న్యూస్ మార్నింగ్

Saturday, July 28, 2018 - 07:27

అధికార, ప్రతిపక్షాలను జనసేన అధినేత తీవ్రంగా విమర్శలు సంధించారు. దీంతో ఏపీలో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ ప్రతి కౌంటర్ ఇవ్వకుండా..వ్యక్తిగతంగా వివర్శలు చేయటం సరికాదని రాజకీయ విశ్లేషకులు సైతం ఖండిస్తున్నారు. ఇవి జనసేనకు మేలు చేస్తాయా? జనసేన అధికారంలోకి వస్తుందా? అధికార ప్రతిపక్షాల పార్టీలను ఎదుర్కొని అధికారంలోకి...

Tuesday, July 24, 2018 - 11:18

రాజ్యసభలో ఇవాళ విభజనచట్టం, అమలుకాని హామీలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుకాకపోవడంపై చర్చ చేపట్టాలంటూ టిడిపి, వైసిపి, కాంగ్రెస్ ఎంపీలు నోటీసులిచ్చారు. మధ్యాహ్నం 2:30 గంటలకు చర్చ ప్రారంభం కానుందిప్రారంభం‌‌ కానుంది. టిడిపి తరపున సుజనాచౌదరి, కాంగ్రెస్ నుంచి కెవిపి, వైసిపి నుంచి విజయసాయిరెడ్డి, బిజెపి నుంచి జివిఎల్ నరసింహరావు చర్చలో పాల్గొననున్నారు.  ...

Tuesday, July 24, 2018 - 08:37

ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైసీపీ రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత గురుమూర్తి, కాంగ్రెస్ నేత రామ్మోహన్, వైసీపీ నేత రౌతు సూర్యప్రకాశ్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Monday, July 23, 2018 - 19:58

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదని టీడీపీ ఎంపీలు మరోసారి స్పష్టం చేశారు. విభజన హామీల అమల్లో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. మోదీకి వ్యతిరేకంగా అన్ని స్థాయిల్లో ఉద్యమిస్తామని టీడీపీ ఎంపీలు ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌తో టీడీపీ ఎంపీలు పార్లమెంటు వెలుపల, లోపల ఆందోళన చేశారు. చిత్తూరు ఎంపీ...

Monday, July 23, 2018 - 11:04

విభజన చట్టం అమలుపై నేడు రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరుగనుంది. హోంమంత్రి అందుబాటులో లేని కారణంగా చర్చపై సందేహం ఉంది. రాజ్యసభ బిజెనెస్ లోనూ స్వల్ప కాలిక చర్చ అంశం లేదు. రాజ్యసభలో అవిశ్వాసంపై స్వల్పకాలిక చర్చ జరుగుతుందా ? అనే అంశంపై నిర్వహించి చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నగేష్, కాంగ్రెస్ నేత కార్తీక్ రెడ్డి, వైసీపీ నేత రాజశేఖర్, బీజేపీ నేత ఆర్ డి.విల్సన్, టీడీపీ ఎమ్మెల్సీ...

Monday, July 23, 2018 - 09:12

రాజ్యసభలో అవిశ్వాస తీర్మానంపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. రాజ్యసభలో ఓటింగ్ తో కూడిన చర్చ జరగాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు లక్ష్మీనారాయణ, వైసీపీ నేత శివశంకర్, బీజేపీ నేత కుమార్, టీడీపీ నేత గన్ని కృష్ణ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

Sunday, July 22, 2018 - 08:27

ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత నాగుల్ మీరా, కాంగ్రెస్ నేత మీసాల రాజేశ్వరరావు, బీజేపీ నేత షేక్ బాజీ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Saturday, July 21, 2018 - 17:27

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై లోక్ సభలో నిన్న చర్చ జరిగింది. అవిశ్వాసం వీగిపోయింది. ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. పైచేయి మాదంటే మాదని పార్టీలు పోటీపడుతున్నాయి. కేంద్రం మళ్లీ పాత పాటే పాడిందని సీఎం చంద్రబాబు అన్నారు. నాలుగేళ్లుగా హామీల కోసం ప్రధాని మోదీని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. మంగళవారం ఏపీ బంద్ కు వైసీపీ అధినేత జగన్ పిలుపు ఇచ్చారు...

Thursday, July 19, 2018 - 20:46

అవిశ్వాసంతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. రేపు పార్లమెంట్ లో మోడీ ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాసం తీర్మానంపై చర్చ జరుగనుంది. అవిశ్వాసం ఆసరగా బీజేపీ తప్పులను ఎండగట్టి తీరుతామని విపక్షాలు అంటున్నాయి. ఏ చర్చకైనా సిద్ధమని బీజేపీ అంటుంది.  ఇదే అంశంపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ పాల్గొని, మాట్లాడారు. ఆయన తెలిపిన విషయాలను వీడియోలో చూద్దాం...

