే ఆమె గమ్యం. వారి స్వావలంబనే ఆమె సాధన. అందుకే వారి కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. సుదీర్ఘకాలంగా ఎంతో మంది మహిళలకు ఆధారం ఇస్తూ వారి ఉపాధి కోసం ''లక్ష్మీ వాసన్'' పాటుపడుతోంది.
మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కావాలని లక్ష్మీ వాసన్ అంటోంది. వారి కాళ్లపై వారు నిలబడే స్థైర్యం ఉండాలని అంటోంది. ప్రతొక్కరూ తమ శక్తి యుక్తులను...

Pages

Don't Miss