మూవీ రివ్యూ

Friday, November 23, 2018 - 16:50

అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 సినిమాల ప్రభావం వల్ల, వాటి తర్వాత తెరకెక్కిన చాలా సినిమాల్లో, సందర్భం ఉన్నా లేకపోయినా, మూతి ముద్దులకు ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. అలాంటి టైమ్‌లో కేవలం కిస్సెస్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా రూపొందితే ఎలా ఉంటుంది? 24 కిస్సెస్.. ఆ తరహా సినిమానే. టీజర్, ట్రైలర్‌తో కుర్రాళ్లకి కంటిమీద కునుకు లేకుండా చేసిందీ సినిమా. ఈ రోజు (...

Friday, November 23, 2018 - 12:36

ఈ రోజుల్లో చిన్నదైనా, పెద్దదైనా ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలంటే పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. గతకొద్ది రోజులుగా హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన సినిమాగా ప్రమోట్ చేసుకున్న శరభ మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సీనియర్ నటి జయప్రద ఇంపార్టెంట్ రోల్ చెయ్యడంతో సినిమాపై ఆడియన్స్‌కి ఆసక్తి కలిగింది. మరి, ఆ ఆసక్తి సినిమా కలిగించిందా, లేదా? అనేది ఇప్పుడు చూద్దాం...

Monday, November 19, 2018 - 16:51

బిచ్చగాడు సినిమాతో తెలుగులో క్రేజ్ తెచ్చుకుని, తన ప్రతి సినిమాని తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాడు విజయ్ ఆంటొని. ఫాతిమా విజయ్ ఆంటొని నిర్మాణంలో, గణేషా డైరెక్షన్లో విజయ్ ఆంటొని, నివేదా పేతురాజ్ జంటగా నటించిన రోషగాడు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రోషగాడుగా విజయ్ ఆడియన్స్‌ని ఎంతవరకు ఆకట్టుకున్నాడో చూద్దాం..

...

Monday, November 19, 2018 - 10:12

విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ మెయిన్ లీడ్స్‌గా, రాహుల్ సంక్రిత్యాన్‌ని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ, ఎస్.కె.ఎన్ నిర్మించిన కామెడీ థ్రిల్లర్.. టాక్సీవాలా... ఎన్నో అవాంతరాలను దాటుకుని, ఈరోజు రిలీజైన టాక్సీవాలా రైడ్ ఎలా ఉందో చూద్దాం.

కథ :

అయిదేళ్ళు...

Friday, November 16, 2018 - 14:28

మాస్‌ మహారాజా రవితేజ, శ్రీనువైట్ల, కాంబినేషన్‌లో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (CVM)  నిర్మిస్తున్న సినిమా.. అమర్ అక్బర్ ఆంటొని. టచ్ చేసిచూడు, నేలటికెట్ వంటి రెండు డిజాస్టర్ల తర్వాత, రవితేజకి.. ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్ లాంటి హ్యాట్రిక్ డిజాస్టర్ల ఇచ్చిన  శ్రీనువైట్లకి అమర్ అక్బర్  ఆంటొని సక్సెస్ చాలా అవసరం. ఇలాంటి పరిస్ధితుల్లో, భారీ...

Thursday, November 8, 2018 - 17:41

అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో నటించగా, ధూమ్ 3 ఫేమ్, విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో, యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన చిత్రం, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్.
భారీ అంచనాల మధ్య, హిందీతో పాటు, తెలుగులోనూ ఈరోజు రిలీజైన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్  సినిమా ఎలా ఉందో చూద్దాం.
...

Friday, November 2, 2018 - 15:01

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా.. చందూమొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన సవ్యసాచి.. దీపావళి కానుకగా, ఈరోజుప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా. శైలజారెడ్డి అల్లలుడు తర్వాత చైతు చేస్తున్న సినిమా కావడం, ప్రేమమ్ తర్వాత చైతు, చందూమొండేటిల కాంబినేషన్ అవడంతో, ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి, సవ్యసాచి ఆ అంచనాలను అందుకుందో, లేదో...

Sunday, October 28, 2018 - 17:47

రాఘవ్, కరోణ్య కత్రీన్ జంటగా, నంది అవార్డు గ్రహీత, అనిత పాట(వీడియో ఫేమ్) కోటేంద్ర దర్శకత్వంలో, కేఎండీ రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం.. బంగారి బాలరాజు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్యల కథాంశంతో రూపొందిన బంగారి బాలరాజు ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో చూద్దాం..
...

