జాతీయం

కేరళ : శబరిమల ఆలయం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా తయారయ్యింది. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటి నుండి దేశ వ్యాప్తంగా భిన్నవాదనలు కొనసాగుతున్నాయి. దీనిపై ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంగా డిగ్గీరాజా మాట్లాడిన మాటలు యాధృచ్చికంగా అన్నారా? లేదా ఆయనగారి సామర్థ్యం గురించి తెలిసే మాట్లాడారా?

ఉత్తర్ ప్రదేశ్ : భారతదేశంలోని పలు నగరాల పేర్లను ఆయా రాష్ట్రాలు మార్చేస్తున్నాయి. గతంలో పలు రాష్ట్రాలు ముఖ్యమైన ప్రాంతాల పేర్లను మార్చేసిన సంగతి తెలిసిందే.

కేరళ : శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిననాటినుండి ఈ అంశంపై కేరళ అట్టుడుకుతోంది. సుప్రీం తీర్పును నిరసిస్తు కార్యక్రమాలు మిన్నంటుతున్నాయి. ఈ వేడి చల్లారకముందే సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ కేరళ ప్రభుత్వానికి మరో ఝలక్ ఇచ్చింది.

హైదరాబాద్: అధిక వడ్డీలు ఇస్తామంటూ ఆశ చూపి దేశవ్యాప్తంగా భారీగా డిపాజిట్లు సేకరించి మోసం చేసిన కేసులో హీరా గోల్డ్ ఛైర్మన్ నౌహెరా షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వందల కోట్ల రూపాయలు దోచుకున్నారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.

ఢిల్లీ : స్మార్ట్ ఇప్పుడు అందరి చేతుల్లోను ఇదే. స్మార్ట్ ఫోన్స్ ఏ కంపెనీ విడుదల చేసినా..అది క్షణాల్లో స్మార్ట్ అభిమానుల చేతుల్లో హొయలు పోతుంది.

‘#మీ టూ’ హ్యాష్ ట్యాగ్ మీ టూ ఉద్యమం అసలు ఎలా ఉద్భవించిందొ తెలుసా? ఇప్పుడ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమం సంచలనాలు సృష్టిస్తే.. భారత్‌లో పెద్ద ప్రకంపనాలనే సృష్టిస్తోంది. దీని తాకిడికి భారతీయ సినీ రంగం అతలాకుతలం అవుతోంది. సినిమాలు ఆగిపోతున్నాయి. వేల కోట్ల రూపాయలు ఆవిరిఅయిపోతున్నాయి.

హైదరాబాద్‌ : కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు.

కర్నాటక : రుణం కావాలని అడిగిన మహిళపై ఓ బ్యాంకు మేనేజర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. లోన్ మంజూరు చేయమంటే తన కోరిక తీర్చమన్నాడు. దీంతో ఆగ్రహించిన మహిళ మేనేజర్‌కు దేహశుద్ధి చేసింది.  

ఢిల్లీ : తనకు తాను స్వామీజీగా చెప్పుకొనే రాంపాల్ బాబాకు జీవిత ఖైదీ పడింది. జంట హత్య కేసులో ఆయన దోషిగా తేలిన సంగతి తెలిసిందే. రాంపాల్ తో పాటు 14 మందికి జీవిత ఖైదును విధిస్తున్నట్లు ఛండీగడ్ కోర్టు వెల్లడించింది. రూ.

Pages

Don't Miss