సినిమా

ఢిల్లీ :  ఎవరి మాతృభాష వారి మాట్లాడటం సౌకర్యంగా వుంటుంది. అంతేకాదు అది గౌరవం కూడా. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం మాతృభాష మాట్లాడేవారికి అవమానాలు ఎదురుకాక తప్పటంలేదు. ఇంటర్నేషనల్ వేదికలపై  ఈ పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా వుంటున్నాయి.

నేచురల్ స్టార్ నాని హీరోగా, మళ్ళీ రావా‌తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా, జెర్సీ.. నాని పక్కన శ్రద్ధ శ్రీనాధ్, రెబా మోనికా జాన్ కథానాయికలుగా నటిస్తున్నారు..

యంగ్ హీరో సందీప్ కిషన్ గతకొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు నిర్మాతగా మారాడు.

ముంబై : బాలీవుడ్‌లో ఇప్పుడు కల్యాణ వీణియలు మోగుతున్నాయి. మొన్నటికి మొన్న దీపిక-రణ్‌వీర్‌లు వివాహ బంధంతో ఒక్కటైతే.. ఇప్పుడీ జాబితాలోకి మరో ప్రేమ జంట చేరుతోంది.

సినిమా ప్రమోషన్స్‌కి ఏ చిన్న సందర్భాన్ని, అవకాశాన్నికూడా వదలుకోవడం లేదు మూవీ మేకర్స్.. కార్తీక పౌర్ణమిని సందర్భంగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ న్యూ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 సినిమాల ప్రభావం వల్ల, వాటి తర్వాత తెరకెక్కిన చాలా సినిమాల్లో, సందర్భం ఉన్నా లేకపోయినా, మూతి ముద్దులకు ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. అలాంటి టైమ్‌లో కేవలం కిస్సెస్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా రూపొందితే ఎలా ఉంటుంది? 24 కిస్సెస్.. ఆ తరహా సినిమానే.

బతికున్నోళ్లను చంపేయటం.. చచ్చిపోయినోళ్లను బతికించటం సోషల్ మీడియాకు కొత్త కాదు. ఎంతో మందిని ఈ విధంగా చంపేసింది కూడా. ఇప్పుడు ఆ స్థాయిలో కాకపోయినా ఓ హీరో విషయంలో సోషల్ మీడియా చేసిన అతి ప్రచారం కలకలం రేపింది. హీరో రాజశేఖర్‌కు యాక్సిడెంట్ అయ్యిందని..

ఈ రోజుల్లో చిన్నదైనా, పెద్దదైనా ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలంటే పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. గతకొద్ది రోజులుగా హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన సినిమాగా ప్రమోట్ చేసుకున్న శరభ మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇవాళ (నవంబర్23).. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య బర్త్‌డే. ఈ సందర్భంగా, రియల్‌లైఫ్ పెయిర్ చైతు, సమంత జంటగా, నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్‌లో, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసారు. ఈ మూవీకి మజిలీ (వర్కింగ్ టైటిల్) ప్రచారంలో ఉంది.

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో, రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ 2.ఓ రిలీజ్‌కి ముందే రోజుకో న్యూ అప్‌డేట్‌తో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది.

Pages

Don't Miss