మానవి

Wednesday, September 28, 2016 - 13:56

న్యాయసలహాలు..సూచనలు అందించే మైరైట్ కార్యక్రమం ఈరోజు కూడా మన ముందుకు వచ్చేసింది. ఈరోజు మైరైట్ కార్యక్రమంలో బాల్యవివాహాలు..నిరోధక చట్టం గురించి సలహాలు సూచలను అందించేందుకు అడ్వకేట్ పార్వతిగా ఎటువంటి సలహాలు ఇస్తారో తెలుసుకోండి..ఆటలాడు వయస్సులో బాలలకు వివాహాలు చేసి వారి జీవితాలతో చిన్నారుల జీవితాలు అగమ్యగోచరంగా మారిపోతున్నాయి. దీన్ని నిరోధించటానికి బ్రిటీష్‌ కాలంలోనే బాల్య...

Tuesday, September 27, 2016 - 13:47

కుటుంబ నియంత్రణ శిబిరాలు వద్దనీ..దాని గురించి ప్రచారాలు అవసరం లేదనీ.. వాటి స్థానంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కు.ని ఆపరేషన్లు చేస్తున్న చోట, శిబిరాల నిర్వహణ సక్రమంగా లేక, పలు రాష్ట్రాల్లో మహిళలు మరణిస్తుండటాన్ని గుర్తు చేస్తూ, దేవికా బిశ్వాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన అత్యున్నత...

Monday, September 26, 2016 - 13:55

ఇదంతా పోటీ ప్రపంచం. ఇందులో ఫ్యాషన్ ప్రపంచం ఎప్పుడూ ఒక స్టెప్ ముందే ఉంటుంది. మరి ఇలాంటి ఫ్యాషన్ ప్రపంచంలో వచ్చిన ట్రెండ్స్ తో ఏంటో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Monday, September 26, 2016 - 13:54

మొక్కలంటే అందరికీ ఇష్టమే. చుట్టూ పచ్చని వాతావరణం పరుచుకునుంటే అందరికీ ఆహ్లాదమే. కానీ మహా నగరాల్లో అది ఎలా సాధ్యపడుతుంది? ఆ ఆనందం ఎలా తీరుతుంది? పెద్ద సమస్యే. కానీ, ఆ సమస్యకు అందమైన మినీయేచర్ గార్డెనే పరిష్కారమంటున్న అక్కాచెల్లెల్ల అనుభవాలు తెలుసుకోనే ప్రయత్నం చేసింది 'మానవి'. అభిరుచి ఉంటే, ఆసక్తిని జతచేస్తే, సృజనాత్మకతను దానికి మేళవిస్తే, అందమైన బృందావనాలు అరమీటరు జాగాలో...

Friday, September 23, 2016 - 15:15

ఆభరణాలంటే ఇష్టపడని అతివలుండరు. అది సింపుల్ డిజైన్ ఉన్నదే కావొచ్చు.. భారీ డిజైన్ ఉన్నదే కావొచ్చు. అకేషన్ కి తగ్గట్టుగా తమకి నచ్చిన నగలను కొనుక్కోవడం చాలా మంది ఇష్టంగా చేసే పని. అలాంటి వెరైటీ డిజైనర్ జ్యువెలరీ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు. 

Friday, September 23, 2016 - 15:12

ఎప్పుడూ తమని తాము రక్షించుకునేందుకు భయాపడాల్సిన స్థితిగతులే. ఇలాంటి పరిస్థితులు మారాలంటే వ్యవస్థలో రావాల్సిన మార్పులు చాలా ఉన్నాయి. అవి పూర్తిగా మన చేతుల్లో లేవు. అందుకే వ్యక్తిగతంగానైనా మనని మనం రక్షించుకునేందుకు ఆత్మరక్షణా మార్గాలు నేర్చుకోవడం ఎంతో కొంత అవసరం. అలాంటి టెక్నిక్స్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి నిర్భయ. 

Friday, September 23, 2016 - 15:10

గత కొంత కాలంగా ముస్లిం మహిళల హక్కులకు భంగం కలిగిస్తున్న తలాక్ అంశాన్ని కేంద్రం కూడా వ్యతిరేకించేలా ఉంది. ఇదే విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.

