సినిమా

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ హీరో శింబు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి సినిమాలో నటిస్తున్నారా లాంటి కొత్త డౌట్స్ ఏం తెచ్చుకోకండి.

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో, రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ 2.ఓ రిలీజ్‌కి ముందే రోజుకో న్యూ అప్‌డేట్‌తో, కౌంట్‌డౌన్‌తో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది.

దళపతి విజయ్ ఈ దీపావళికి సర్కార్‌తో మంచి హిట్ అందుకున్నాడు. వివాదాలతో పాటు, భారీస్థాయిలో వసూళ్ళని కూడా రాబట్టింది సర్కార్. విజయ్ తన తర్వాతి సినిమాని యంగ్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్నాడు. కల్పతి ఎస్.అఘోరం నిర్మిస్తున్న ఈ సినిమా పూజాకార్యక్రమాలు ఇటీవల చెన్నైలో జరిగాయి.

తల అజిత్, డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా, విశ్వాసం. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో వీరం, వేదాళం, వివేకం సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగోసారి కలిసి విశ్వాసం కోసం పనిచేస్తున్నారు.

ముంబై :  ‘మీటూ’ ఉద్యమంపై వివాదాస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో స్పందించారు.  ‘మీటూ’ ఉద్యమంలో నాపేరు ఎందుకు రాలేదో అని పెద్ద ప్రశ్నలు లేవనెత్తారు వర్మ, సినీ పరిశ్రమల్లోనే కాక అన్ని రంగాల్లోను ‘మీటూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తున్న వ

విజయ్ దేవరకొండ రేంజ్ మామూలుగా లేదిప్పుడు.. సినిమా సినిమాకి ఆడియన్స్‌లో మనోడి క్రేజ్ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా యూత్ అయితే విజయ్‌ని విపరీతంగా అభిమానిస్తున్నారు. విజయ్ క్రేజ్ బాలీవుడ్‌కి కూడా పాకింది. తనకి తిరుగులేని స్టార్‌డమ్ తీసుకొచ్చిన అర్జున్ రెడ్డి, హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

బెంగళూరు : కన్నడ రెబల్ స్టార్ అంబరీష్‌కి కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

సూపర్‌స్టార్ మహేష్ బాబు మరోసారి తన మంచి మనసుతో అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తనని కలవాలని గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న106 సంవత్సరాల బామ్మగారి కోరిన నెరవేర్చాడు సూపర్‌స్టార్.

హైదరాబాద్ : టాలీవుడ్‌‌లో సహజనటిగా పేరొందిన జయసుధ మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా ? అంటే అవుననే తెలుస్తోంది. 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయసుధ పోటీ చేసి తొలిసారే గెలుపొందారు.

బెంగళూరు : కన్నడ రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి అంబరీష్ (66) అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Pages

Don't Miss