మూవీ రివ్యూ

Saturday, November 21, 2015 - 15:21

దశాబ్దాలుగా భిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు కమల్ హాసన్. కమర్షియల్ ఫీట్లను వదిలేసి....కథలో కొత్తదనాన్ని ఎంచుకుంటూ తన బ్రాండ్ ను కాపాడుకుంటున్నాడు. ఇలా కమల్ చేసిన మరో ప్రయత్నమే చీకటి రాజ్యం. హాలీవుడ్ ఫిల్మ్ స్లీప్ లెస్ నైట్ కథకు రీమేక్ గా దర్శకుడు రాజేష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఐతే....రీమేక్ సినిమాల్లో సాధారణంగా ఎదురయ్యే నేటివిటీ సమస్య చీకటి రాజ్యానికి కొంత వరకు...

Saturday, November 21, 2015 - 13:10

అమ్మాయిలు ఇలాగే ఉండాలనే నిబంధనలు మన సమాజంలో చాలానే ఉన్నాయి. రోజు రోజుకు ఎన్ని మార్పులు వస్తున్నా...కాలం ఎంత మారినా...ఈ విషయంలో ఎదగలేకపోతున్నాం. ప్రేమలోనూ ఇంతే...లవ్ లో ఉన్న అబ్బాయి కంటే అమ్మాయికే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ. మిగతా అబ్బాయిలతో స్నేహాలు చేయకూడదు. వేసుకునే డ్రెస్సులు పద్దతిగా ఉండాలి.....ఇలా ప్రతి దాంట్లోనూ రూల్సే. ఐతే వీటిని బ్రేక్ చేస్తూ...లవ్ కి కొత్త...

Wednesday, November 11, 2015 - 18:44

అక్కినేని నట వారసత్వానికి మూడో తరం ప్రతినిధిగా తెరపైకి వచ్చాడు అఖిల్. ఇన్నాళ్ల అభిమానుల నిరీక్షణ ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోలతో ముగిసింది. సినిమా చూశాక ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కారణం...అఖిల్...సినిమాలో పాటలు, ఫైట్లు ఇరగదీశాడన్నది వాళ్ల సంతోషానికి కారణం. మరి అభిమానులను మెప్పించిన అఖిల్....సక్సెస్ ఫుల్ సినిమాతో లాంఛ్ అయ్యాడా అంటే ముక్తకంఠంతో లేదనే సమాధానమే...

Friday, November 6, 2015 - 21:55

ఈ రోజు నేడే విడుదలలో మనం మాట్లాడుకునే సినిమా స్వాతి నటించిన హార్రర్ థ్రిల్లర్ ఫిల్మ్ త్రిపుర... టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ లేరని అనుకుంటున్న టైంలో తెరపైకి వచ్చింది స్వాతి. కలర్స్ స్వాతిగా ప్రేక్షకులకు పరిచయమైన స్వాతిరెడ్డి....అష్టాచెమ్మా, డేంజర్, లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా స్వామిరారా, కార్తికేయ స్వాతిని ఫేమ్ లోకి తెచ్చాయి. రెండు సక్సెస్ ఫుల్...

Saturday, October 31, 2015 - 19:32

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన షేర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సక్సెస్ కంటే టాలెంట్ ను నమ్ముతానని చెబుతాడు కళ్యాణ్ రామ్. అందుకే తానకు అభిమన్యు, కత్తి సినిమాల రూపంలో రెండు ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన దర్శకుడు మల్లికార్జున్ కు మరో అవకాశం ఇచ్చాడు. మరి అతని నమ్మకం నిలబడిందా లేదా చూడాలి. పదేళ్ల ప్లాపుల తర్వాత 'పటాస్'తో  కళ్యాణ్ రామ్ కు సక్సెస్ వచ్చింది. దీని తర్వాత...

Thursday, October 22, 2015 - 19:05

మెగా కుటుంబం లో నాగబాబు వారసుడిగా తెరంగేట్రం చేసిన 'వరుణ్ తేజ్' తన మొదటి సినిమా 'ముకుందా' ద్వారా పర్వలేదనిపించినా ఈ సారి దర్శకుడు 'క్రిష్' తో కలిసి ఓ వైవిధ్యభరితమైన చిత్రం 'కంచె' ద్వారా మనముందుకి వచ్చాడు. మరి ఈ సినిమాతో 'వరుణ్' కెరీర్ మెగా ట్రాక్ ఎక్కేస్తుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

విశ్లేషణ..
'కంచె' చిత్ర కథ 1930 ల కాలం నాటి ప్రేమ కథ...