నెలసరి సమయంలో మహిళలు ఉపయోగించుకునేందుకు వీలుగా అత్యంత సురక్షితమైన సెల్యులోజ్ ఆధారిత నానో ఫైబర్స్ తో కూడిన శానిటరీ నాప్ కిన్స్ ను ఐఐటీ హైదరాబాద్ బృందం ఒకటి రూపొందించింది.

సుప్రీంకోర్టు వేసిన చురకలకు...

Thursday, September 22, 2016 - 14:19

ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుందని ఘంటాపథంగా చెప్పిన నవ యుగ వైతాళికుడు గురజాడ. సమాజంలో వేళ్లూనుకుని పోయిన దురాచారాలను, మహిళల అభివృద్ధిని ఆటంకపరిచే సంప్రదాయాలను కూకటివేళ్లతో సహా పెకిలించకపోతే, సమాజ మనుగడ తిరోగమనంలో పయనిస్తుందని చెప్పిన సంఘ సంస్కర్త గురజాడ..సెప్టెంబర్ 21 గురజాడ జయంతి సందర్భంగా మానవి ప్రత్యేక కథనం గురజాడ... జాడలో..
మహాకవి గురజాడ...

Wednesday, September 21, 2016 - 13:53

హిందు వివాహచట్టం... విడాకులు అనే అంశంపై మానవి నిర్వహించిన మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. హిందు వివాహచట్టం, విడాకులు విషయంపై మాట్లాడారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే...
'సెక్షన్ 13, 1955 ప్రకారం... హిందు వివాహ చట్టం ప్రకారం విడాకులు తీసుకునే అవకాశం ఉంది. వైవాహికేతర సంబంధాలతో అత్యధికంగా విడాకులు కోసం దంపతులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కలిసి...

Tuesday, September 20, 2016 - 13:49

మహిళలు... రొమ్ము క్యాన్సర్.. నివారణ అనే అంశంపై మానవి నిర్వహించిన వేదిక చర్చ కార్యక్రమంలో అంకాలజిస్టు డా.సదాశివుడు, గైనకాలజిస్ట్ స్వప్న పాల్గొని, మాట్లాడారు. మహిళలకు రొమ్ము క్యాన్సర్ ఎలా వస్తుంది..?  నివారణ చర్యలు ఏం తీసుకోవాలి వంటి పలు ఆరోగ్య అంశాలను వివరించారు. పలు సలహాలు, సూచనలు చేశారు. ఆ వివరాలను వీడియాలో చూద్దాం...
  

Monday, September 19, 2016 - 14:04

డాన్స్ అంటే ఒక ఆర్ట్ ఫామ్.. డాన్స్ అంటే ఈ తరానికి ఎక్ర్సాకరిక్యులర్ యాక్టివిటీ. డాన్స్ అంటే ఆడియన్స్ అప్లాస్.. ఇదే మనకు తెలిసింది.. కానీ డాన్సంటే  ఆనందాన్ని పొందడం. ఆనందాన్ని పంచడం. డాన్సంటే ఆరోగ్యంగా ఉండటం. అంతకు మించి డాన్సంటే అనేక శాస్త్రాల సమ్మిళితం అంటున్న ఓ లెజెండరీ అంతరంగంతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్ఫూర్తి.
డాన్స్ ని మానవసంబంధాలకు అన్వయిస్తే...

Wednesday, September 14, 2016 - 13:41

న్యాయసలహాలు..సూచనలు అందించే మైరైట్ కార్యక్రమం ఈరోజు కూడా మన ముందుకు వచ్చేసింది. ఈరోజు 'మైరైట్' కార్యక్రమంలో విడాకులు..పునర్వివాహ చట్టం.. గురించి తెలిపేందుకు అడ్వకేట్ పార్వతిగారు మనముందుకు వచ్చారు. వివాహం అనంతరం భార్యా భర్తలకు సఖ్యత కుదరని పక్షంలో..వేరే కారణాలతో ఇద్దరు విడిపోవాలనుకోవాలని నిర్ణయించుకున్నవారికి చట్టం కల్పించే అవకాశం విడాకులు...అనంతరం వారు ఎవరి జీవితాన్ని వారు...

