జాతీయం

ఢిల్లీ : సర్దార్ వల్లభాయ్ పటేల్..ఉక్కుమనిషిగా పేరొందిన ఈ గొప్ప వ్యక్తి చరిత్ర అక్టోబర్ 31 నుంచి  వినువీధుల్లో ఆకాశమంత ఎత్తున ప్రకాశించనుంది. పటేల్ 140వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం.

ఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్ రాజీనామా చేశారు. విదేశాంగ వ్యవహారాల శాఖ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు.

కేరళ: అన్ని వయసుల మహిళలను అయ్యప్ప స్వామి ఆలయంలోకి అనుమతించాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత తొలిసారిగా ఇవాళ శబరిమల ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. దీంతో శబరిమలలో ఉద్రిక్తత కొనసాగుతోంది.

మహారాష్ట్ర : రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రక్షించాల్సిన జవాన్లు ఓ బధిర మహిళపై ఆకృత్యానికి పాల్పడ్డారు. ఒకటి కాదు..రెండు..కాదు..నాలుగేళ్లుగా దారుణానికి ఒడిగట్టారు.

కేరళ: శబరిమలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని ఆందోళనకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆలయంలోకి వెళ్లేందుకు వస్తున్న మహిళా భక్తులను అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు.

ముంబై: ఒకే రాజ్యాంగం..ఒకే దేశం, ఒకే భరత ఖండం.. కానీ ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఎప్పుడు పాలనలోను, అభివృద్ధిలోను ఇలా అన్ని విషయాలలోను వివక్షాపూరిత ధోరణి కొనసాగుతోంది.

ఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి తన స్టైల్లో స్పదించారు.

ఢిల్లీ : దసరా..దీపావళి..పండుగల నేపథ్యంలో పలు కంపెనీలు పోటా పోటీ పడుతున్నాయి. వినియోగదారులను ఆకట్టుకోవడానికి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆన్ లైన్‌‌లో కొనుగోళ్లు దుమ్ము రేపుతున్నాయి.

ఢిల్లీ : వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. దీనితో నగదు కోసం ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. గురువారం నుండి ఆదివారం వరకు సెలవులు రావడంతో బ్యాంకులు తెరుచుకోవు.

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఓ పోలీసు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఫతేహ్‌హడల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో బుధవారం ఉదయం ఈ ఆపరేషన్‌ నిర్వహించారు.

Pages

Don't Miss