న్యూస్ మార్నింగ్

Thursday, December 24, 2015 - 19:35

ఎంతో ఆవేదనతో విజయవాడ చేరుకున్న అంగన్ వాడీలు ముఖ్యమంత్రి ప్రకటనతో ఉపశమనం పొందారు. మరో నాలుగు నెలల్లో తమ జీవితాలు కాస్తంత ఒడ్డున పడతాయని ఆశించారు. కానీ, ఇంతలోనే ఆందోళన చేసినవారి మీద ప్రభుత్వం కన్నెర్ర చేయడం, విజయవాడ ఆందోళనలో పాల్గొన్నవారిని ఉద్యోగంలోంచి పీకేయాలంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివి...

Thursday, December 24, 2015 - 08:31

ఎపి సీఎం చంద్రబాబు అప్రజాస్వామిక వైఖరి అవలంభిస్తున్నారని వక్తలు పేర్కొన్నారు. అంగన్ వాడీలను తొలగిస్తామనడం దుర్మార్గమన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య, బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు, టిడిపి నేత రామకృష్ణ ప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. ఉమ్మడి ఎపిలో చంద్రబాబు భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారని పేర్కొన్నారు. అంగన్ వాడీలను గుర్రాలతో...

Wednesday, December 23, 2015 - 08:40

ఎపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగిన తీరు బాధాకరమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, టిడిపి నేత ఆనంద్ రావు, వైసిపి నేత గిడ్డి ఈశ్వరీ పాల్గొని, మాట్లాడారు. స్పీకర్ పై వైసిపి అవిశ్వాసం.. తీర్మాణం ప్రవేశపెట్టే పరిస్థితి రావడం దురదృష్టకమన్నారు. అధికార, ప్రతిపక్షాన్ని ఒక చోటే చేర్చే మరో పార్టీల సభలో లేకపోవడం...

Tuesday, December 22, 2015 - 08:58

ప్రైవేట్ యూనివర్సీటీల బిల్లు సరికాదని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో విశ్లేషకులు నాగేశ్ కుమార్, టిడిపి నేత శ్రీరాములు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, బీజేపీ నేత వెంకటేశ్వర్లు, వైసిపి గౌతంరెడ్డి లు పాల్గొని, మాట్లాడారు. పలు విషయాలను చర్చించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

Monday, December 21, 2015 - 21:03

క్రీమిలేయర్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వేతన జీవులకు, వ్యవసాయ ఆదాయాలకు వర్తించదని పేర్కొంది. ఉపయోగపడిన అంశమని కొందరు పేర్కొంటుంటే అసలు క్రీమిలేయర్ ఉండకూడదని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. క్రీమిలేయర్ వల్ల ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? అనే అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో పాతూరి సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్), ప్రొ.విశ్వేశ్వరరావు (సామాజిక...

Monday, December 21, 2015 - 08:00

హైదరాబాద్ : కాల్ మనీ కేసులో అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వమే అర్థవంతమైన చర్చను చేపట్టాలని 'న్యూస్ మార్నింగ్' చర్చలో సీనీయర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ప్రతిపక్షంలో అనుభవ రాహిత్యం కన్నా...వ్యూహాత్మక రాహిత్యం ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీలో రాజకీయ వ్యూహాలే తప్ప...ప్రజా సమస్యలపై చర్చను చేపడుతోందా? కాల్ మనీ కేసులో శాసన మండలి...

Saturday, December 19, 2015 - 12:59

అంగన్ వాడీలపై ఎపి సర్కార్ తీరు అప్రజాస్వామికమని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకుడు వినయ్ కుమార్, టిడిపి నేత.. రామకృష్ణ ప్రసాద్, వైసిపి నేత మేరుగ నాగార్జున పాల్గొని, మాట్లాడారు. విజయవాడలో అంగన్ వాడీలపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Friday, December 18, 2015 - 07:37

కాల్ మనీ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. అంబేద్కర్ పై చర్చించాలని అధికార పక్షం పట్టుబట్టగా కాల్ మనీపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. దీనితో సభలో గందరగోళం చెలరేగింది. సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు. మరోవైపు అనంతపురం జిల్లా నంబులపూలకంటలో సోలార్ పార్కు భూములను పరిశీలించేందుకు వచ్చిన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ పర్యటనకు...