Friday, October 26, 2018 - 15:29

నారా రోహిత్, శ్రియ, సుధీర్ బాబు, శ్రీవిష్ణు మెయిన్ లీడ్స్‌గా, ఆర్.ఇంద్రసేన దర్శకత్వంలో, అప్పారావు బెల్లన నిర్మించిన చిత్రం, వీర భోగ వసంత రాయలు.. కల్ట్ ఈజ్ రైజింగ్ అనేది ఉపశీర్షిక... ఎటువంటి చడీ చప్పుడూ లేకుండా ఈరోజు విడుదలైన వీర భోగ వసంత రాయలు ఎలా ఉందో చూద్దాం..
కథ : ఈ మూవీలో మొత్తం మూడు కథలు రన్ అవుతుంటాయి. ఒక పిల్లాడు మా ఇల్లు...

Thursday, October 18, 2018 - 16:19

విశాల్ హీరోగా, ఎన్.లింగుస్వామి డైరెక్షన్‌లో దాదాపు 13‌ఏళ్ళక్రితం పందెంకోడి చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.. తమిళ్‌తోపాటు తెలుగులోనూ చాలా బాగా ఆడింది.. ఫ్యాక్షనిజం, ఫ్యామిలీ ఎమోషన్‌తో పాటు.. లవ్, కామెడీ కలగలసిన పందెంకోడి చిత్రానికి కొనసాగింపుగా.. ఇప్పుడు పందెంకోడి 2 రూపొందింది.. హీరోగా విశాల్‌కి 25వ చిత్రం ఇది..  ఈ మూవీని ఠాగుర్ మధు తెలుగులో...

Thursday, October 18, 2018 - 14:42

ఎనర్జిటిక్ స్టార్ రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, త్రినాధరావు నక్కిన డైరెక్షన్‌లో, దిల్ రాజు సమర్పణలో, శిరీష్, లక్షణ్ నిర్మించిన చిత్రం.. హలో గురు ప్రేమకోసమే... దసరా కానుకగా ఈ రోజు  ప్రేక్షకులముందుకు వచ్చిన హలో గురు ప్రేమకోసమే ఎలా ఉందో చూద్దాం..
కథ :
కాకినాడలో అమ్మ,నాన్నతో ఉంటూ, హాయిగా బతికేసే ఈ జనరేషన్ కుర్రాడు...

Wednesday, October 17, 2018 - 16:37

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ వడచెన్నై దసరా కానుకగా, తమిళనాడులో  ఈ రోజు భారీగా రిలీజ్ అయింది.. ఆండ్రియా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌కాగా, వెట్రిమారన్ డైరెక్ట్ చేసాడు..  మొత్తం మూడు భాగాలుగా రూపొందిస్తుండగా, ఈ రోజు  మొదటి పార్ట్  వడచెన్నై విడుదలైంది.. సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ...

Friday, October 5, 2018 - 11:59

‘గీత గోవిందం’ మూవీతో యంగ్‌హీరో ‘విజయ్ దేవరకొండ’ క్రేజ్ కొండెక్కి కూర్చుంది.. 100 కోట్ల క్లబ్‌లోనూ చేరడంతో ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది.. ఇప్పుడు అందరి చూపు విజయ్ లేటెస్ట్ మూవీ నోటాపైనే ఉంది.. గతకొద్దిరోజులుగా ‘నోటా’ సినిమా రిలీజ్‌పై కొన్నిరాజకీయ పార్టీలు హడావిడి చేసాయి... ఎట్టకేలకు అన్ని అడ్డంకులనీ తొలగించుకుని, శుక్రవారం తెలుగుతో పాటు, తమిళ్‌లోనూ గ్రాండ్‌గా ...

Friday, September 28, 2018 - 16:56

ఈ ఏడాది టాలీవుడ్‌లో చిన్నసినిమాలుగా వచ్చి సంచలన విజయం సాధించాయి అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్100 చిత్రాలు.. ట్రైలర్స్, పోస్టర్స్‌లో యువతని ఆకట్టుకునే ఘాటైన సీన్స్ ఉండడంతో రిలీజ్‌కు ముందే మౌత్ టాక్‌తో మంచి పబ్లిసిటీ దొరికింది.. ఇప్పుడు అదేకోవలో ‘నాటకం’ అనే సినిమా రూపొందింది..  పోస్టర్స్, ట్రైలర్స్‌లో మసాలా కనబడడంతో, ఆడియన్స్‌ను  ఇది అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్100...

