సినిమా

స్నేహితుడు శింబుకి 'వాలు' చిత్రంతో ఓ మంచి హిట్‌ రావాలనే ఉద్దేశ్యంతో ధనుష్‌ తన 'మారి'చిత్రం విడుదల తేదీని మార్చుకున్న సంగతి తెలిసిందే. కష్టాల్లో ఉన్న స్నేహితుడిని ఆదుకోవడం కోసం ముందుకొచ్చిన ధనుష్‌ని కోలీవుడ్‌ సినిమా వర్గాలు ప్రశంసలతో ముంచెత్తాయి.

2011లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన 'ఫోర్స్‌' చిత్రానికి సీక్వెల్‌గా అభినరు డియోల్‌ దర్శకత్వంలో 'ఫోర్స్‌2' చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాత విపుల్‌షా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నాయకానాయికలుగా జాన్‌ అబ్రహం, సోనాక్షి సిన్హాను ఎంపిక చేశారు.

"బాహుబలి". గడిచిన వారం రోజులుగా తెలుగునాట చర్చంతా ఈ సినిమా గురించే. సినీ ప్రియుల నుంచి సినిమాలంటే పెద్దగా ఆసక్తి చూపనివారి దాకా అందరూ ఈ బాహుబలి సినిమా గురించే మాట్లాడేలా చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్‌ అయింది. ఫస్ట్‌డే కలెక్షన్‌లలోనూ ఇంతకు ముందు రికార్డులను తిరగరాసింది.

ఆయన సినిమాల్లో అంటరానితనంపై రగులుతున్న వ్యతిరేకత ఎగసిపడుతుంది. శ్రమదోపిడిపై ఉక్కుపిడికిలి బిగిస్తుంది. పేద ప్రజల ఆకలి బాధ ప్రతిధ్వనిస్తుంది. సగటు మహిళ హృదయాన్ని హృద్యంగా ఆవిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి.

కైరో: హాలీవుడ్‌లో తొలితరం మేటి నటుడు ఒమర్ షరీఫ్‌ ఇకలేరు. చివరి రోజుల్లో గత కొంతకాలంగా అల్జీమర్స్ తో బాధపడ్డ ఆయన.. మంగళవారం ఈజిప్టు రాజధాని కైరోలోని ఆస్పత్రిలో తీవ్రమైన గుండెపోటుతో మరణించారు.
1932లో ఒమర్ షరీఫ్‌ జననం..

బాహుబలి.. బాహుబలి.. బాహుబలి...వారం నుంచి ఎక్కడ చూసినా ఎవరి నోట విన్న ఇదే మాట ఇదే చర్చ...తెలుగు సినీ చరిత్రలో ఇంతవరకు ఈ సినిమాకు వచ్చినంత హైప్ ఏ సినిమాకి రాలేదు అలాంటి భాహుభలి చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా...ఇప్పుడు చూద్దాం.
కథ:

హైదరాబాద్ : అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన తెలుగు సినిమా బాహుబలి నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా, నాజర్ లాంటి స్టార్ కాస్ట్ తో నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాళ, హిందీ బాషల్లో  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హైదరాబాద్: మూడేళ్ల నిరీక్షణకు తెర పడింది. వెండితెర చరిత్రను తిరగరాయడానికి బాహుబలి వచ్చేశాడు. మైమరిపించే అవంతిక అందాలు.. ఆ అందాల కోసం యుద్ధానికి దిగే బాహుబలి వీరత్వం.. ఆ బాహుబలిని బలి తీసుకోవాలని చూసే రుద్రావతారుడు భళ్లాలదేవ.. కాపాడాలని చూసే రాజమాత మాహిష్మతి...

హైదరాబాద్ : బాహుబలి..బాహుబలి..బాహుబలి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతా వినిపిస్తున్న జక్కన్న జపం ఇది. సినీ ప్రేక్షకులు కళ్లలో లక్షల ఒత్తులేసుకుని మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.

ముంబై : బాలీవుడ్ బాద్ షా నటించిన తాజా చిత్రం 'ఫ్యాన్' టీజర్ గురువారం రిలీజైంది. మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా ఆదిత్య చోప్రా ప్రొడ్యూస్ చేస్తున్నారు. షారుఖ్ కు జంటగా ఇలియానా, వాణికపూర్ లు నటిస్తున్నారు.

Pages

Don't Miss