మానవి

Thursday, February 16, 2017 - 12:48

హైదరాబాద్: దేశంలో మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయరంగాల్లో ఈనాటికీ అసమానతలు, వివక్ష అనేది పలు రూపాల్లో కొనసాగుతూనే వుంది. ఈ విషయంలో పాలకుల ఊకదంపుడు ఉపన్యాసాలు, అరచేతిలో వైకుంఠం చూపే ప్రయత్నాలు, హంగులూ, ఆర్భాటాలు. నేతల మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి. చేతలు కనీసం ఇంటి గడపదాటదు ఈ తీరుగా ఉంది. ఏపీ సర్కార్ చేపట్టిన ఉమెన్ పార్లమెంటరీ సదస్సు ఈ విధంగా...

Wednesday, February 15, 2017 - 12:36

హైదరాబాద్: న్యాయపరమైన సలహాలు, సూచలను అందించే మైరైట్ కార్యక్రమంలో నేటి అంశం 'కంపల్సరీ రిజిస్ట్రేషన్ వివాహ చట్టం' వేదికలో ప్రముఖ న్యాయవాది పార్వతి అందించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Tuesday, February 14, 2017 - 13:37

హైదరాబాద్: 2012లో ఢిల్లీలో దారుణ అత్యాచారానికి గురైన నిర్భయ జ్ఞాపకార్థం దేశంలోని మహిళల భద్రత కోసం స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కార్యక్రమాల కోసం నిర్భయ నిధి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ప్రతి సంవత్సరం లాగానే 2015-16 సంవత్సరానికి గాను నిర్భయ కు కేటాయించిన నిధుల్లో పైసా కూడా ఖర్చు చేయలేదు. దీనికి గల కారణాలు ఏమిటి? ఇదే అంశంపై 'వేదిక'లో ప్రత్యేక చర్చను చేపట్టింది...

Monday, February 13, 2017 - 13:50

ఒకప్పుడు ఆమె జాతీయ ఆర్చరీ ఛాంపియన్. సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో ఎన్నో పతకాలు సొంతం చేసుకుంది. కానీ పరిస్థితి తలకిందులైంది. ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. మరోవైపు అనారోగ్యం..దీనితో ఆటలో కొనసాగలేదు. కుటుంబ పోషణ కోసం వీధుల వెంట తిరుగుతూ నారింజ పళ్లు అమ్మడి ప్రారంభించింది. ఆమెనే అసోం బోడో తెగకు చెందిన బులి బసుమాత్రి. ఏ టోర్నీకి వెళ్లినా పతకంతో తిరిగొచ్చేది. 2005లో అజ్మీర్...

Friday, February 10, 2017 - 14:12

మహిళా వార్తల సమాహారం మానవి న్యూస్... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

Thursday, February 9, 2017 - 14:12

మహిళ అనే మూడు అక్షరాలు పోరాటానికి ప్రతీకలు.. అమ్మ కడుపులో పిండంగా ఏర్పడింది మొదలు.. పుట్టుక కోసం పోరాటం... బ్రతికేందుకు పోరాటం.. ఉనికి కోసం... వ్యక్తిత్వం కోసం ఇలా మహిళ జీవితాతం పోరాడుతోనే వుంది. దేశ వ్యాప్తంగా మహిళల రిజర్వేషన్లకు ఉద్యమిస్తోంది. ఇదిలా ఉండగా నాగాలాండ్ లో స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఆందోళనకు కారణమైంది. ఈ అంశాలపై మానవి...

Wednesday, February 8, 2017 - 13:38

హైదరాబాద్: మెయిటెన్స్ యాక్ట్ అంటే ఏమిటి? ఈ చట్టం ఎప్పుడు వచ్చింది. మహిళలు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు? అంశాలపై న్యాయ సలహాలు, సందేహాలపై మానవి 'వేదిక'లో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Tuesday, February 7, 2017 - 13:35

హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ స్టాప్ నర్సులుగా పని చేస్తూ తమను పర్మినెంట్ చేయాలని గాంధీ ఆసుపత్రిలో ధర్నాలు చేపట్టారు. అస్సలు వారి సమస్యలు ఏంటి? ఎప్పటి నుండి వీరు పని చేస్తున్నారు. ఇత్యాది అంశాలపై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఔట్ సోర్సింగ్ స్టాప్ నర్స్ ఉపేంద్ర, ఐద్వా నేత అరుణ జ్యోతి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాను ప్రస్తావించారో...

