జాతీయం

కేరళ : శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉద్రిక్తత నెలకొంది. అయప్ప దర్శనానికొచ్చిన ఓ మహిళపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

ఢిల్లీ : రాఫెల్‌ యుద్ధవిమానాల కుంభకోణం రోజుకో ఆసక్తికర మలుపు తిరుగుతోంది. రాఫెల్స్‌ను తయారుచేసే సంస్థ- దసో ఏవియేషన్‌ తన ఉద్యోగ సంఘాలతో జరిపిన అంతర్గత సమావేశ వివరాలను వెల్లడించే మరో రెండు పత్రాలు లీకయ్యాయి.

ఢిల్లీ : ఆకలి లేదా పోషకాహార లోపం వల్ల ప్రతి ఐదు నుంచి పది క్షణాలకు ఒకరు చొప్పున బాలలు మరణిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ఆహార విభాగం హెచ్చరించింది.  ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

తిరువనంతపురం: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి  ఆలయాన్ని నెలవారి పూజలు చేసే క్రమంలో భాగంగా  బుధవారం సాయంత్రం  తెరవనున్నారు.

ముంబై : రాజ‌కీయాల్లోకి ఎవ‌రైనా రావ‌చ్చు...సినిమా..క్రీడా..వివిధ రంగాల‌కు చెందిన వారు..వారి త‌న‌యులు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.  త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పలువురు వివిధ పార్టీల్లోకి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున

ఢిల్లీ : భారత విదేశాంగ సహాయమంత్రి ఎంజే అక్బర్‌ మీ టూ ఉద్యమం సుడిలో చిక్కుకున్నారు. ఎంజే అక్బర్‌ వేధింపుల గురించి మొదట ప్రముఖు పాత్రికేయురాలు ప్రియా రమణి బయటపెట్టిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ : సినీరంగం నుంచి మొదలై వివిధరంగాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న మీటూ ఉద్యమం సెగ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తాకింది.

ఉత్తరప్రదేశ్‌ : రైలు ఇంజన్ మంటల్లో చిక్కుకుంది. కానీ రైల్ డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన  డియోరియా జిల్లాలో చోటుచేసుకుంది. ప్యాసింజన్ రైలు ఇంజను మంటల్లో చిక్కుకోవడంతో డ్రైవరు సమయస్ఫూర్తిగా వ్యవహరించి రైల్వే క్రాసింగ్ సమీపంలో నిలిపివేశారు.

హైదరాబాద్ : సినీ పరిశ్రమలోనే కాక దాదాపు అన్ని రంగాల్లోను ‘మీ టూ’ ఉద్యమం కాక పుట్టిస్తున్న సమయంలో మరో సరికొత్త ఉద్యమం పుట్టుకొచ్చింది. ఇది సాధారణమైన వ్యక్తులు పెట్టింది కాదు. తమిళ పరిశ్రమలోని ఓ దర్శకుడు ఈ ఉద్యమన్ని ప్రారంభించారు.

Pages

Don't Miss