సినిమా

2.ఓ మూవీ కలెక్షన్స్ ఎంత.. పెట్టిన బడ్జెట్ అంతా వచ్చేసిందా.. ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు అయ్యింది అనేది దానికి క్లారిటీ దొరికేసింది. అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాకపోయినా.. మరీ డల్ గా లేవని మాత్రం ఈ లెక్కలు చెబుతున్నాయి. 2018, అక్టోబర్ 29వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

ప్రియాంక చోప్రా - నిక్. హిందూ సంప్రదాయం ప్రకారం శనివారం, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఆదివారం పెళ్లి చేసుకున్నారు. జోథ్ పూర్ లో అత్యంత వైభవంగా సాగిన పెళ్లికి దేశంలోని అతిరథ మహారథులు అందరూ హాజరయ్యారు.

అతని పేరు నకుల్. ప్రముఖ నటి దేవయాని సోదరుడు. 2003లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ మూవీలో జెనీలియా సోదరుడిగా నటించాడు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు పోషిస్తున్నాడు. ఇటీవలే నకుల్.. ఐఫోన్ XS MAX ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆర్డర్ చేశాడు.

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ అప్పుడే నటనలో జీవించేస్తోంది. తనదైన యాక్టింగ్ స్కిల్స్‌తో తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. కూతురు సుహానా పెర్ఫార్మెన్స్‌కి తండ్రి షారుక్ ఫిదా అయ్యారు. వివరాల్లోకి వెళితే.. జూలియట్ పాత్రలో సుహానా అదుర్స్ అనిపించింది.

రాజస్థాన్: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, అమెరికా సింగర్ నిక్ జోనస్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రేమజంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. క్రైస్తవ సంప్రదాంయలో పెళ్లి చేసుకున్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'ఎన్టీఆర్'. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను రెండు పార్టులుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న అభ్యర్థుల తరపున సినీ తారలు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీలకు వారు మద్దతు తెలియచేస్తున్నారు.

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు జాతి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'ఎన్టీఆర్' బయోపిక్. ''కథానాయకుడు'' పేరుతో తొలి భాగాన్ని, ఎన్టీఆర్‌ రాజకీయ జీవితంపై ''మహానాయకుడు'' పేరుతో రెండో భాగాన్ని రూపొందిస్తున్నారు.

అందాల తార రాశీఖన్నా రూటే సెపరేటు. ఆమె ఏం చేసినా అందులో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటుంది. పుట్టినరోజు విషయంలోనూ అంతే. ప్రతి బర్త్‌డేని ఒక థీమ్‌తో జరుపుకోవడం రాశీఖన్నా ప్రత్యేకత. ఈ ఏడాది కూడా అదే ఫాలో అయ్యింది. ఈసారి ఆమె పార్టీ థీమ్‌ రెట్రో. అంటే పాత కాలంలో ఎలా ఉండేదో అలా అన్నమాట.

బెంగుళూరు: కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ అనారోగ్యంతో నవంబర్ 24 న మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నఆయన, మాండ్యా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద వార్త విని కొంత ఉద్వేగానికి లోనయ్యారని వార్తలు వచ్చాయి.

Pages

Don't Miss