Thursday, September 27, 2018 - 16:05

క్రియేటివ్‌ డైరెక్టర్ మణిరత్నం గత చిత్రం చెలియా ప్రేక్షకులని నిరాశపరిచింది. ఈ నేపధ్యంలో ఆయన తదుపరి చిత్రం నవాబ్‌పై బాగానే అంచనాలున్నాయి. నవాబ్‌కి మణి సార్ టీమ్.. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, ఎడిటర్ శ్రీకర్‌ ప్రసాద్ పనిచేసారు. భారీతారాగణం,ప్రోమోలవీ ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది.తమిళ్ లో చెక్క...

Thursday, September 27, 2018 - 14:20

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానీ‌ల కాంబినేషన్‌లో, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, సి.అశ్వనీదత్ నిర్మించిన  చిత్రం దేవదాస్..గీతగోవిందంతో యూత్‌లో మంచిక్రేజ్ సంపాదించుకున్నరష్మిక మందన్న, మళ్ళీరావా చిత్రంతో ఆకట్టుకున్నఆకాంక్ష సింగ్  హీరోయిన్స్‌గా నటించారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్,ట్రైలర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై...

Monday, September 24, 2018 - 15:27

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోల వారసులు హీరోలుగా మారడం అనేది సర్వసాధారణంగా జరిగేపనే. కానీ, టెక్నీషియన్స్ పిల్లలు హీరోకావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. గత 30 ఏళ్లుగా చాలామంది హీరోలకు ఫైట్స్ కంపోజ్ చేసిన ప్రముఖ ఫైట్ మాస్టర్ విజయ్.. ఆయన తనయుడు రాహుల్ విజయ్ ని హీరోగా పరిచయం చేస్తూ, తన కుమార్తె దివ్యా విజయ్ నిర్మాతగా,రాము కొప్పుల అనే కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ...

Friday, September 21, 2018 - 18:15

చియాన్ విక్రమ్ 15 సంవత్సరాలక్రితం తమిళ్ లో సామి అనే సినిమా చేసాడు. నటుడిగా తనకీ,దర్శకుడిగా  హరికీ సామి మంచిపేరు తెచ్చిపెట్టింది. తెలుగులో బాలకృష్ణ లక్ష్మీనరసింహ గా రీమేక్ చేస్తే, ఇక్కడకూడా హిట్ అయింది.. తర్వాత హరి, సూర్యతో సింగం సిరీస్ లో మూడు సినిమాలు చేసాడు. 
ఇప్పుడు విక్రమ్,హరి కాంబోలో స్వామికి సీక్వెల్ గా తమిళ్ లో  సామి  స్క్వేర్ పేరుతో రూపొంది, తెలుగులో సామి గా ఈ...

Friday, September 21, 2018 - 16:18

సమ్మోహనం సక్సెస్ తో సుధీర్ బాబు ట్రాక్ లోకి వచ్చాడు. ప్రతిభకి పెద్దపీట వేస్తూ వైవిధ్య భరితమైన సినిమాలు రూపొందించాలని తన పేరుతో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఆర్.ఎస్.నాయుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ నన్నుదోచుకుందువటే చిత్రం చేసాడు. ఈ రోజు రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.. 

కథ : -
ఐటీ కంపెనీలో పనిచేసే కార్తీక్ పనితప్ప వేరే ప్రపంచమేలేదు...

Thursday, August 30, 2018 - 18:54

ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తోంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చాలా సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. పలువురి మన్ననలు పొందుతున్నాయి. మరికొన్ని సినిమాలైతే భారీ విజయాలు అందుకుని నిర్మాతలకు కోట్లు తెచ్చిపెడుతున్నాయి. హీరో, హీరోయిన్‌లు ఎవరనేది చూడకుండా కథ, కథనం బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛలో సినిమా విజయోత్సవంలో వున్న నాగశౌర్య లాంటి చిన్న హీరోలు...