Monday, February 6, 2017 - 15:42

హైదరాబాద్: ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇలా అంశాలపై ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శారదా రెడ్డి వివరించారు.పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Monday, February 6, 2017 - 15:36

హైదరాబాద్: చదివింది సైన్స్ విద్య.. బాలసాహిత్యంపై ఆసక్తి.. మరో వైపు పెయింటింగ్స్.. ఆమె లో విభిన్న కోణాలు ప్రతిబింబిస్తాయి. మంచి భర్త, ముచ్చటైన పిల్లలు. పొదరిల్లువంటి చక్కని జీవితం. కానీ ఇవన్నీ ఆమెకు తృప్తినివ్వలేదు. మాతృభాషపై ఆసక్తి, ప్రేమ ఆమెను బాలసాహిత్యం వైపు నడిచేలా చేసింది. మాతృభాష పట్ల మమకారాన్ని చాటుతూ..చిన్నారుల్లో తెలుగు భాష పట్ల అవగాహన పెంచుతున్న ఓ...

Friday, February 3, 2017 - 13:47

భారత్ లో గర్భస్రావాల కారణంగా ఏడాదికి లక్ష మంది స్త్రీలు చనిపోతున్నారు.. 2017 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ తయారీలో మహిళల ప్రాధాన్యత..బీసీసీఐకి కొత్త పాలకులను సుప్రీం నియమించింది..బల్గేరియాలో అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే భారత జట్టులో తెలుగు అమ్మాయి చోటు సంపాదించింది..షీ టీమ్ మగవారికి కూడా రక్షణగా నిలవడం..భారత మహిళల్లో రక్తహీనత ప్రధాన సమస్యగా ఉంది..ఈ వార్తల గురించి...

Thursday, February 2, 2017 - 14:15

హైదరాబాద్ : మగువలు బ్యాంగిల్స్ అంటే ఎంతో మక్కువ చూపిస్తూ వుంటారు. అంతే కాదు ఈ బ్యాంగిల్స్ ట్రేండ్ కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ వుంటాయి. మరి లెటెస్ట్ బ్యాంగిల్ ఏంటో చూడానుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Thursday, February 2, 2017 - 14:10

హైదరాబాద్: చిన్నారుల జీవితాలు ఛిద్రం అవుతున్నాయి. బడికి వెళ్లాల్సిన వయస్సులో బండెడు చాకిరీతో చదువుకు దూరం అవుతున్నారు. పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దాల్సిన బాల్యం బరువైన పనులతో బండబారుతోంది. ఆటపాటలు, కేరింతలతో సాగాల్సిన వారి జీవితం హోటళ్లలో, ఇటుక బట్టీల్లో, కిరాణా షాపుల్లో, పాచి పనులతో చిన్నారుల బాల్యం కునారిల్లుతోంది. 2016 విద్యా సంవత్సరంలో స్కూల్లో...

Monday, January 30, 2017 - 13:36

హైదరాబాద్: 2017 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే 'పద్మ' అవార్డుల్లో మహిళలు విరసి మెరిశారు. పద్మాఅవార్డులు వరించిన మహిళలతో ఈ నాటి ' స్ఫూర్తి' మన ముందుకు వచ్చింది. దానికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Friday, January 27, 2017 - 14:17

మాహిళ వార్తల సమాహారం.. మానవి న్యూస్. మహిళల అక్రమ రవాణా ముఠా పట్టించిన ఇద్దరు బాలికల సహసాలకు సంబంధించిన వార్తతోపాటు మరిన్ని వార్తలను ఇవాళ్టి మానవి న్యూస్ అందింస్తుంది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.... 

