సినిమా

దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో, తుపాకి, కత్తి లాంటి సూపర్ హిట్స్ తర్వాత తెరకెక్కిన సినిమా, సర్కార్.. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందిన సర్కార్, భారీ అంచనాల మధ్య, దీపావళి కానుకగా తమిళ్‌, తెలుగులో.. మొన్న 6వ తేదీన రిలీజ్ అయింది.

కుర్రకారుకి కిక్కిచ్చే అందంతో, తన ముద్దు ముద్దు మాటలతో బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది  శ్రీముఖి. వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది కానీ, కాలం కలిసి రాలేదు.

గతకొద్ది రోజులుగా పలు భాషల సినిమా ఇండస్ట్రీల్లో పెను తుఫాను రేపుతుంది మీటూ ఉద్యమం. రాజకీయ రంగాన్నీ  ఈ మీటూ సెగ తాకింది. వాదోప వాదాలు, కోర్టు కేసులు అంటూ నానా హంగామా జరుగుతుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో, రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ, 2.ఓ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా, అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, శ్రీమతి డి.పార్వతి సమర్పణలో, డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా, వినయ విధేయ రామ. నిన్న ఉదయం రిలీజ్ చేసిన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. టీజర్‌లో చెర్రీ చెప్పిన.. ఏయ్, పందెం పరశురామ్ అయితే ఏంట్రా?

కన్నడ నటుడు యశ్, శ్రినిధి శెట్టి జంటగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందుతున్న పీరియాడికల్ మూవీ, కె.జి.ఎఫ్. కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చెయ్యనున్నారు. ఈరోజు కె.జి.ఎఫ్. చాప్టర్ 1 పేరుతో, అయిదు భాషల్లో ట్రైలర్స్ రిలీజ్ చేసారు.

దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో, రూపొందిన సర్కార్‌కీ, తమిళనాడు  సర్కార్‌కీ మధ్య వార్ జరుగుతుంది. విజయ్, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే చాలా సీన్స్‌‌‌లో, తమిళ రాజకీయాలపైనా, అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత చేపట్టిన సంక్షేమ పథకాలపైనా సెటైర్లు వేసాడు.

చెన్నై: మురుగదాస్ దర్శకత్వం వహించిన సర్కార్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా దివంగత నేత జయలలిత ప్రభుత్వాన్ని కించపరిచేవింధంగా ఉందని ఏఐడీఎంకే కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహరీన్ హీరో, హీరోయిన్లుగా, వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమాకి,  కవచం అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. హీరోగా  శ్రీనివాస్‌కిది అయిదవ సినిమా. కవచం‌లో తొలిసారి పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, శ్రీమతి డి.పార్వతి సమర్పణలో, డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా, వినయ విధేయ రామ. దీపావళి సందర్భంగా, ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన మూవీ యూనిట్, ముందుగా చెప్పినట్టే ఈ ఉదయం టీజర్ రిలీజ్ చేసింది.

Pages

Don't Miss