మానవి

Friday, November 3, 2017 - 14:52

అన్ వాంటెడ్ హేర్..ఈ సమస్యతో మహిళలు బాధ పడుతుంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లాలంటేనే వెనుకంజ వేస్తుంటారు. దీనిని తొలగించుకోవడానికి పలు దారులు వెతుకుతుంటారు. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఎలాంటి పరిష్కారాలున్నాయనే దానిపై చర్మవ్యాధి నిపుణులు శంకుతల తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Friday, November 3, 2017 - 14:50

ఏ కారణమైతనే భర్త చనిపోతే..భార్య పట్ల సమాజం ఎందుకు దోషిగా చూస్తుంది..సమాజంలో చిన్న చూపు..వివక్ష ఎందుకు వేధిస్తాయి ? వితంతవుగా బతకాల్సిందేనా ? మహిళలకు రక్షణ కల్పించే విషయంలో గోవా మొదటి స్థానంలో నిలిచింది. ప్రముఖ సంగీత కళాకారిణి గిరిజా దేవి తుదిశ్వాస విడిచారు. బెనారస్ సమీపంలో జమీందారి కుటుంబంలో జన్మించారు. సంగీతాన్ని తన జీవితంగా భావించారు. చిన్న వయస్సులోనే కిక్ బాక్సింగ్ లో...

Thursday, November 2, 2017 - 15:23

మహిళగా రూపొందే కీలక దశ..కౌమార దశ..కిశోర దశలోని బాలికలను సాధికారిత దిశలో నడిపించడానికి సామాజిక అవగాహన చాలా అవసరం. ప్రస్తుతం సమాజంల నెలకొన్న పరిస్థితుల రీత్యా అది అత్యంత అవసరం కూడా. దేశ వ్యాపితంగా బాలికల పట్ల వివక్ష..అసమానత..చిన్న చూపు..లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ధోరణి సమాజ అభివృద్ధికి..మహిళా సాధికారితకు అవరోధం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో 'కిశోర బాలిక'ల్లో...

Monday, October 30, 2017 - 20:26
Monday, October 30, 2017 - 20:25

అన్ని సౌకర్యాలు కల్గివుండి, అన్ని అవయవాలు లక్షణంగా ఉండి కూడా ఆత్మహత్యలకు పాల్పడేవారు ఎందరో..? తినడానికి తిండి లేకపోయినా, శరీరాన్ని దాచుకోవడానికి మూరెడు బట్ట లేకపోయినా నిత్యం సమస్యలతో జీవించేవారు ఎందరో ఉన్నారు. కానీ చిన్న చిన్న కారణాలకు కూడా జీవితాలను అంతం చేసుకునే పరికివారు మరికొందరు. కానీ భవితపై ఆశల లతను అల్లుకుని, కలల్ని నేరవేరే సమయం చేరువలో ఉన్న తరుణంలో ఊహించని ఘోర...

Friday, October 27, 2017 - 15:51

మహిళా వార్తల సమాహారంతో ఇవాళ్లి మానవి న్యూస్ మీ ముందుకు వచ్చింది. జైపూర్ మహిళలు గుంత్లో కూర్చుని దీపావళి పండుగను జరుపుకున్నారు. కారాణాలు ఏంటీ, బడా మహిళను కొట్టిన భర్త, అందుకు ఏం చేసింది.., కిడ్నాప్ గురైన పాక్ మహిళా జర్నలిస్టు జీనత్ ఆచూకీ లభ్యం, ప్రముఖ మహిళా జర్నలిస్టు రోహిణి సింగ్, ప్రపంచంలో అత్యంత ధనిక మహిళ కన్నుమూత, హైదరాబాద్ మహిళ న్యాయవాది అరుదైన ఘనత.. వంటి పలు మహిళా...

Thursday, October 26, 2017 - 16:14

బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలను భయపెడుతోంది. బ్రెస్ట్ క్యాన్సర్ కు ఇప్పటివరకు కారణాలు తెలియరాలేదు. అయితే తొలి దశలో గుర్తిస్తే ప్రణాపాయం నుంచి బయటపడొచ్చు. అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనగా  జరుపుకుంటారు.  ఇదే అంశంపై ఇవాళ్టి మానవి ఫోకస్. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

Tuesday, October 24, 2017 - 15:58

'సామాజిక న్యాయం- సమగ్రాభివృద్ధి'కోసం 'మహాజన పాదయాత్ర'గా తెలంగాణ మొత్తం 4200 కి.మీ నడిచిన ఉక్కు మహిళ ఎస్ రమ. మహిళా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తూ. కార్మిక సమస్యలపై ప్రజలకోసం కొట్లాడే ధీర వనిత 'రమ'. మహాజన పాదయాత్ర ప్రథమ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా 10టీవీ 'స్ఫూర్తి' ఆమెను పలకరించింది. మహాజన పాదయాత్ర ముచ్చట్లు.. వాటి ఫలితాలు ప్రజా పోరాటాలపై 'రమ' గారు వెళ్లడించిన...

