మానవి

Monday, July 3, 2017 - 14:03

అవరోధలను అధికమించి వికలాంగులు సాధిస్తున్న విజయాలు ప్రతిఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలసిన అవసరం ఉంది. తమకున్న లోపాలకు క్రుంగిపోకుండా తమ జీవితాలను విజయగీతికలు తీర్చిదిద్దుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. కాలం చేసిన గాయాలు కొందరివైతే, ప్రమాదవశాత్తు వికలాంగుల వారు కొందరు. ఇలా కారణమెదైనా వైకల్యాం అనుభవిస్తూ విజయపథంలో ప్రయాణించిన వారి విజయాలకు తన రచనల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు...

Friday, June 30, 2017 - 13:43

మహిళా వార్తల సమాహారం మానవి న్యూస్ కు స్వాగతం...దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా వార్తలను వీడియోలో చూద్దాం....

Thursday, June 29, 2017 - 14:19
Thursday, June 29, 2017 - 14:18

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీతో చిన్న తరహా పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడనుంది. అందులో భాగంగానే బీడీ పరిశ్రమపై జీఎస్టీ ప్రభావం పడుతుంది. చాలా మంది మహిళలు బీడీ పరిశ్రమల్లో పని చేస్తున్నారు. వారి జీవనోపాధికి నష్టం వాటిల్లనుంది. ఇదే అంశంపై ఇవాళ్లి మావని ఫోకస్ స్టోరీ.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం... 

Wednesday, June 28, 2017 - 13:50

సరోగసి అడ్డం పెట్టుకుని ఇటవలి కాలంలో అక్రమాలకు పాల్పడుతున్నారు... మన దేశంలో సరోగసి ద్వారా 10వేల కోట్ల బిసినెస్ జరుతోంది...అసలు సగరోసి అంటే ఏమిటి....సరోగసికి ఎవరు అర్హులు...దీని చర్చించడానికి అడ్వకేట్ పార్వతి గారి సూచనలు, సలహాలు పూర్తి వీడియో చూడండి.

 

 

Tuesday, June 27, 2017 - 14:01

సరోగసి అనే అంశంపై మానవి వేదిక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అకురం ప్రతినిధి సుమిత్ర, నర్మద పాల్గొని, మాట్లాడారు. సరోగసి అంటే ఏమిటీ..? అద్దె గర్భం లాంటింది..ఎటువంటి సమయంలో సరోగసికి వెళ్లాలి...? సరోగిసి ఉండే నిబంధనలు ఏమిటీ..? ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ...? అంటి అంశాలపై సవివరంగా వివరించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

Friday, June 23, 2017 - 14:18

అనంత విశ్వగ్రహంలో మీ పేరు చూసుకుంటే అంతకంటే థ్రిల్ల్ ఎముంటుంది చెప్పండి.అటువంటి అరుదైన గౌరవం దక్కించుకుంది సాహితి పింగళి...... ఒడిశా చెందిన బాలిక సంచలనం సృష్టించింది. లిటిల్ మిస్ యూనివర్స్ 2017 ఎంపికతో పాటు మూడు టైటిళ్లు గెలుచుకున్న బాలికగా రికార్డ్ స్వంతం చేసుకుంది...... రెండేళ్ల క్రిందటి హర్యానాలో పుట్టిన ప్రచారమిది. బిందు జిల్లా బీబీపూర్ మాజీ సర్పంచ్ సునిల్ జగ్లాన్...

Tuesday, June 20, 2017 - 14:41

హైదరాబాద్: వివాహం అనేది ఇద్దరిమనుషులను, ఇద్దరి మనస్సులను కలిపే ప్రక్రియ. వివాహంతోనే సమాజాం వారిని భార్యా భర్తలుగా గుర్తింస్తుంది. సాధారంగా వివాహం అంటే ఒకే కులానికి చెందిన అమ్మాయికి అదే కులానికి చెందిన అమ్మాయితో వివాహం జరుగుతుంది. కానీ వీటికి భిన్నంగా కులాంతర వివాహాలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్దలను ఎదరించి కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారి పై...

