మూవీ రివ్యూ

Friday, October 28, 2016 - 23:19

తమిళ స్టార్ హీరో కార్తీక్ కథనాయకుడిగా నయనతార, శ్రీదివ్య, వివేక్ ప్రధాన పాత్రదారులుగా గోకుల్ దర్శకత్వంలో పీవీపీ, ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన హారర్ కామెడీ చిత్రం కాష్మోరా. తమిళంతోపాటు తెలుగులోనూ కార్తీక్ కు ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని రెండు భాషల్లో ఈ సినిమా రెండు వేలకు పైగా థియేటర్లలో రీలీజ్ అయింది. భారీ అంచనాల...

Saturday, October 22, 2016 - 08:41

నటి..గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన మహిళా దర్శకురాలు..సూపర్ స్టార్ కృష్ణ భార్య అయిన విజయ నిర్మలకు మనువడు, సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ కృష్ణ హీరోగా 'నందిని నర్సింగ్ హోం' శుక్రవారం రిలీజైంది. పి.వి.గిరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పూర్తి రొమాంటిక్ కామెడీగా సాగింది. కథలోకి వెళ్తే.. మధ్యతరగతి కుర్రాడైన చంద్రశేఖర్ అలియాస్ చందు (నవీన్ విజయ కృష్ణ) వైజాగ్ లోని ఓ బ్యాంకులో...

Friday, October 21, 2016 - 19:46

నందమూరి కళ్యాణ్ రామ్ , పూరీ తొలి కలయిక లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఇజం. పటాస్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లోకొచ్చిన కళ్యాణ్ రామ్ , పూరీతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు. పూరీ తనదైన స్టైల్లో కళ్యాణ్ రామ్ ను సరికొత్త మేకోవర్ తో చూపిస్తూ రూపొందించిన ఈ సినిమా జనం అంచనాల్ని అందుకుందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం...

పటాస్ తో కళ్యాణ్ రామ్ హిట్టుకొట్టగానే స్టార్ స్టాటస్...

Friday, October 7, 2016 - 19:10

హీరో అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్లో చేసిన తాజా చిత్రం ‘ప్రేమమ్’. ఇటివల విడుదలైన పాటలు, ట్రైలర్లు జనాలకు బాగా కనెక్టవడంతో ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘ప్రేమమ్’ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అసలు ప్రేమమ్ కధేమిటి సినిమా ఏలా ఉందో...

Friday, September 30, 2016 - 19:30

నేను శైలజ తో ఈ సంవత్సరం హిట్టు బోణికొట్టిన రామ్ అదే ఊపులో చేసిన మరో సినిమా హైపర్. అయితే రామ్ తనకు బాగా ఇష్టమయ్యే మాస్ యాక్షన్ జానర్ నే మళ్లీ ఎంచుకొని హైపర్ గా వచ్చాడు. ఇంతకీ రామ్ హైపర్ గా మెప్పించగలిగాడా లేడా.. ? నేడే విడుదల రివ్యూలో చూద్దాం. 
విశ్లేషణ...1 
ఎనర్టిటిక్ స్టార్  రామ్, మాస్ జానర్ లో మంచి కథతో వెళితే ఈపాటికి ఎన్నో హిట్స్ వచ్చి ఉండేవి...

Friday, September 23, 2016 - 18:41

నేచురల్ స్టార్ నాని, మలయాళ భామ అను ఇమాన్యువేల్ జంటగా నటించిన వెరైటీ ప్రేమకథాచిత్రం మజ్నూ. ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో నాని ఈ సంవత్సరం హ్యాట్రిక్ కొట్టాడా? లేదా?

నానిని తనను నేచురల్ స్టార్ అని ఎందుకంటారో ఇప్పటివరుకూ చాలా సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాడు. కేవలం తన యాక్టింగ్ టాలెంట్ తో కంటెంట్ ఏమీ లేకపోయినా కూడా సినిమాను హిట్టు గట్టెక్కించగలడు...

Friday, September 16, 2016 - 18:34

'శ్రీకాంత్' కొడుకు 'రోషన్' హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా 'నిర్మలా కాన్వెంట్'. 'శ్రియాశర్మ', 'రోషన్' జంటగా నటిస్తున్న ఈ సినిమాలో 'కింగ్' నాగార్జున కీ రోల్ ప్లే చేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా. టీనేజ్ ఫ్రెష్ లవ్ స్టోరీగా తెరముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందే ఫుల్ అటెన్షన్ కొట్టేసింది. అంతే కాదు 'నాగార్జున' కూడా ఫస్ట్ నుంచీ మూవీ...

