మహిళలపై జరుగుతున్న లైంగిక, శారీరక దాడులపై ఐరాస పక్షోత్సవాలు

15:59 - December 7, 2017

మహిళలపై జరుగుతున్న లైంగిక, శారీరక దాడులపై ఐక్య రాజ్యసమితి ( ఐరాస) పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. మహిళలపై జరుగుతున్న దాడులు, హింసతోపాటు పలు రకాల దాడులకు వ్యతిరేకంగా నవంబర్ 25 నుంచి మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10 వరకు ఐరాసా పలు సదస్సులు కొనసాగనున్నాయి. ఇదే అంశంపై ఇవాళ్టి మానవి స్పెషల్ ఫోకస్ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

Don't Miss