Monday, June 19, 2017 - 15:30

మగువు అందానికి మరింత వన్నె కావాలంటే ఆభరణాలదే ప్రధాన ప్రాత. అతివలు అలంకరించుకొనే ఆభరణాలు..తామే ధరించే దుస్తులకు మ్యాచింగ్ ఉంటే వారికి మరింత నిండుదనం చేకూరుతుంది. అలా నచ్చిన ఆకృతి..నచ్చే రంగులతో ఆభరణాలు తయారు చేసుకోవచ్చు. అదే టెర్రకోటి జ్యువెల్లరీ..మరి ఈ జ్యువెల్లరీని ఎలా తయారు చేసుకోవచ్చో,..తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి...

Monday, June 19, 2017 - 14:40

ఆడపిల్లలను స్కూలుకు పంపించడమే నేరంగా భావించే కాలం నుండి మహిళలను నింగిలోకి పంపించే రోజులలో అడుగు పెట్టాం. తమకు అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తమదైన ముద్ర వేసుకుంటున్నారు..నేటి తరం..అమ్మాయిలు..అమ్మాయిల చదువు..ఆవనికే వెలుగు..అనే నానుడిని నిజం చేస్తూ విద్యారంగంలో తనదైన ముద్ర వేసుకున్నారో ఓ అతివ. మానవి 'స్పూర్తి'లో ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్...

Thursday, June 15, 2017 - 14:40

హైదరాబాద్: ఇటీవల మహిళలపై లైంగిదాడులు, గృహహింసలు, మోసాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. మరి పోలీసులు వున్నారు, చట్టాలు ఉన్నాయి. కానీ మహిళలపై నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి? ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? సమాజంలో ఎటువంటి చైతన్యం రావాలి? ఈ నేపథ్యంలో 'మహిళలపై పెరుగుతున్న హింస' అనే అంశం పై మానవి 'ఫోకస్' లో చర్చను చేపట్టింది. ఈ...

Wednesday, June 14, 2017 - 14:33

హైదరాబాద్: ప్రత్యేక వివాహ చట్టం అంటే ఏమిటి? వాటి తీరు తిన్నుల గురించి మానవి కార్యక్రమంలో 'మైరట్' ప్రోగ్రాంలో విశ్లేషణ చేశారు. న్యా సమస్యలు, సందేహాలపై ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Tuesday, June 13, 2017 - 14:46

జూన్ నెల వచ్చేసింది. ఇప్పటి సెలవుల్లో వరకు ఆటపాటలతో బాగా ఎంజాయ్ చేసిన పిల్లలు మళ్లీ స్కూలుకి వెళ్లాలంటే కొంత సమయం పడుతుంది. మరళా స్కూలికి పిల్లలు వెళుతుంటే కొత్త టీచర్లు, కొత్తపిల్లలు పరిచయం అవుతుంటారు. ఇలాంటి సమయంలో పిల్లలు స్కూలికి వెళ్లాలంటే మారాం చేస్తూ వుంటారు. ఈ సమయంలో తల్లిదండ్రులు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమిటి? స్కూలు ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,...

Friday, June 9, 2017 - 12:51

17 సంవత్సరాల ఇంద్రాణిదాస్ కు న్యూరో శోదనాలే ఆమె ఆటవిడుపు ఇటివల అమెరికాలో జరిగిన సైన్స్ టాలెంట్ విజేతగా నిలిచి రూ.1.6 కోట్ల బహుమతి గెలుచుకున్నారు....అమెరికాలో ప్రతిష్టత్మకంగా నిర్వహించిన స్పెల్లింగ్ బీ పోటీలో భారతీయ మూలాలున్న విద్యార్థులు మరోసారి తమ సత్తా నిరూపించుకున్నారు, ప్రథమ, ద్వితీయ స్థానాలను వారే గెలుచుకున్నారు......ఐసీస్ ఉగ్రముకల చేతికి చిక్కిన మహిళల దుస్థితి...

Thursday, June 8, 2017 - 12:51

 

మాతృత్వం అనేది మహిళలకు ప్రకృతి ఇచ్చిన ఆదనపు భారం...ఇది మహిళలకు వరమా లేక శాపమా...అనేది పక్కనపెడితే... ప్రస్తుత జీవన విధనంలో మార్పులో అనేక జంటలు సంతానం కోసం పరితపిస్తున్నాయి....బిడ్డల కోసం అద్దె గర్బాలను ఆశ్రయిస్తున్నారు....ఈ పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయని చెప్పాలి...ప్రస్తుత కాలంలో అమ్మతనం అనేతి ఒక వ్యాపారంగా మారింది...కోట్లాది రూపాయాలు అమ్మతనం చుట్టూ...