Friday, January 27, 2017 - 14:11
Thursday, January 26, 2017 - 14:37

ప్రతి గణతంత్ర దినోద్సవానికి సాహసాలు ప్రదర్శించే బాలలను ఎంపిక చేసి అవార్డులు ఇవ్వడం జరుగుతూవుంటుంది. అలాగే 2017 సంవత్సరానికి గానూ అత్యంత సాహసం ప్రదర్శించి రెండు దేశాలకు మధ్య జరుగుతున్న మహిళల అక్రమ రవాణా ముఠాను పట్టించిన ఇద్దరు బాలికలు తేజస్విత, శివానీలకు మావని అభినందనలు తెలుపుతుంది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...
 

 

Wednesday, January 25, 2017 - 14:47

'జోగిని వ్యవస్థ అంటే ఏమిటీ..? ' అనే అంశంపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా జోగిని వ్యవస్థ గురించి ఆసక్తరమైన విషయాలు తెలిపారు. మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు, వరకట్నాలు, కన్యాశుల్క వంటి అంశాలపై మాట్లాడారు. లాయర్ తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Tuesday, January 24, 2017 - 14:05

'వర్కింగ్ ఉమెన్ పై ఒత్తిడిలు' అనే అంశంపై మానవి వేదిక చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జాహ్నవి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ శాంతి, ప్రొ.పద్మజ 
పాల్గొని, మాట్లాడారు. భార్యాభర్తలు తలొక పని చేయాలన్నారు. బరువు, బాధ్యతలను మహిళలు చాలా సక్రమంగా నిర్వహిస్తారని తెలిపారు. స్త్రీలు ఎక్కువ పనులు చేస్తారని తెలిపారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.......

Monday, January 23, 2017 - 13:43

పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకపోతున్నారు. వ్యాపార రంగంలో కూడా అడుగు పెడుతూ విజయాలు సాధిస్తున్నారు. వైవిధ్యమైన ఉత్పత్తులు చేస్తూ భిన్నంగా ఆలోచిస్తూ ముందుకెళుతున్నారు. వ్యాపారం అంటే అటుపోట్లతో పయనం..లాభ..నష్టాలు సమ్మిళతంగా ఉండడంతో ఎంతో ఆలోచించాల్సి ఉంటుంది. ఓపికగా ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ రంగంలో శైలజ అనే అతివ ఆత్మస్థైర్యంతో అడుగు పెట్టి విజయం సాధించింది. మరింత...

Thursday, January 19, 2017 - 13:45

సంపాదించే అండ లేని ఒంటరి పేద మహిళలకు ఆర్థిక చేయూతనందించే కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒంటరి జీవితం గడుపుతున్న పేద మహిళలకు జీవన భృతిగా నెలకు రూ. వెయ్యి చొప్పున అందించాలని టి.సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శాసనసభ సాక్షిగా సీఎం కేసీఆర్ ఓ ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ప్రారంభం కానుంది.
మరి ఇది ప్రకటనలకే పరిమితమౌతుందా ? అమలు...

Wednesday, January 18, 2017 - 13:34

హైదరాబాద్: వైవాహిక హక్కుల పునరుద్దరణ చట్టం అంటే ఏమిటి? ఈ అంశంపై 'మై రైట్' కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి గారు విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

Tuesday, January 17, 2017 - 13:36

హైదరాబాద్: అబార్షన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువడించింది. కొన్ని షరతులతో కూడిన పరిమితులతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 24 వారాల గ‌ర్భంతో ఉన్న ఓ మ‌హారాష్ట్ర యువ‌తి వేసిన ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం వైద్య నిపుణుల సిఫార‌సు మేరకు ఆమె అబార్ష‌న్ చేయించుకునేందు‌కు అనుమ‌తి ఇచ్చింది. కొన్ని కండీష‌న్‌ల‌ను విధిస్తూ ఈ కీల‌క తీర్పునిచ్చింది.ఈ...

Pages

Don't Miss