సినిమా

మీ టూ లో, ఎప్పుడు, ఎవరి పేరు వినబడుతుందోనని సినిమా రంగంలో కలకలం మొదలైంది.. తనుశ్రీ దత్తా, నానాపటేకర్‌పై ఆరోపణలు చెయ్యడంతో, ఈ మీ టూ ఉద్యమం ఊపందుకుంది.. మరోవైపు సింగర్ చిన్మయి కూడా బాధిత మహిళలకు సపోర్ట్‌గా ట్వీట్స్ చేస్తుంది..

ఎనర్జిటిక్ స్టార్ రామ్, అనుపమా పరమేశ్వరన్ హీరో, హీరోయిన్స్‌గా, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సమర్పణలో, శిరీష్, లక్షణ్ నిర్మించిన చిత్రం.. హలో గురు ప్రేమకోసమే... త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేసాడు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా, మూడో రోజూ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది...  ఓవర్సీస్‌లో వన్ మిలియన్ మార్క్‌ని టచ్ చెయ్యడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో  రెండు రోజులకుగానూ 35కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 40క

హైదరాబాద్: దివంగత ఎన్టీ రామారావు జీవితం నేపథ్యంగా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా ''ఎన్టీఆర్''. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ పోషిస్తున్నారు. జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు పార్టులుగా ఈ సినిమా వస్తుంది.

త్రిష చిరకాల కోరిక ఇప్పుడు తీరబోతుంది.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన పేట్టా చిత్రంలో త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీలో మరో హీరోయిన్‌గా సిమ్రాన్ కనిపించనుంది.. పిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేస్తున్నాడు..

మీ టూ ఉద్యమం రోజుకో మలుపు తిరుగుతోంది.. వివిధ రంగాలలో, వివిధ పరిస్ధితుల్లో వేధింపులకు గురైన మహిళలు, ఒక్కొక్కరుగా సోషల్ మీడియా వేదికగా, ధైర్యంగా తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. భాధిత మహిళలు ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు..

హైదరాబాద్ : ఏంటీ చంద్రబాబును పట్టిస్తే లక్ష రూపాయలు ఇస్తానని వర్మ అంటాడా ?

అరవింద సమేత వీర రాఘవుడు రెండో రోజూ బాక్సాఫీస్ బరిలో విజృంభించాడు..  ఓవర్సీస్‌లో వన్ మిలియన్ మార్క్‌ని టచ్ చేసి, తన గత చిత్రం జైలవకుశని, అరవింద సమేతతో బీట్ చేసేసాడు.. తొలిరోజు రెండు  తెలుగు రాష్ట్రాల్లో కలిపి 27కోట్లు కొల్లగొట్టాడు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల లేటెస్ట్ సెన్షేషన్ అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రపంచవ్యాప్తంగా, అన్నిధియేటర్స్‌‌లో సందడి చేస్తోంది.. ఇప్పటికే ఓవర్సీస్‌లో వన్ మిలియన్ మార్క్ దాటేసింది..

పూరీ జగన్నాధ్, వి.వి.వినాయక్.. ఇద్దరూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్సే.. ఒకప్పుడు వరస విజయాలు సాధించిన వారే, తమతో పని చేసిన హీరోలకి కెరీర్ బెస్ట్ ఫిలింస్ ఇచ్చినవారే.. కానీ, టైమెప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ఫ్లాప్‌‌ల ప్రభావంతో స్పీడ్ తగ్గింది..

Pages

Don't Miss