Tuesday, September 13, 2016 - 13:51

రియో ఒలింపిక్స్ లో పివి.సింధు రజత పతకం, సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించారు. పారాఒలింపిక్స్ లో దీపా మాలిక్ రజత పథకం  సాధించారు. ఈనేపథ్యంలో మానవి నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో సురేష్ పాటిల్, పీఈటీ టీచర్ నర్సింహ్మ, టీచర్ రాధిక పాల్గొని, మాట్లాడారు. క్రీడల పట్ల సరైన అవగాహన కల్గివుండాలన్నారు. ఆడ పిల్లల పట్ల వివక్ష చూపించవద్దని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Monday, September 12, 2016 - 14:00

ఇదంతా పోటీ ప్రపంచం. ఇందులో ఫ్యాషన్ ప్రపంచం ఎప్పుడూ ఒక స్టెప్ ముందే ఉంటుంది. మరి ఇలాంటి ఫ్యాషన్ ప్రపంచంలో వచ్చిన ట్రెండ్స్ తో ఏంటో ఇవాళ్టి సొగసులో చూద్దాం. వివరాలను వీడియోలో చూద్దాం....

Monday, September 12, 2016 - 13:58

పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో దూసుకుపోతున్న మహిళలు, వ్యాపార రంగంలోనూ సత్తా చాటుకుంటున్నారు. వైవిధ్యమైన ఉత్పత్తులతో, సరికొత్త ఆలోచనతో తమదైన ప్రత్యకతను సాధించుకుంటున్నారు. అలా సరికొత్త ప్రాడెక్ట్స్ తో మార్కెట్ లోకి ప్రవేశించిన మహిళా వ్యాపార వేత్త అనుభవాలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్ఫూర్తి.
వ్యాపారమంటే ఆటుపోటులతో పయనం.
వ్యాపారమంటే ఆటుపోటులతో...

Friday, September 9, 2016 - 13:58

సీడీలు..డీవీడీలు పాటలు వినడానికో..కావాల్సిన డేటా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతాయి. కొంతకాలానికి అవి పాడై పోతాయి. మరి వాటిని డస్ట్ బిన్ లో పారేసుకోవడమేనా ? అవసరం లేదు. అందమైన షో పీస్ తయారు చేసుకోవచ్చు. అదెలాగో వీడియో క్లిక్ చేయండి. 

Friday, September 9, 2016 - 13:49

మొక్కై వంగనది మానై వంగుతుందా ? అంటారు పెద్దలు. అందుకేనేమో ఈతరం పిల్లలకు అమ్మానాన్నలు అన్ని రకాల విద్యలను చిన్నప్పటి నుండే నేర్పించేందుకు సిద్ధమౌతున్నారు. ముఖ్యమంగా సెల్డ్ డిఫెన్స్ ను నేర్చుకొనేందుకు పెద్దలు ఎంత ఆసక్తి చూపుతున్నారో చిన్నారులు కూడా అంతే ఆసక్తి చూపుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Thursday, September 8, 2016 - 13:48

ఇదంతా పోటీ ప్రపంచం. ఇందులో ఫ్యాషన్ ప్రపంచం ఎప్పుడూ ఒక స్టెప్ ముందే ఉంటుంది. మరి ఇలాంటి ఫ్యాషన్ ప్రపంచంలో వచ్చిన ట్రెండ్స్ తో ఏంటో వీడియో క్లిక్ చేయండి.  

Thursday, September 8, 2016 - 13:46

పర్యావరణానికి హాని కలుగుతోంది. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అత్యవసర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందరం బాధ్యతగా ఉండాలి. కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించుకోవాలి. ఈ నినాదాన్ని వ్యాపారానికి పెట్టుబడిగా ఎంచుకున్న మహిళా పారిశ్రామిక వేత్త అనుభవాలతో 'మానవి' 'స్పూర్తి' ప్రత్యేక కథనం.. కొత్తగా చేయాలి. కొత్తగా కనిపించాలి. కాలుష్యం లేకుండా ఉండాలి. అందంగా కనిపించాలి. అందరూ మెచ్చాలి....

Thursday, September 8, 2016 - 13:45

ఉరుకుల పరుగుల జీవితంలో మాతృత్వాన్ని, ప్రసవాన్ని కూడా అంతే పరుగులాటలతో ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది. తర్వాతి కాలంలో అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా, తప్పని స్థితిలో సిజేరియన్స్ కే వెళ్తున్న పరిస్థితి. ఇలాంటి స్థితిలో ప్రకృతికి దగ్గరగా ఉంటే, యోగాను ఆశ్రయిస్తే చాలా సానుకూల ఫలితాలున్నాయంటున్నారు నిపుణులు. సహజ ప్రసవం తేలికగా జరుతుందంటున్నారు. ఆ పద్ధతులేంటో వీడియో క్లిక్ చేయడం..