Friday, September 16, 2016 - 18:25

మొగలిరేకులు సీరియల్ లోని ఆర్ కె నాయుడు పాత్రతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సాగర్ , వెండితెరమీద హీరో గా చేసిన తొలి ప్రయత్నమే 'సిద్ధార్ధ'. 'సాక్షి చౌదరి', 'రాగిణి ద్వివేది' తారాగణంతో దయానంద రెడ్డి డైరెక్ట్ చేసిన యాక్షన్ లవ్ స్టోరీ 'సిద్ధార్ధ'. బుల్లి తెరమీద చేసినంత ఎఫెక్టివ్ గా వెండితెరమీద చేసాడా? అసలు ఈ సినిమా కథా, కమామిషు ఏంటో తెలుసుకోవాలంటే చదవండి.. టివి నటులు బిగ్ స్ర్కీన్...

Friday, September 9, 2016 - 18:56

ఊహలు గుసగుసలాడే చిత్రంతో సెన్సిటివ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న శ్రీనివాస్ అవసరాల మలిచిన మరో హ్యూమరస్ అటెమ్ట్ జ్యో అత్యుతానంద. నారా రోహిత్, నాగశౌర్య, రెజినా ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా నేడే థియేటర్స్ లోకి వచ్చింది. ఇంతకీ శ్రీనివాస్ అవసరాల రెండో ప్రయత్నం సక్సెస్ అయిందా లేదా ....? ఊహలు గుసగుసలాడే చిత్రంతో శ్రీనివాస్ అవసరాల తానో సెన్సిటివ్ డైరెక్టర్ అని ప్రూవ్...

Thursday, September 8, 2016 - 20:56

ప్రయోగాత్మక చిత్రాలంటే గుర్తుకువచ్చే నటుడు విక్రమ్. తమిళ నటుడే అయినా తెలుగులో విక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. విలక్షణమైన కథలను ఎన్నుకుంటూ..రొటీన్ కు భిన్నమైన పాత్రలు పోషించే మంచి నటుడు విక్రమ్. తాజాగా విక్రమ్ మరో ప్రయోగాత్మక చిత్రంలో నటించాడు..లేదు లేదు జీవించాడంటేనే సరైంది. తమిళంలో 'ఇరు ముగన్’ సినిమాని తెలుగులో ‘ఇంక్కొక్కడు’అనే టైటిల్ తో తెలుగులోకి విడుదలచేశారు....

Thursday, September 1, 2016 - 16:19

యంగ్ టైగర్ 'యన్టీఆర్' నటించిన లేటెస్ట్ మూవీ 'జనతా గ్యారేజ్'. 'మిర్చి', 'శ్రీమంతుడు' సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన 'కొరటాల శివ' మలిచిన మరో సందేశాత్మక చిత్రం ఇది. మరి ఈ సినిమాతో 'యన్టీఆర్' 'కొరటాల' సందేశాన్ని ఎంతవరకు క్యారీ చేసాడో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే.

లేని పంచ్ డైలాగ్స్..
సందేశాన్ని సినిమాగా చెప్పాలంటే వినోదం అవసరం లేదని '...

Saturday, August 20, 2016 - 13:45

శుక్రవారం రెండు సినిమాలు విడుదలయ్యాయి. 'చుట్టాలబ్బాయి'గా వస్తున్న 'ఆది' సినిమాతో పాటు.. 'ఆటాడుకుందాం..రా' అని ఇన్వైట్ చేస్తున్న 'సుశాంత్' సినిమా కూడా శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయ్యాయి. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా ఓ హిట్ కొడదామని ట్రై చేస్తున్నాడు సుశాంత్ అందుకే.. ఆటాడుకుందాం రా అంటూ మంచి దూకుడు గా ఆడియన్స్ ముందుకొచ్చాడు. 'సుశాంత్' ప్రేక్షకులను అలరించాడా ? లేదా ? అనేది...