Monday, October 23, 2017 - 15:18

అనారోగ్యం మనిషిని ఓడిస్తుందా ? అంగవైకల్యం మనిషి ఎదుగుదలను ప్రశ్నిస్తుందా ? గెలుపును శాసిస్తుందా ? ఆశయానికి అడ్డుగా నిలుస్తుందా ? ఇవన్నీ కానీ కాదని ఎంతో మంది నిరూపించారు. రేపటిపై ఆశ లేకపోతే నిన్నటి నిరాశకు అంతం లేదు. నిన్నటి నిరాశకు కారణం లేకపోతే రేపటి ఆశకు పునాది లేదని అనుభవజ్ఞులు చెప్పిన మాట. ఈవిషయాన్ని నమ్మి పట్టుదలే తన కవచమని..ఆత్మ విశ్వాసమే తన ఊపిరంటూ ఓ అతివ...

Friday, October 20, 2017 - 14:47
Friday, October 20, 2017 - 14:46

భారతదేశంలో పండుగలు చాలా ప్రాచీనమైనవి. ప్రతి పండుగకు పూజలుంటూ కార్యక్రమాలుంటాయి. కానీ వీటిని గమనిస్తే సామాజిక అంశాలుంటాయి. సామాజిక అంశాలతో పాటు వినోదం కలుగు చేసే పండుగ దీపావళి అని చెప్పుకోవచ్చు. ఐదు రోజుల పాటు దీపావళి పండుగ జరుపుకుంటుంటారు. దీనిపై మానవి ప్రత్యేక కథనం. మరింత వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Thursday, October 19, 2017 - 15:24

కుమ్మరి పని చేసేవారి స్థితిగతులు చాలఘోరంగా ఉన్నాయని కుమ్మరి సంఘం నాయకురాలు లక్ష్మి అన్నారు. పూర్వ కాలంలో మట్టి ప్రమిదలు వాడే వారకు కానీ ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ రావడంతో వృత్తులు దెబ్బతింటున్నాయని ఐద్వా నాయకురాలు మీనా అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Tuesday, October 17, 2017 - 14:52

యువతలో అద్భుతమైన ఆలోచనలున్నాయి. వారు సమసమాజ నిర్మాతలు. భవిష్యత్ కు దిశా..నిర్ధేశం చేసే మేధావులు..వినూత్న ఆలోచనలతో దేశాన్ని ముందుకు నడిపించే సామర్థ్యం యువత సొంతం. స్వయంగా ఐక్య రాజ్య సమితి నివేదిక ప్రకటించింది. ప్రపంచ జనాభాలో అత్యధిక యువత శక్తి గల దేశం కూడా భారతదేశం కావడం విశేషం. కానీ సామాజిక, ఆర్థిక, రాజకీయ భాగస్వామ్యంలో యువత పాత్ర తక్కువగా ఉన్న దేశాల్లో కూడా భారత్ ముందుంది...

Monday, October 16, 2017 - 16:16

అంతర్జాతీయ గ్రామీణ మహిళాదినోత్సవం సందర్భంగా మానవి ఫోకస్ స్పెషల్ కార్యక్రమం నిర్వహించింది. మహిళలకు సంబంధించిన పలు అంశాలను వివరించారు. మహిళల ప్రగతి, వారు సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో సామానం పోటీ పడి పని చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Friday, October 13, 2017 - 16:04
Friday, October 13, 2017 - 16:01

మహిళా వార్తల సమాహారం మావని న్యూస్. స్త్రీవాదాన్ని ఎక్కువగా నమ్ముతున్న కెనడా ప్రధాని, తమిళనాడులో ఆదివాసీల విచిత్ర సాంప్రదాయం, చైనా సైనికులకు నిర్మలా సీతారామన్ పాఠాలు, అరుంధతీ భట్టాచార్య పదవీ విరమణ, మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే అన్న సుప్రీంకోర్టు, సౌదీలో మహిళ దారుణ పరిస్థితి, చదువుకుంటే ఏదైనా సాధించవచ్చంటున్న రకుల్ ప్రీత్ సింగ్, అభంశుభం తెలియని ఆడపిల్లలతో అరబ్ షేక్ ల...

Thursday, October 12, 2017 - 17:30

ఒకప్పుడు ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మీ పుట్టిందని ఆనందంతో పండుగ వాతారణం నెలకొనేది. తర్వాత కాలంలో ఆడపిల్ల పుట్టిందంటే మనుసులో ఏదో తెలియని బాధ. అయ్యో ఆడపిల్ల పుట్టిందా.. అనే నిట్టూర్పు, ఇరుగుపోరుగువారి జాలి మాటలు. ప్రస్తుతం కాలంలో గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు...పుట్టకముందే అంతమొందిస్తున్నారు. పుట్టినా.. అడుగడుగునా అంతులేని వివక్ష. అడుగడుగునా ఆంక్షలు. ఆడ పిండాల...