Friday, October 16, 2015 - 21:23

తిరిగిన కాలు ఆడే నోరు ఆగవంటారు...ఇలాగే మన దర్శకులు తీసే కథలూ మారవు. దీనికి కొత్త ఉదహరణ శ్రీనువైట్ల. ఢీ ఫార్మేట్ సినిమాలతో విసిగెత్తించి...కావాల్సినంత గుడ్ విల్ పొగొట్టుకున్నాడు. తన పంథా మార్చి..కొత్త తరహా కథతో బ్రూస్ లీ సినిమా చేశానని చెప్పుకున్నాడు. కానీ సినిమా చూశాక...ఇందులో కొత్త ఏముందో అర్థం కాలేదు. మొదటి అర్థభాగాన్ని కనెక్టింగ్ సీన్స్ తో బాగా తీసిన శ్రీనువైట్ల......

Friday, October 9, 2015 - 19:01

చరిత్రను పుస్తకాల్లో చదవుకోవడం అందరికీ సాధ్యం కాదు. చారిత్రక సంఘటనలను సులభంగా ఎక్కువ మందికి చేరువ చేసే మార్గం సినిమా. చరిత్రను అలాగే చూపిస్తే బోర్ కొడుతుంది. సినిమాటిక్ గా తెరకెక్కిస్తే ఉన్న కథను వక్రీకరించినట్లు అవుతుంది. ఈ రెండింటినీ కలపడం కత్తిమీద సామే. ఈ ఫీట్ ను సాధించేందుకు తన శక్తిమేర ప్రయత్నించాడు గుణశేఖర్. కాకతీయ మహారాణి రుద్రమదేవీ చరిత్రను వెండితెరకు చేర్చి......

Friday, October 2, 2015 - 20:53

ఈ రోజు బాక్స్ ఆఫీస్ ముందు శివాలేత్తుతా అంటూ శివం సినిమాతో మనముందుకి వచ్చాడు ఎనేర్జిటిక్ స్టార్ రామ్.... రామ్ రాశికన్నా హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో శ్రీ స్రవంతి మూవీస్ బానర్ పై రవి కిషోర్ నిర్మించిన మాస్ ఎంటర్ టైనేర్ శివం....

కొండంత అండ కావలిసినంత దండ అవసరానికి మించిన ఎనర్జీ. ఓ మాంచి సినిమా కోసం రామ్ ఎన్నో...

Thursday, September 24, 2015 - 20:19

మెగా వృక్షం నుంచి జారిపడ్డ మరో లేటెస్ట్ లేత పండు అయిన సాయి ధరం తేజ్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనేర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్... సాయి ధరం తేజ్, రెజీనా కసండ్రా, అదా శర్మ హీరో హీరొయిన్ లుగా...నాగ బాబు, సుమన్, బ్రన్హానందం, కోట శ్రీనివాసులు రావు రమేష్ ఇతర ముఖ్యపాత్రల్లో మిక్కి జె మేయర్ సంగీత సారధ్యంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన క్రేజీ చిత్రం... సుబ్రహ్మణ్యం...

Friday, September 11, 2015 - 20:31

'చిత్రం' తో సెన్సేషనల్ డైరెక్టర్ గా నువ్వు నేను, జయం సినిమాల తర్వాత ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ గా అనతికాలం లోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన తేజ, ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులతో అంతే తక్కువ టైం లో కిందకు వచ్చేశారు. మరి ఇన్ని రోజుల తర్వాత తేజా హోరా హోరీగా కస్టపడి తీసిన హోరా హోరీ చిత్రం హిట్టా ఫట్టా ఇప్పుడు చూద్దాం.
కథ:
పట్ట పగలు నడి రోడ్డుమీద అందరు...

