జాతీయం

ఒడిశా : రాష్ట్రంలోతీ కటక్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. మరో ట్రావెల్స్ బస్ ప్రమాదానికి గురైంది. మహానది వంతెనపై నుంచి వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ : రాష్ట్రంలోని ఓ రైల్వే స్టేషన్‌లో ఓ పాప రైల్వే ఫ్టాట్ ఫారం నుంచి రైల్వే ట్రాక్‌పై పడిపోవడంతో ఆమె పై నుంచి రైలు వెళ్లింది. పాపకు ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. అయితే పాప సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది.

ఉత్తరప్రదేశ్‌ : మంచినీటి కోసం వెళ్లిన ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడు బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా ఆ పైశాచికత్వాన్ని మరో యువకు చేత వీడియో తీయించాడు.

ప్రపంచం అంతా స్మార్ట్ అయిపోతోంది. స్మార్ట్ ఫోన్ అంటే ఈరోజుల్లో సర్వసాధారణమైపోయింది. స్మార్ట్ అరచేతిలోకొచ్చేసింది. మొబైల్ ఫోన్ లో కెమెరా అంటే ఒకప్పుడు అద్భుతం.

ఢిల్లీ : ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్‌‌కు భారత తుది జట్టును బీసీసీఐ ఇవాళా ప్రకటించింది. తొలి టీ20 కోసం 12 మంది సభ్యుల బృందాన్ని ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు.

ఢిల్లీ : బ్యాంకులకు సెలవులొస్తున్నాయంటే చాలు ఎక్కడ డబ్బుకు ఇక్కట్లు వస్తాయోనని ముందే విత్ డ్రాలు చేసి ఇంట్లో పెట్టేసుకుంటాం. అలాగే ఏటీఎంలకెళ్లి నగదును డ్రా చేసుకుని తెచ్చేసుకుంటాం. మరి అటువంటి అవసరం మరోసారి వచ్చింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి కారంపొడి చల్లేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన ఢిల్లీ సచివాలయంలో మంగళవారం (నవంబర్ 20) చోటుచేసుకుంది.

కేరళ : సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని హామీ ఇచ్చిన కేరళ సర్కార్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. రాజ్యాంగబద్దంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలా? లేదా హైకోర్టు చీవాట్లకు తల వొగ్గాలో తెలీక కేరళ సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది.

న్యూజెర్సీ (అమెరికా): హిందు దేవతల బొమ్మలను అవమానిస్తూ అనేక సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అలాగే జాతి వివక్ష జాడ్యం అమెరికన్లను వెంటాడుతూనే ఉంది.

ఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఈరోజు ఓ సంచలన ప్రకటన చేశారు. పాలిటిక్స్ లో అపార అనుభవమున్న సుష్మా స్వరాజ్య వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని  మీడియా సమావేశంలో ప్రకటించారు.

Pages

Don't Miss