Wednesday, October 11, 2017 - 16:26

అంతర్జాతీయ బాలిక దినోత్సవంపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం, ఎందుకు జరుపుకుంటారు, దాని ప్రాముఖ్యత ఏమిటీ అనే అంశాలపై ఆమె మాట్లాడారు. బాలికల అభ్యున్నతి కోసం అంతర్జాతీయ బాలిక దినోత్సవం జరుపుతున్నారని తెలిపారు. బాలికలు వెనుకబడి ఉన్నారని చెప్పారు. బాల్య వివాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మైనర్ బాలికలకు...

Tuesday, October 10, 2017 - 16:32
Tuesday, October 10, 2017 - 16:29

ఉన్నత విద్య అభ్యసించినా, ఉన్నత ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉన్నా..వాటిని కాదనుకుని మట్టిపరిమళాల కోసం, అది పిల్లలకు చేరువకావాలనే సంకల్పం కోసం మహిళలకు తోడుగా ఉండాలనే లక్ష్యంతో తపిస్తూ సాగుతున్న ఓ అతివ అనుభవాలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్ఫూర్తి.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

Monday, October 9, 2017 - 15:55

రోజురోజుకి చిన్నారులపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. 98 శాతం తెలిసిన వాళ్లే ఈ లైంగికదాడికి పాల్పడుతున్నట్లు సర్వేలే చెబుతున్నాయి. లైగింక వేధింపులు జరగడానకి కారణలు ఏమిటి..? ఈ అంశం గురించి మానవి వేదికలో చర్చించనున్నారు. ఈ చర్చకు ప్రముఖ సైకాలజిస్టు లక్ష్మీనారాయణ గారు, సామాజిక విశ్లేషుకులు సజీవర్మ గారు వచ్చారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Wednesday, October 4, 2017 - 14:38

భార్య..భర్తలు విడాకులు తీసుకోకుండా విడివిడిగా ఎలా ఉండవచ్చు ? విడాకులకు ప్రత్యామ్నాయం ఉందా ? అంటే ఉన్నదని అంటున్నారు లాయర్ పార్వతి. 'మానవి' 'మై రైట్' కార్యక్రమంలో 'జ్యుడిషియల్ సపరేషన్' అంశంపై విశ్లేషించారు. అభిప్రాయబేధాలు వచ్చిన అనంతరం కోర్టులో విడాకులకు అప్లై చేసుకోవడం..విడాకులు రాకుండా ఉండడం..కాలయాపన జరుగుతుండడంతో వీరు కోర్టు చుట్టూ తిరుగుతుంటారు. ఇందులో ఇంకొక మార్గం కూడా...

Tuesday, October 3, 2017 - 15:36

దేశవ్యాప్తంగా అమ్మాయిలపైన, మహిళలపైన వేధింపులు, దాడులు కొనసాగుతునే ఉన్నాయి. వీటిపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఇటువంటివి వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నా ఇటివలకాలంలో యూపిలోని బెనారస్ యూనివర్శిటీ ఇటు ఏపీ లోని ప్రకాశంలోను మహిళలపై వేధింపులు వెలుగులోకి వచ్చాయి. కాగా బెనరస్ యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన వేధింపులపై ఫిర్యాదు చేయగా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో...

Monday, October 2, 2017 - 14:51

హైదరాబాద్: న్యూస్ పేపర్స్ తో కొలాజ్ వర్క్ ఎలా తయారు చేయాలో సొగసులో చూపించారు అపర్ణ. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Monday, October 2, 2017 - 14:38

పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నారు. వైవిధ్యమైన ఉత్పత్తులతో, సరికొత్త ఆలోచనలతో తమదైన ప్రత్యేకతను సాధించుకుంటున్నారు. పర్యావరణ హితంగా, పోషకాహార మిళితంగా సరికొత్త ప్రాడెక్ట్ తో మార్కెట్ లోకి ప్రవేశించిన ఓ మహిళా వ్యాపారవేత్త అనుభవాలతో మన ముందుకు వచ్చింది. వ్యాపారంలో దూసుకుపోతున్న ప్రజ్ఞ ఇవాల్టి స్ఫూర్తి. పూర్తి వివరాల కోసం...

Thursday, September 28, 2017 - 18:58

బతుకమ్మ ఆడబిడ్డల పండుగ. బతుకమ్మ పూల పండుగ. బతుకమ్మ పండుగపై మానవి స్పెషల్ ఫోకస్ నిర్వహించింది. బతుకమ్మ విశిష్టతకు సంబంధించిన మరిన్ని  వివరాలను వీడియోలో చూద్దాం...

 

Pages

Don't Miss