ఆఫీసులోనే ప్రభుత్వ అధికారి రాసలీలలు : అడ్డంగా బుక్కయ్యాడు

Submitted on 12 July 2019
MGNREGA SCHEME sangareddy additional APO vulgur deeds with female field assistent

సంగారెడ్డి జిల్లా ఉపాధి హామీ పథకం అధికారి రాసలీలలు బయటపడ్డాయి. ఉపాధి హామీ పథకం అడిషనల్ ఏపీఓ మాణిక్యరావు ప్రభుత్వ కార్యాలయంలోనే రాసలీలలు సాగిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. 

జిన్నారం ఉపాధి హామీ పథకం కార్యాలయంలో రాయికోడ్ మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ తో కలిసి మాణిక్యాలరావు అసభ్యకరమైన పనులు చేస్తూ మీడియాకు చిక్కాడు. పోలీసుల రాకతో అవాక్కైన మాణిక్యరావు.. ఫీల్డ్ అసిస్టెంట్ ను తప్పించేందుకు ప్రయత్నం చేశాడు. ఆమెను భవనం పైనున్న రేకులపైకి ఎక్కించాడు. 

ఆమెను కిందికి దించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. మాణిక్యాల రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. 
 

MGNREGA SCHEME
Sangareddy
additional APO
vulgur deeds
female field assistent


మరిన్ని వార్తలు