సినిమా

ఢిల్లీ: ప్రముఖ తెలుగు నటుడు, నటకిరీటి రాజేంద్రపసాద్ ను ఢిల్లీ తెలుగు అకాడమీ జీవిత సాఫల్య పురస్కారం తో సన్మానించింది. సంస్ధ 30 వ వార్షికోత్సవం సందర్భంగా పలురంగాల్లో ప్రతిభ కనపరిచిన వారిని ఆదివారం సన్మానించారు.

హైదరాబాద్ : భారత బాక్సర్ మేరీకోమ్ పై టాలీవుడ్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో మేరీకోమ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆరోసారి స్వర్ణ పతకాన్ని సాధించిన తొలి మహిళా బాక్సర్ గా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కారు.

బెంగుళూరు: ప్రముఖ నటుడు, కన్నడ రెబల్ స్టార్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కేంద్ర, మాజీ మంత్రి,అంబరీష్ (66) శనివారం రాత్రి  అనారోగ్యంతో మరణించారు.

హీరో సుమంత్, తెలుగమ్మాయి ఈషా రెబ్బా జంటగా, సంతోష్ జాగర్లపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, బీరం సుధాకర రెడ్డి నిర్మిస్తున్న సినిమా, సుబ్రహ్మణ్యపురం.. హీరోగా సుమంత్‌కిది 25వ సినిమా.. మొన్న రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

సినీరంగంలో గతకొద్ది రోజులుగా కలకలం రేపుతుంది మీటూ ఉద్యమం. రోజురోజుకీ ఆరోపణలు చేసేవాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. బాధితులకు అండగా నిలిచే వారు, సోషల్ మీడియాలో మద్దతు తెలిపేవారు కూడా పెరుగుతున్నారు.

జనరల్‌గా సినిమాలకి టీజర్ కట్ చెయ్యడం మనం చూసాం కానీ, యాడ్స్‌కి టీజర్ కట్ చెయ్యడం  విన్నామా, పోనీ, ఎక్కడైనా చూసామా? ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు పాపులర్ సాఫ్ట్ డ్రింక్ థమ్స్ అప్‌కి గత కొద్ది సంవత్సరాలుగా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడొస్తున్న సినిమాల్లో కాస్తో కూస్తో కంటెంట్, కొంచెం కామెడీ ఉంటే చాలు. హిట్ చేసేస్తున్నారు ఆడియన్స్.

మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జి.వి.ప్రకాష్ నటిస్తున్న సినిమా సర్వం తాళమయం.. ఈ సినిమా అఫీషియల్ గా, 31వ టోక్యో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు సెలెక్ట్ కావడం విశేషం...ఈ మూవీని మైండ్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై, లత నిర్మిస్తుండగా, రాజీవ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

వివాదం క్రియేట్ చెయ్యడం అనేది వర్మకి వెన్నతో పెట్టిన విద్య.. తన తింగరి చేష్టలు, మాటలతో సినిమాని పబ్లిసిటీ చేసుకోవడం ఆయనకే చెల్లింది. ఒక్కోసారి ఆయన మాటలు విన్నవాళ్ళకి, ఆయన మేధావా, లేక, మెంటలోడా అనే విషయం అర్థంకాక జుట్టు పీక్కుంటూ ఉంటారు.

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, సిమ్రన్, త్రిష హీరో, హీరోయిన్లుగా, విభిన్నతరహా సినిమాలతో ఆకట్టుకుంటున్న యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా.. పెట్టా..

Pages

Don't Miss