సినిమా

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ వడచెన్నై దసరా కానుకగా, తమిళనాడులో  ఈ రోజు భారీగా రిలీజ్ అయింది..

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం, ఎన్టీఆర్..కథానాయకుడు, ఎన్టీఆర్..మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.. ఎన్.బి.కె.ఫిలింస్, ఎల్.ఎల్.పి.సమర్పణలో, వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తుండగా, 

నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం జెర్సీ, ఈ ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.. మళ్ళీరావా‌తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా, శ్రద్ధ శ్రీనాధ్, రెబా మోనికా జాన్ కథానాయికలుగా నటిస్తున్నారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల లేటెస్ట్ సెన్షేషన్  అరవింద సమేత వీర రాఘవ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది.. ఇప్పటికే వంద కోట్ల క్లబ్‌లోఎంటరైపోయింది.. ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ మార్క్ దాటేసింది..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో అలజడి రేపుతుంది, మీ టూ ఉద్యమం.. గంట గంటకీ ఆరోపణలు చేస్తున్నవారు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నవాళ్ళూ పెరుగుతూనే ఉన్నారు.. సమంత, విశాల్ కూడా బాధిత మహిళలకు సపోర్ట్‌గా ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల లేటెస్ట్ సెన్షేషన్  అరవింద సమేత వీర రాఘవ దసరా బ్లాక్ బస్టర్‌గా కన్‌ఫమ్ అయిపోయింది. వంద కోట్ల క్లబ్‌లో ఎంటర్ అవాలనే తారక్ కోరిక ఈ సినిమాతో తీరిపోయింది..

నారా రోహిత్, శ్రియ, సుధీర్ బాబు, శ్రీవిష్ణు మెయిన్ లీడ్స్‌గా, ఆర్.ఇంద్రసేన దర్శకత్వంలో, అప్పారావు బెల్లన నిర్మిస్తున్న చిత్రం, వీర భోగ వసంత రాయలు.. కల్ట్ ఈజ్ రైజింగ్ అనేది ఉపశీర్షిక...

మీ టూ లో, ఎప్పుడు, ఎవరి పేరు వినబడుతుందోనని సినిమా రంగంలో కలకలం మొదలైంది.. కంగనా రనౌత్ క్వీన్ దర్శకుడిపై, తనుశ్రీ దత్తా, నానాపటేకర్‌పై ఆరోపణలు చెయ్యడంతో, ఈ మీ టూ ఉద్యమం ఊపందుకుంది..

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్‌ జంటగా.. చందూ మొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్‌‌బ్యానర్‌పై.. నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మించిన చిత్రం.. సవ్యసాచి.. ఇటీవల రిలీజ్ చేసిన సవ్యసాచి టీజర్‌‌కీ, వైనాట్ అంటూ సాగే ఫస్ట్‌సాంగ్‌కి మంచి స్పందన వస్తోంది..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. తేజ్ ఐ లవ్ యూ తర్వాత నటిస్తున్న కొత్త సినిమా, తేజ్ బర్త్‌డే..సందర్భంగా నిన్న లాంచ్ అయింది..

Pages

Don't Miss