Friday, August 19, 2016 - 17:52

సాయికుమార్ తనయుడు ఆది హీరోగా, మలయాళ కుట్టి నమితా ప్రమోద్ హీరోయిన్ గా నటించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ చుట్టాలబ్బాయి. వీరభద్రం దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆదికి చాలా కీలకం, అలాగే డైరెక్టర్ వీరభద్రానికి చాలా ముఖ్యం. మరి వీరిద్దరి కలయిక లో వచ్చిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను రాబట్టిందో చూద్దాం....

కథ..
ఆది కి ముందునుంచి తనను తాను మాస్ హీరోగా...

Saturday, August 13, 2016 - 20:45

మెగా మేనల్లుడు సాయిధర్మ్ తేజ హీరోగా , మన్నారా చోప్రా, లారిస్సాబొనోసీ హీరోయిన్స్ గా సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టరైన సునీల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన లవ్ అండ్ యాక్షన్ మూవీ తిక్క. ఈ సినిమా ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమాతో సుప్రీమ్ స్టార్ సాయిధర్మ్ తేజ మరో హిట్టు కొడతాడా లేడా? ఇంతకీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబడుతుందా లేదా? ఈ రివ్యూలో చూద్దాం.

Friday, August 12, 2016 - 18:59

విక్టరీ వెంకటేష్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ బాబు బంగారం. ఈ మధ్యకాలంలో వెంకీ కామెడీ రోల్ లో చూసి చాలా కాలమైంది. అందుకే అభిమానుల కోరిక తీర్చాలని వెంకీ బాబు బంగారం మూవీ టేకప్ చేసాడు. ఇంతకీ వెంకటేష్ బాబు బంగారంతో నిజంగా బంగారం అనిపించుకున్నాడా లేడా అన్నసంగతి చూద్దాం...

ఒక సినిమా ను ఫుల్ కామెడీగా తెరకెక్కించాలనుకుంటే కొంచెం లైట్ పాయింట్ ను...

Friday, August 5, 2016 - 20:50

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మోహన్ లాల్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మనమంతా'... ఓ సున్నితమైన ఎమోషనల్ చిత్రంగా రూపొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇవాళ రీలీజ్ అయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూను వీడియోలో చూద్దాం....
 

Friday, August 5, 2016 - 20:45

అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు. గీతార్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి పరషురాం దర్శకత్వం వహించాడు. ఈ రొమాంటిక్ చిత్రం ఈరోజు విడులయింది. మరి ఈ చిత్రం రివ్యూను వీడియోలో చూద్దాం..

Friday, July 29, 2016 - 20:44

హాస్య నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న సునీల్, ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. కొద్దికాలంగా ఆయన హీరోగా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేక ఆయన హీరో కెరీర్‌ను అయోమయంలో పడేశాయి. దీంతో మళ్ళీ ఎలాగైనా ఓ మంచి హిట్ కొట్టాలని సునీల్ ప్రస్తుతం ‘జక్కన్న’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో...

Friday, July 29, 2016 - 20:38

నేటి యువతరం ఆలోచనలు, కెరీర్ మీద వాళ్లకున్న శ్రద్ధ, పెళ్లిగురించి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు లాంటి అంశాల్ని పూసగుచ్చినట్టు విప్పి చెప్పే ప్రయత్నం చేసిన సినిమా పెళ్ళిచూపులు . ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నేడే విడుదలైంది. మరి ఈ సినిమా నేటి యువతను ఆకట్టుకుంటుందా? ఈ రివ్యూలో చూద్దాం. 
విశ్లేషణ
ఈ మధ్యకాలంలో పెళ్లిచూపులు అనే అచ్చ తెలుగు టైటిల్ తో సినిమా రావడం...

Friday, July 22, 2016 - 18:59

'రజనీ కాంత్' సినిమా అంటే తెలుగు బాక్సాఫీసు దగ్గర హంగామా మామూలుగా ఉండదు. వందలాది థియేటర్లలో ఆయన చిత్రాలు విడుదలవుతుంటాయి. ఆయన నటించిన తాజా చిత్రం 'కబాలి'...రిలీజ్ అవుతుందా ? లేదా ? అనే డౌట్స్ ఉన్నాయి. కానీ ఎట్టకేలకు శుక్రవారం విడుదలైంది. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా హల్ చేసింది. రజనీకాంత్ కు జంటగా రాధికా ఆప్టే నటించింది. హిందీలో కూడా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది...