Wednesday, August 15, 2018 - 20:25

సోలో, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో యూత్ ఫుల్ కమ్ ఎమోషనల్ కంటెన్ట్ ను అరెస్టింగ్ గా చెప్పగల డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు పరశురాం. అలాంటి డైరక్టర్ తో యంగ్ సెన్సేషన్ విజయ దేవరకొండ టీం అప్ అయ్యాడు అనగానే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఎర్పడ్డాయి.. ఇక దానికి గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ ట్యాగ్ ఆడ్ అవ్వగానే, కన్ఫాం హిట్ అని ఫ్రీ రిలీజ్ టాక్ విపరీతంగా స్ర్పెడ్ అయ్యింది.. ఈ సినిమా...

Friday, August 10, 2018 - 18:57

2013లో వచ్చిన 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం 2' రూపొందించారు. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్ ముఖ్య పాత్రలు పోషించారు. కానీ పలు కారణాల వల్ల ఐదేళ్ల తరవాత ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్ర రివ్యూ...రేటింగ్ కోసం వీడియో క్లిక్ చేయండి.

 

Thursday, August 9, 2018 - 18:50

'శతమానం భవతి' సినిమాతో హిట్ సాధించిన దర్శకుడు 'సతీష్ వేగేశ్న' మరో సినిమాను రూపొందించారు. 'దిల్' రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కళ్యాణం' సినిమా రూపొందింది. పెళ్లి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఈ చిత్రంలో జయసుధ, ప్రకాశ్ రాజ్, నరేష్, సితారలు కాకుండా ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి మూవీ రివ్యూ కోసం..రేటింగ్ కోసం వీడియో క్లిక్...

Friday, August 3, 2018 - 20:57

హీరో అయిన రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ గా మారుతున్నాడు, సుశాంత్ తో సినిమా తీస్తున్నాడు అని అనగానే .. అంతా ఇదో వేస్ట్ ప్రయత్నం అనుకున్నారు. కానీ సడెన్ గా సమంతా, నాగచైతన్య , నాగార్జున్ లైవ్ లోకి వచ్చి సినిమాకి కావల్సినంత బూస్ట్ ఇవ్వడంతో ఇధో విషయం ఉన్న సినిమా అని  క్లారిటీ వచ్చింది. ఇక అన్నపూర్జ  స్టూడియెస్, మనం ఎంటర్ టైన్ మెంట్స్ ప్రజెంటేషన్ అనగానే ఫుల్ అటెన్షన్ తెచ్చుకుంది...

Friday, August 3, 2018 - 20:53

క్షణం సినిమాతో తెలుగు సినిమాల్లోనే కొత్త ఒరవడిని క్రియేట్ చేసిన అడవిశేష్...మళ్లీ తన టీమ్ తో కలిసి గూడఛారి అనే  న్యూ ఏజ్ స్పై థ్రిల్లర్ ను రూపొందించారు. సమంతా టీజర్ లాంచ్ చెయ్యడం, నాని ట్రైలర్ రిలీజ్ చెయ్యడంతో గూడఛారి రేంజ్ విపరీతంగా పెరిగింది. ప్రమోషన్ మెటీరియల్ అంతా..హాలీవుడ్ తరహాలో ఉండడంతో విడుదలకు ముందే.. భారీ అంచనాలు క్రియేట్ చేసింది. గూడఛారి అలా భారీ అంచనాల నడుమ...

Sunday, July 29, 2018 - 22:02

టుడే అవర్ రీసెంట్ రిలీజ్ లో ఉన్న  మూవీ '''హ్యాపి వెడ్డింగ్'' సుమంత్ అశ్విన్ హీరోగా, కొనిదెల వారి హీరోయిన్ నిహారిక హీరోయిన్ గా  ప్రతిష్టాత్మక యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నఈ మూవీని, యంగ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ దర్శకత్వం వహించారు..

లవ్వర్ బాయ్ ఇమేజ్ మూవీస్ హీరో సుమంత్ అశ్విన్.. బారీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చి, క్యూట్...

Friday, July 27, 2018 - 19:09

హాయ్ ఆల్ ..వెల్కమ్ టు రివ్యూ అండ్ రేటింగ్ ప్రోగ్రాం నేడే విడుదల . రిలీజ్ ఐన సినిమాల రివ్యూ ఇస్తూ రేటింగ్ ని అనలైజ్ చేసే నేడే విడుదల ఈరోజు కూడా రీసెంట్ సినిమాల రిలీజ్ తో మీ ముందుకు వచ్చింది. టుడే అవర్ రీసెంట్ రిలీజ్ లో ఉన్న మూవీ '''సాక్ష్యం'' బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'సాక్ష్యం'. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మాతగా...

Pages

Don't Miss