జాతీయం

పనాజీ : గోవాలో కాంగ్రెస్ కు షాక్ తగులనుందా ? ఆ పాచెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా ? అంటే అవునని తెలుస్తోంది.

ఢిల్లీ : వాట్సాప్‌‌ మార్పులు చేస్తోంది. ‘సందేశాల డిలీట్‌’ సదుపాయంలో వాట్సాప్‌ మార్పులు చేస్తోంది. ఇతరులకు పంపిన సందేశాలు/ సమాచారం వారు చూడకముందే తొలగించేందుకు ‘డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌’ ఫీచర్‌ తోడ్పడుతోంది. దీన్ని గత ఏడాదే ప్రవేశపెట్టారు.

డిల్లీ : తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులను వెనక్కి తీసుకుంది. కేంద్రప్రభుత్వం  ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ ప్రభుత్వానికి రూ.190.78 కోట్లు మంజూరు చేసింది.

ఢిల్లీ : పసిడి ధరలు మళ్లీ పరుగు పెడుతున్నాయి. సోమవారం బంగారం ధర 200 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 32 వేల 250 రూపాయలకు చేరింది.

ఢిల్లీ : గిన్నీస్ బుక్లో స్థానం సంపాందించేందుకు వినూత్నంగా పలువురు ప్రయత్నిస్తుంటారు.  ప్రపంచంలో ఎక్కడైనా.. ఎలాంటి విషయానికైనా ఓ రికార్డ్ అంటూ క్రియేట్ అయ్యిందంటే… అది గిన్నీస్ బుక్లో ఎంట్రీ కావాల్సిందే.

కేరళ : శబరిమలలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ కొనసాగుతోంది. శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఓవైపు రాష్ట్రంలో భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగుతుండగా.. ఈరోజు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సమావేశం కానుంది.

ఢిల్లీ :  ఏమీ కావాలన్నా ఆన్‌లైన్.. ఒక ఫోన్ ను చేతిలో పట్టుకుని నచ్చిన వాటిని క్లిక్ చేయడం..వాటి ధరను ఆన్‌లైన్‌లోనే చెల్లించడం..గడప దాటకుండానే ఆ వస్తువు ఇంటికి చేరుతున్నాయి.

పనాజీ: ప్రత్యర్థి దేశమైన పాకిస్థాన్ భారతదేశంలోని అన్ని రంగాల్లో దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతూనే ఉంది. ఇందులో భాగంగా దేశ సమాచారాన్ని దొంగిలించేందుకు వెబ్‌సైట్లను హ్యక్ చేయడం ప్రారంభించింది.

హైదరాబాద్ : చమురు ధరలు కిందకు దిగి రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నా ఏ మాత్రం ధరల్లో తగ్గుదల లేదు. దీనితో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళన పడిపోతున్నారు.

బీహార్ : జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. వర్శిటీలో వుండగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్ని విస్తృతంగా వార్తల్లో నిలిచిన కన్హయ్య కుమార్ పై మరోకేసు నమోదయ్యింది. కన్హయ్యపై బీహార్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Pages

Don't Miss