Wednesday, June 7, 2017 - 12:45

తెలుగు రాష్ట్రాల్లో 'పరువు హత్యలు' తీవ్ర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మంచిర్యాలలో మధుకర్ దళిత యువకుడు దారుణ హత్య..యాదాద్రి భువనగిరి..స్వాతి..నరేష్..హత్య...ఏపీ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా తూర్పుపాలెంలో ఓ యువకుడిని హత్య చేసి బీచ్ పాతిపెట్టిన ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ పరువు హత్యలపై న్యాయస్థానాలు తీవ్రంగా స్పందించాయి. ఈ పరువు హత్యలపై టెన్ టివి 'మై...

Tuesday, June 6, 2017 - 12:37

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళల పాత్ర చాలా కీలకమైనది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధించుకుని 3 సంవత్సరాలు అవుతోంది. ఈ కాలంలో మహిళలకు వరింగింది ఏమిటి. ఇదే అంశం పై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో కాంగ్రెస్ ఇంద్ర శోభన టీఆర్ ఎస్ కార్పొరేటర్ స్వర్ణ లత పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Monday, June 5, 2017 - 12:42

ఎదో సాధించలన్న తపన...తామేంటో నిరూపించుకోవాలనే పట్టుదల...ఎదురుగా ఉన్న లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఎదరరైన సవాళ్లను ఎదర్కొంటూ...అధికమిస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించలనే పట్టుదలకు, ఆత్మవిశ్వానికి నిలువేత్తు ప్రతీకాలుగా ఉన్న ముగ్గురు మహిళ మణిరత్నాలు...వారే ఈఏటి సివిల్ ర్యాంకర్స్ మల్లవరపు బాల లత, శాలిని, నిశాంతి గారితో ముఖ మఖీ పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

Friday, June 2, 2017 - 13:54

ఐదు సంవత్సరాల ప్రధాని..కావడం విన్నారా..తమిళ కాంగ్రెస్ అధికార ప్రతినిధి..నటి ష్బూ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మధ్య ట్వీట్ల వార్...మగపిల్లల కంటే ఆడపిల్లల అవసరాల పైనే తండ్రి యొక్క మెదడు చురుగ్గా పనిచేస్తుందా ? ఉత్తర్ ప్రదేశ్ లో ఇద్దరిని వేధించిన పోకిరీలు..గోవధపై కేంద్రం నిషేధం విధించడం..తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సినీ నటి జయప్రద స్పందించింది..సివిల్ సర్వీస్...

Tuesday, May 30, 2017 - 12:39

పరువు హత్యలు అంటే హర్యానా రాష్ట్రం గుర్తుకొచ్చేది. ఈ విష సంస్కృతి తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గడచిన రెండున్నర సంవత్సరాల్లో 20 పరువు హత్యలు జరిగాయంటే ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. కడుపున పుట్టిన బిడ్డలను పరువు పేరిట కడతేర్చితే పరువు నిలబెడుతుందా ? కడుపు తీపిని పరువు డామినేట్ చేస్తుందా ? అసలు పరువు హత్యలు పెరగడానికి కారణాలు...

Monday, May 29, 2017 - 12:46

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్..డిగ్రి విద్య ప్రవేశాలకు ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. మరి ఈ ఆన్ లైన్ విధానం ఎంతవరకు లాభం..ఎంతవరకు నష్టం..చేకూర్చనుంది. ఈ ఆన్ లైన్ విధానం ద్వారా అధిక ఫీజులకు అడ్డుకట్ట వేయవచ్చా ? ఆన్ లైన్ విధానం ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ఏ విధంగా ఉండనుంది ? ఈ విషయాలపై టెన్ టివి 'మానవి' ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. డిగ్రీ కళాశాల ప్రిన్స్ పల్ శాంతి...

Friday, May 26, 2017 - 12:47

హైదరాబాద్: మహిళల్లో గర్భాసయ సమస్యలు రావడానికి కారణాలు ఏమిటి? దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ అంశాలపై మానవి 'హెల్త్ కేర్'లో ప్రముఖ డాక్టర్లు వివరించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Pages

Don't Miss