Thursday, December 17, 2015 - 07:53

కాల్ మనీ ఏపీని కుదిపేస్తోంది. ఇందులో పలువురు నేతల ప్రమోయం ఉందని పేర్కొంటూ నేతల పేర్లను ఏపీ మంత్రి యనమల బయటపెట్టారు. మరో వైపు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నగేష్ (విశ్లేషకులు), తులసిరెడ్డి (కాంగ్రెస్), శ్రీరాములు (టిడిపి), కరణం ధర్మశ్రీ (వైసిపి) అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

Wednesday, December 16, 2015 - 20:03

హైదరాబాద్ : పిఎస్ ఎల్వీ -సీ 29 రాకెట్ ప్రయోగానికి కృషి చేసిన షార్ శాస్త్రవేత్తలకు హెడ్ లైన్ షోలో పాల్గొన్న నేతలు అభినందనలు తెలిపారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే ప్రైవేటు యూనివర్శిటీల బిల్లు తెచ్చేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ప్రైవేటు యూనివర్శిటీల బిల్లుకు కేబినెట్ ఆమోదం విద్యారంగం నుండి ప్రభుత్వం క్రమంగా తప్పుకునే ప్రయత్నం...

Wednesday, December 16, 2015 - 19:42

హైదరాబాద్ : ప్రైవేటు యూనివర్శిటీల బిల్లుపై ఏపీ సర్కారు పట్టుదలగా ఉంది. ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇంతకీ ప్రభుత్వం ఈ బిల్లుపై ఎందుకింత పంతానికి పోతోంది..? సర్కారు వాదనలో చిత్తశుద్ధి ఎంత..? ప్రైవేటు వర్శిటీలకు ప్రత్యామ్నాయమే లేదా..? విద్యావేత్తలు.. నిపుణులు చేస్తున్న సూచనలను సర్కారు ఎందుకు బేఖాతరు చేస్తోంది..?...

Wednesday, December 16, 2015 - 07:32

కాల్ మనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదేపిస్తోంది. ఈ కేసులో పలు రాజకీయ పార్టీల నేతల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సీపీ సవాంగ్ సెలవులపై వెళ్లడం తీవ్ర దుమారం రేపింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చ వేదికలో నడింపల్లి సీతారామరాజు (విశ్లేషకులు), పట్టాభిరామ్ (టిడిపి), లక్ష్మీ పార్వతి (...

Tuesday, December 15, 2015 - 19:06

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో కాల్ మనీ వ్యవహారం రగులుతోంది. కాల్ మనీకి సెక్స్ స్కాండిల్ తోడవడం దారుణం, కాల్ మనీ ఘటనపై అధికార పార్టీ కలవర పడుతోందా? ఈ అంశంపై 'టెన్ టివి ' విజయవాడ స్టుడియో లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీపీఎం నేత బాబూరావు, టిడిపి నేత గొట్టి పాటి రామకృష్ణ ప్రసాద్, వైసీపీ నేత కొణిజేటి రమేష్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే...

Tuesday, December 15, 2015 - 07:33

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ కలుసుకున్నారు. తాను నిర్వహించే ఆయుత చండీయాగానికి రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..బాబును ఆహ్వానించారు. అనంతరం వీరు ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ భేటీలపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాకీ పడిన కోట్లాది రూపాయలు చెల్లించాలంటూ కావూరి సాంబశివరావు నివాసం ఎదుట బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ అంశాలపై టెన్...

Monday, December 14, 2015 - 07:43

తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళన వంద రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా వర్కర్లు చేపట్టిన పాదయాత్రపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీనిని పలువురు ఖండించారు. మరోవైపు ఏపీలో కాల్ మనీ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో మదన్ మోహన్ రెడ్డి (వైసీపీ), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి), తెలకపల్లి రవి (...

Saturday, December 12, 2015 - 07:33

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ దూకుడు పెంచింది. అన్ని ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేస్తామని ఘంటా పథంగా చెబుతోంది. అంతేకాదు....ఇప్పటికే మూడు స్థానాల్లో ఏకగ్రీవంగా ముందుకు దూసుకుపోతోంది. గ్రేటర్ ఎన్నికలు సంక్రాంతి పండుగ దినాల్లో పెట్టడం ఏం సూచిస్తోంది. లోక్ సభలో బ్యాంక్ ఎగవేతదారులను ప్రభుత్వం ప్రకటించింది. 64వేల కోట్లు ఎగవేతదారులపై కేంద్ర...

Friday, December 11, 2015 - 19:52

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులు పునరావాస పథకానికి స్వస్తి పలుకుతోంది. రైతు సమ్మతితో భూ సేకరణ జరిగితే పునరావాసం అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. జీవో 214 ఉత్వర్వులు జారీ చేసింది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జీవో 214 వర్తింపు చేసింది. ప్రత్యామ్నాయ కాలనీలు, మౌలిక వసతులు ఇక ఉండవు. పునరావాసం, నివాసం ఏర్పాటు చెల్లింపు నిబంధనలు తొలగించారు. ఈ...