Thursday, September 8, 2016 - 13:36

అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగాలా? అనారోగ్యం వెంటాడితేనో, అనుకోని రీతిలో వైకల్యానికి గురైతేనో జీవితం ప్రశ్నార్థకంగా మారిపోవాలా? కాదు కదా? సంకల్పబలముంటే, అన్నీ సాధ్యమే అంటున్నారు. వెన్నెముక సహకరించక పోయిన నిండైన వ్యక్తిత్వంతో నిలబడుతున్న వారు. సమస్యలెన్ని ఎదురైనా, నిటారుగా నిలబడే పరిస్థితి లేకపోయినా, అంతకుమించిన ఆత్మస్థయిర్యంతో నిలబడుతున్న వీరందరికీ మానవి...

Thursday, September 8, 2016 - 13:32

అమ్మ ఒడిలో హాయిగా నిద్రించాల్సిన పిల్లలు, నాన్న భుజాల మీద ఆడుకోవాల్సిన చిన్నారులు ఇప్పుడు గూడు లేక, నీడలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆదుకునే వారెవరైనా ముందుకొస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అమ్మా నాన్నకి దూరమైన ఈ చిన్నారులను, అయినవారి ఆదరణ లేని ఈ చిట్టితల్లులను ఆదుకునే వారు ముందుకొస్తారని మానవి భావిస్తోంది. ఏవైనా సంస్థలు వీరిని అక్కున చేర్చుకోవాలని ఆంక్షాస్తోంది...

Wednesday, September 7, 2016 - 13:47

న్యాయసలహాలు..సూచనలు అందించే 'మైరైట్' కార్యక్రమం ఈరోజు కూడా మన ముందుకు వచ్చేసింది. ఈరోజు మైరైట్ కార్యక్రమంలో 'జ్యుడిషియల్ సెపరేషన్' అంటే ఏమిటి? అనే అంశంపై న్యాయ సలహాలు అందించేందుకు అడ్వకేట్ పార్వతిగారు మైరైట్ కార్యక్రమానికి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..న్యాయపరమైన సలహాలను తెలుసుకోండి..

Monday, September 5, 2016 - 13:35

మాజీ రాష్ట్రపతి, తాత్వికవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహిళా టీచర్ల సమస్యలేంటి? వారు కోరుకుంటున్న పరిష్కారాలేంటి? ఈ అంశంపై వేదిక చర్చను చేపట్టింది. ఈ చర్చలో మల్లీశ్వరి (తెలంగాణ ఉమెన్స్ టీచర్స్ ఫెడరేషన్),శాంతి( జాహ్నవి ఉమెన్స్ కాలేజ్) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు...

Friday, September 2, 2016 - 13:56

ఫ్యాషన్ ప్రపంచంలో చీరలదెప్పుడూ ఎవర్ గ్రీన్ కాస్ట్యూమే. అందుకే రోజూవారీ ఆఫీసులకైనా, స్పెషల్ అకేషన్ కైనా చీరలకే ఫస్ట్ ప్రయారిటీ. అలాంటి ఎవర్ గ్రీన్ కాస్టూమ్ డిజైన్స్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు. 

Friday, September 2, 2016 - 13:54

ఈ తరం అమ్మాయిలకు చదువు, ఉద్యోగం, ఆర్థిక స్వావలంబన ఎంత అవసరమో.. ఆత్మరక్షణా మార్గాలు తెలిసుండడం కూడా అంతే అవసరం. అందుకే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి నిర్భయ. 

Friday, September 2, 2016 - 13:51

ముస్లింల తలాక్ విషయంలో దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్రం జోక్యం చేసుకోవాలని వ్యాఖ్యానించింది.

హాజీ అలీ దర్గాలోని అంతర్భాగంలోకి మహిళల ప్రవేశానికి అనుమతినివ్వాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. తీర్పు వెలువరిస్తూ, మహిళల భద్రతకు ప్రభుత్వం, దర్గా ట్రస్ట్‌ బాధ్యత పడాలని కోర్టు పేర్కొంది.

దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ కు ప్రత్యేక గౌరవం దక్కింది. యూఎన్...

Pages

Don't Miss