Friday, August 21, 2015 - 19:02

కథలోకి వెళ్తే 2009 లో వచ్చిన కిక్ సినిమాకి సీక్వల్ గానే ఈ కిక్ 2 కూడా మొదలౌతుంది. కిక్ పార్ట్ 1 లో చివరాకరన పోలీస్ ఆఫీసర్ అయిపోయిన కిక్ తర్వాత ఫారిన్ లో సెటిల్ అయిపోతాడు. అక్కడే రాబిన్ హుడ్ అనే కొడుకుని కుడా కంటారు.కానీ తండ్రిలాగే రాబిన్ కి కుడా కొంచం తలతిక్క. తండ్రి కిక్ కోసం పాకులాడితే కొడుకు కంఫర్ట్ అనే పిచ్చి తో ఇతరులకు చుక్కలు చూపిస్తూ ఉంటాడు.ఇలాంటి పరిస్థితుల్లో...

Friday, August 14, 2015 - 20:13

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఉన్నా....దర్శకుడిగా, నటుడిగా ఉపేంద్ర టాలెంట్ మొత్తం దక్షిణాది ప్రేక్షకులకు తెలుసు. సుమారు పాతికేళ్లుగా ప్రయోగాత్మక చిత్రాలే అతని బ్రాండ్ ను కాపాడుతున్నాయి. ఉపేంద్ర 2 కూడా అతని ట్రేడ్ మార్కును కాపాడే సినిమానే...అయితే కథలో ట్విస్టులు ఎక్కువై...కన్ ఫ్యూజన్ కు గురి చేసింది. రెండో సారి చూస్తే గానీ...సినిమా అర్థమయ్యే పరిస్థితి సాధారణ ప్రేక్షకుడికి లేదు....

Friday, August 7, 2015 - 18:59

నటీనటులు :
              మహేష్ బాబు - శ్రుతి హాసన్ - జగపతి బాబు - రాజేంద్ర పసాద్ - ముఖేష్ రుషి - సంపత్ - హరీష్ ఉత్తమన్- వెన్నెల కిషోర్- రాహుల్ రవీంద్రన్ -  ఆలీ - సుకన్య - తులసి -  ఏడిద శ్రీరామ్ -  సురేఖా వాణి - సుబ్బరాజు  తదితరులు..
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం - మధి
నిర్మాతలు - నవీన్ రవికిశోర్ - మోహన్
...

Friday, July 24, 2015 - 21:03

అల్లరి నరేష్, సాక్షి చౌదరిలు నటీనటులుగా సాయి కిషోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జేమ్స్ బాండ్.. ఇవాళా విడుదలైంది. అరడజను ఫ్లాపుల తర్వాత జేమ్స్ బాండ్ అనే సినిమాతో ప్రేక్షకుముందుకొచ్చాడు సడెన్ స్టార్ అల్లరి నరేష్. నేను కాదు నా పెళ్లాం అనేది సబ్ టైటిల్. ఈ ఉపశీర్షికతోనే సినిమా చూడకముందే కథ ప్రేక్షకులకు అర్థమై పోతుంది. సినిమా థియేటర్లోకి వెళ్లిన తర్వాత కూడా...ఊహించినట్లే ఇంతకంటే...

Friday, July 17, 2015 - 20:18

కబీర్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ హీరోహీరోయిన్స్ గా నటించిన చిత్రం బజ్రంగి బైజాన్. ఈ చిత్రం ఇవాళా విడుదలయింది. మరి ఆ... చిత్రం ఎలా వుందో చూద్దాం...
కథ:
పాకిస్తాన్ దేశం లోని ఒక గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన శాహిదా అనే ఒక పాపకి మాటలు రావు. ఆ కుటుంబం యొక్క మతగురువు సలహా మేరకు భర్త వారిస్తున్నా పాపను తీసుకుని భారత్ దేశంలో...

Friday, July 10, 2015 - 19:17

బాహుబలి.. బాహుబలి.. బాహుబలి...వారం నుంచి ఎక్కడ చూసినా ఎవరి నోట విన్న ఇదే మాట ఇదే చర్చ...తెలుగు సినీ చరిత్రలో ఇంతవరకు ఈ సినిమాకు వచ్చినంత హైప్ ఏ సినిమాకి రాలేదు అలాంటి భాహుభలి చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా...ఇప్పుడు చూద్దాం.
కథ:
ప్రమాదకర పరిస్థితులలో ఒక చంటి పిల్లాడిని కాపాడి జలపాతానికి దిగువున నివసిస్తున్న కొండజాతి దగ్గరకు చేర్చి...

Pages

Don't Miss