Friday, December 11, 2015 - 07:34

హైదరాబాద్ : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వంద రోజులు..! అవును ఆశా వర్కర్లు సాగిస్తున్న సమ్మె వందరోజులు పూర్తి చేసుకుంది. నిరవధికంగా మూడు నెలలకు పైబడి పోరాడుతున్నా.. పాలకలు పట్టించుకోక పోవడంతో.. రోజుకో తీరుగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తమ సమ్మె వంద రోజులు పూర్తయిన సందర్భంగా.. వంద కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.. ఆశాలు. అస్సలు ఆశా వర్కర్ల వేతనాలతో తెలంగాణ...

Thursday, December 10, 2015 - 07:33

హైదరాబాద్ : ఓయూలో పెద్ద కూర ఉడుకుతుందా..ఉడకదా అనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కర్రీపై వర్రీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు హైకోర్టు నో చెప్పినా.. పెద్ద కూర పండుగను ఆపేది లేదని నిర్వాహకులు కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. మరోపక్క హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఓయూలో భారీగా బలగాలను మోహరించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం...

Wednesday, December 9, 2015 - 10:24

రాష్ట్రంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న మద్యం కొనుగోల్లను నియంత్రించాలని వక్తలు సూచించారు. ప్రభుత్వ విధానాల వల్లే మద్యం ఏరులైపారుతోందని విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో, విశ్లేషకుడు నడింపల్లి సీతారామరాజు, సీఐటీయూ నాయకురాలు పుణ్యవతి.. పుణ్యవతి, వైసిపి నేత మధు మోహన్ రెడ్డి, టిడిపి అధికార ప్రతినిధి శ్రీరాములు పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం ఏరులై...

Tuesday, December 8, 2015 - 07:33

హైదరాబాద్ : విజయవాడ కృష్ణలంకలో సోమవారం జరిగిన ఘటనతో కల్తీ మద్యం విక్రయాలు వెలుగులోకి వచ్చినా... చాటుమాటుగా ఇలాంటి చీకటి వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేషనల్ హెరాల్డ్ పత్రికలో అవకతవకలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కోర్టు మెట్లు ఎక్కనున్నారు?కారణాలు ఏమిటి? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో హిందూ...

Monday, December 7, 2015 - 21:45

విజయవాడలోని కృష్ణలంకలో కల్తీ మద్యం ఘటనకు ఎపి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నాయకురాలు రమాదేవి, వైసిపి నేత అంబటి రాంబాబు, టిడిపి నేత రాజేంద్రప్రసాద్, బిజెపివైఎం నేత విష్ణువర్దన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. కృష్ణలంక ఘటన దురదృష్టకరమన్నారు. మృతులకు తక్షణం నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి కొల్లు...

Monday, December 7, 2015 - 08:01

హైదరాబాద్: ఏపీ ప్రత్యేక హోదా గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేద ని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం పై బిజెపి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని వామపక్ష పార్టీలు నేడు పార్లమెంట్ వేదికగా ఆందోళన చేపట్టబోతున్నాయి. ప్రత్యేక హోదా వస్తుందని చెప్తున్న మాటలకు విశ్వసనీయత ఉంటుందా? రైతులకు...

Saturday, December 5, 2015 - 18:34

దివంగత సీఎం వైఎస్ ముఖ్య అనుచరుడు...గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్లీ స్వరం వినిపిస్తున్నారు. అవినీతిపైన...ప్రభుత్వంపైన పలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో పాలన భయంకరంగా ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఉండవల్లితో టెన్ టివి ముచ్చటించింది. జై సమైక్యాంధ్ర పార్టీ...ప్రత్యేక హోదా…క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశం తదితర అంశాలపై ఆయన...

Saturday, December 5, 2015 - 09:44

రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరణ చేయడం సరికాదని వక్తలు అభిప్రాయపడ్డారు. 'రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధమవుతోంది. 400 రైల్వే స్టేషన్లను ప్రైవేట్ సంస్థలకు కేంద్రం అప్పగించనుంది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో ప్రైవేట్ కు అప్పగించే యోచనలో ఉంది'. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు వినయ్ కుమార్, ఎపి కాంగ్రెస్ నేత తులసీరెడ్డి, టిడిపి నేత...

Friday, December 4, 2015 - 09:42

పార్టీ పిరాయింపులు సరికాదని వక్తలు సూచించారు. 'టిఆర్ ఎస్ లోకి వలసల జోరు' అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లి రవి, వైసిపి నేత మధుమోహన్ రెడ్డి, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, టిటిడిపి అధికార ప్రతినిధి సతీష్ మాదిగ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టిఆర్ ఎస్ లోకి వలసలు పెరిగాయనడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. అభివృద్ధి...

Pages

Don't Miss