Thursday, July 19, 2018 - 20:01

అవిశ్వాసంతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. రేపు పార్లమెంట్ లో మోడీ ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాసం తీర్మానంపై చర్చ జరుగనుంది. అవిశ్వాసం ఆసరగా బీజేపీ తప్పులను ఎండగట్టి తీరుతామని విపక్షాలు అంటున్నాయి. ఏ చర్చకైనా సిద్ధమని బీజేపీ అంటుంది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమాల్లో బీజేపీ నేత విష్ణు, కాంగ్రెస్ నేత డా.గంగాధర్, టీడీపీ నేత రామకృష్ణప్రసాద్ పాల్గొని, మాట్లాడారు....

Thursday, July 19, 2018 - 07:35

విభజన హామీల అమల్లో ఏపీకి జరిగిన అన్యాయాన్నినిరసిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానుంది. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధ్యక్షతన జరిగిన లోక్‌సభ కార్యకలాపాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం అంటే 20.07.2018వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రశ్నోత్తరాలను రద్దుచేసి..సాయంత్ర వరకు...

Wednesday, July 18, 2018 - 21:14

ఎప్పటినుంచో మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా మహిళా బిల్లును తీసుకురావాలని మహిళ, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 'మహిళ రిజర్వేషన్ బిల్లుకు మోక్షం దొరికేనా ?' అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐద్వా ఏపీ నాయకురాలు రమాదేవి పాల్గొని, మాట్లాడారు. ఆమె తెలిపిన  వివరాలను వీడియోలో చూద్దాం... 

Wednesday, July 18, 2018 - 19:52

విభజన చట్టంలోని హామీలు అమలు చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. టీడీపీ ఎంపీలు కేశినేని నాని, తోట నరసింహం, కొనకళ్ల నారాయణ ఇచ్చిన అవిశ్వాం నోటీసులను లోక్‌సభ స్పీకర్‌ చదివి వినిపంచారు. కాంగ్రెస్‌, ఎన్సీపీ, సీపీఎంతోపాటు ఇతర పార్టీల సభ్యులు కూడా అవిశ్వాసం ప్రతిపాదించారు. అయితే  ప్రధాన్యతా క్రమంలో కేశినేని నాని పేరు ఉండటంతో సుమిత్రా మహాజన్...

Wednesday, July 18, 2018 - 07:31

నేటి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలో కూడా టీడీపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గత సమావేశాలలో తమిళనాడు, కర్ణాటకల మధ్య నెలకొన్న కావేరీ నదీ జలాల వివాదాన్ని వంకతో అవిశ్వాసంపై చర్చ చేపట్టకుండా తప్పించుకున్న బీజేపీ పార్టీ ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకు ఈ సమావేశాలలో కూడా అవిశ్వాసంతో సిద్దమవుతోంది టీడీపీ...

Tuesday, July 17, 2018 - 20:52

గో సంరక్షణ పేరుతో జరుగుతున్న దాడులను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది.. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకునే హక్కు లేదని చెప్పింది. గుంపుగా దాడి చేయడాన్ని ఆపాల్సిన బాధ్యత ఆయ రాష్ట్రాలదేనని తెలిపింది. దాడులకు పాల్పడే వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టం తేవాలని సూచించింది. ఇదే అంశంపై నిర్వహించిన 'దాడులు ఆపండి' కార్యక్రమంలో ప్రముఖ అడ్వకేట్ సురేష్ పాల్గొని,...

Tuesday, July 17, 2018 - 07:24

ఒక పక్క జమిలి ఎన్నికల హంగామా కొనసాగుతోంది. మరోపక్క పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లో సీట్ల కుమ్ములాటలు మొదలయ్యాయి. మాజీ ఎంపీ, క్రికెట‌ర్ అజారుద్దీన్ కామెంట్స్‌ కాంగ్రెస్‌ పార్టీలో కాక‌రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తానన్న అజారుద్దీన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత అంజ‌న్‌కుమార్‌ యాదవ్‌ ఫైర్‌ అయ్యారు....

Monday, July 16, 2018 - 08:43

పార్లమెంట్ ఎన్నికలు.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ సమాయత్తం అవుతుంది. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్  మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత దినకర్, బీజేపీ అధికార ప్రతినిధి కుమార్, వైసీపీ నేత రాజశేఖర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Sunday, July 15, 2018 - 10:14

ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలపై వక్తలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత మండలి హనుమంతరావు, టీడీపీ నేత పట్టాభిరామ్, బీజేపీ నేత బాజీ, కాంగ్రెస్ నేత డా.గంగాధర్ పాల్గొని, మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన, రాజకీయ పరిణామాలు, చేరికలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Saturday, July 14, 2018 - 08:17

రాష్ట్ర విభజన చట్టం హామీలు అమలులో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్, టీఆర్ ఎస్ నేత చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ నేత లక్ష్మీనారాయణ, టీడీపీ నేత చందూసాంబశివరావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Friday, July 13, 2018 - 19:32
Friday, July 13, 2018 - 11:40

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలన్నీ తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు గుప్పిస్తున్నాయి. అన్ని పార్టీల నాయకులు ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపుకుంటున్నారు. పరస్పర విమర్శలు, ఆరోపణలతో ఎన్నికల రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ రైతుబంధు, రైతు బీమా పథకాలను ఎన్నికల వేగం పెంచగా... ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా తామేమీ...

Thursday, July 12, 2018 - 19:56

Pages

Don't Miss