Sunday, July 17, 2016 - 19:21

సుడిగాడు తరువాత అల్లరి నరేష్ నుంచి ఒక్కటంటే ఒక్క జెన్యూన్ హిట్టు కూడా రాలేదు. జేమ్స్ బాండ్ ఏదో యావరేజ్ గా నడిచిపోయింది కానీ, అల్లరి నరేష్ స్థాయిలో హిట్టు అయితే ఈ మధ్యకాలంలో రాలేదనే చెప్పాలి. అందుకే ఈ సారి మనోడు ఫుల్ కామెడీతో సెల్ఫీరాజాగా మరోసారి తనను తాను నిరూపించుకొనే పనిలో పడ్డాడు. మరి ఇంతకీ సినిమా జనాన్ని ఎంటర్ టైన్ చేసిందా ? లేక రొటీన్ గా బోర్ కొట్టించిందా ? చూద్దాం....

Friday, July 8, 2016 - 21:44

సూర్య, అమలాపాల్, బింధుమాదవి నటించిన చిత్రం 'మేము'. ఈ సినిమా ఇవాళ విదుదల అయింది. ఈ చిత్రానికి నిర్మాత జూలకంటి మధుసూదన్ రెడ్డి.. మరి ఈ  సినిమా ఏ విధంగా ఉందో టెన్ టివి పర్ ఫెక్ట్ రివ్యూను వీడియోలో చూద్దాం...

 

Friday, June 24, 2016 - 20:58

ఆల్ మోస్ట్ టాలీవుడ్  స్టార్ హీరోల ఫ్యామిలీల నుంచి నిహారిక రావడమే ఫస్ట్ టైమ్.  మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారిక, హీరో నాగ శౌర్య నటించిన ఒక మనసు సినిమా ఈ రోజు విడుదల అయింది. ఈ చిత్రానికి రామరాజు దర్శకత్వం వహించారు. మరి అంతగా ఎక్స్ పెక్టేషన్స్ తో ధియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..  సినిమా చూడడానికి  వచ్చిన ఆడియన్స్ ఏమన్నారు... ఒక మనసు సినిమా చూసిన ప్రేక్షకుల ఫీలింగ్స్ ఎలా...

Friday, June 17, 2016 - 20:08

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాళ్లు ముభావంగా ఉంటే చూడలేం. తెరపైనా అంతే...అమాయకపు క్యారెక్టర్లతో, హాస్యంతో ఆకట్టుకునే కథానాయకులను అలాగే చూడలనుకుంటాం. భిన్నంగా కనిపిస్తే...ఒంటబట్టించుకునేందుకు కొంతం...

Thursday, June 2, 2016 - 20:22

సినిమా ఊహల ప్రపంచం కాబట్టి ఎక్కువ మంది దర్శకులు ఫాంటసీ కథలనే ఎంచుకుంటారు. కానీ మన కుటుంబాల్లో...మన మధ్య జరిగే కథల్ని సినిమాగా తెరకెక్కించాలంటే...చాలా ప్రతిభ కావాలి. ఇలాంటి టాలెంట్ పుష్టిగా ఉన్న దర్శకుడు త్రివిక్రమ్....కలమే బలంగా...మరో సకుటుంబ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. రచనలో సత్తా ఉంటే పాత కథల్ని కూడా పోపు పెట్టి రుచిగా వడ్డించొచ్చు. అ..ఆ..తో త్రివిక్రమ్...

Friday, May 20, 2016 - 19:35

నేల విడిచి సాము చేసే కథలను ప్రేక్షకులు మెచ్చే రోజులు కావివి. కథా కథనాల్లో సహజత్వమున్న సినిమాలకే ఆదరణ దక్కుతోంది. మూస ధోరణి పాటల, ఫైట్ల కొలతలు బెడిసికొడుతున్నాయి. అందుకే...పేరున్న పెద్ద హీరోలు కూడా జాగ్రత్తగా కథలను ఎంచుకుంటున్నారు. సూపర్ మ్యాన్ లా ఫీట్లు చేయకుండా....అందిరికీ నచ్చే సకుటుంబ చిత్రాలను చేస్తున్నారు. సేఫ్ జోన్ సినిమాలతో కెరీర్ కొనసాగిస్తున్న మహేష్ బాబు...మరోసారి...

Pages

Don't Miss